Home / ashok (page 154)

ashok

5 ఏళ్లలో బాబు పాలనపై ఏనాడైనా ప్రెస్‌మీట్ పెట్టావా పవనూ..ఇప్పుడు వంద రోజులకే విరుచుకుపడుతున్నావు..?

ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నిర్ణయాత్మక విలువలు కలిగి ఉండాలి. అలాగే విమర్శలు, సలహాలు, సూచనలు కూడా చెయ్యాలి. కానీ పవన్ ఈ రాజకీయానికి పూర్తి విరుద్ధంగా నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోఆ పార్టీతోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసే నాటికి చివరికల్లా యూటర్న్ తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్రాంతాల్లోనూ చిత్తు …

Read More »

మీరు దోపిడీ చేసిన వేల కోట్లు కక్కిస్తాం..!

గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు లెక్కలేనన్ని ఉన్నాయి.రైతులకు, పేదలకు చెందాల్సిన సొమ్ము మొత్తం నొక్కేసారు. రైతులను ఆశపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.పుల్లారావు, ఉమా, కోడెల ఇలా ప్రతీఒక్కరు తమ సొంత ప్రయోజనాలు కోసం ప్రభుత్వం సొమ్ము ఉపయోగించుకున్నారు. కొన్ని వేల కోట్లు రూపాయలు స్కామ్ చేసారు. రైతులకు కనీసం పనులుకు కూడా చెయ్యలేదు. ఈమేరకు బొండా …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేకపోవడానికి జగనే కారణమట.. చంద్రబాబు తప్పు లేదట

తాజాగా మూడు రోజులపాటు అమరావతిలో పర్యటించి ప్రెస్మీట్ పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.. పవన్ ప్రెస్ మీట్ పెట్టి వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను ప్రస్తావించారు ఇంతవరకు బాగానే ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా పవన్ చేసిన వ్యవహారాన్ని ఎవరూ తప్పు పట్టరు. అయితే పవన్ ఆవేశంగా మాట్లాడుతూ జగన్ వందరోజుల పాలనలో …

Read More »

రాజధానిలో మొన్న వచ్చిన వరదలకు వందమంది చనిపోయారా ఏం మాట్లాడుతున్నావ్ పవన్

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు అమరావతి లో పర్యటించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అయితే ఈ మీడియో సమావేశంలో పవన్ మాట్లాడిన మాటలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి.. ఎందుకు అంటే పవన్ సాధారణంగా ఎప్పుడు మాట్లాడినా ఒక అజ్ఞానిగా కనీసం సబ్జెక్టుపై అవగాహన లేని వ్యక్తిగా మాట్లాడుతారు అనేది ఇతర పార్టీలు ఎప్పుడూ చేసే వాదన.. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా …

Read More »

జగన్ మీ లక్షకోట్లు పెట్టుబడులు పెడతారా.. మీకు విజన్ లేదు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 100రోజుల పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ హామీలు జనరంజకంగా ఉన్నా పాలన జన విరుద్దంగా సాగుతోందని పవన్ విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుక విధానాన్ని తప్పుబట్టిన వైసీపీ ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికే లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, కూడా నిర్మాణ రంగం కూడా తీవ్రంగా కుదేలైందని విమర్శించారు. ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందంటూ కామెంట్ చేసారు. ఏపీ …

Read More »

ఆ చానల్ నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనా.? అసలు నిర్ణయం తీసుకున్నదెవరు..

తాజాగా ఆంధ్రజ్యోతి మీడియా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు సదరు పత్రిక, సదరు ఛానల్ పై మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పత్రికపై జగన్ కావాలని ఆ చానల్ ను నిలిపివేశారని తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి ఏ విధమైన సంబంధం లేదని వైసీపీ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా …

Read More »

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఇచ్చిన మాట ప్రకారం కేసులు ఎత్తేసిన జగన్

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదాకోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులపై పెట్టిన కేసుల్ని ఇప్పుడు ఉపసంహరించారు. అయితే ఈ కేసులను ఎత్తివేయాలనే ఉత్వర్హులను రాష్ట్ర హోంశాఖ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలోనే హోదా ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకహోదా సాధనకు వైయస్‌ జగన్‌ సారధ్యంలో …

Read More »

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లపై వేటు..ఇక నో ఆఫర్స్ !

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. …

Read More »

సంచలనంగా మారిన శ్రీరెడ్డి ఫేస్ బుక్ పోస్ట్..సమంతపై ఎటాక్ !

తెలుగు ఇండస్ట్రీ లో తరచూ వివాదాలు సృష్టిస్తున్న శ్రీరెడ్డి మరోసారి తాను పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ తో మరో వివాదానికి తెరలేపింది. అక్కినేని నాగార్జున కోడలు సమంత మరియు శ్రీరెడ్డి వి హాట్ పిక్స్ పోస్ట్ చేసి ఇద్దరిలో ఎవరు హాట్ గా కనిపిస్తున్నారు అని కాప్షన్ పెట్టింది. ఇదే కాదు రెండు నెలలు ముందు కూడా సమంతానే టార్గెట్ చేసింది. ఆమెపై వివాదాస్పద కామెంట్స్ కామెంట్స్ చేసింది. …

Read More »

తమన్నా హాట్ షో..పచ్చని బికినీలో !

తమన్నా భాటియా మరోసారి తన హాట్ హాట్ పిక్స్ తో ఇండస్ట్రీ ని ఒక్కసారిగా కుదిపేసింది. విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో  ఈ మిల్కీ బ్యూటీ గ్రీన్ అండ్ గ్రీన్ బికినీ తో బీచ్ లో కనిపిస్తుంది. ఆ ఒక్క చిన్న సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఒక్క నిమషం వీడియోలో బైక్ …

Read More »