Home / KSR (page 511)

KSR

ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకి ఆదర్శం ఈ కిరణ్ ఎందుకో తెలుసా ..?

నేడు మనం ఏ ఛానల్ పెట్టిన కానీ ఇరవై నిమిషాలకు ఒకసారి “మీరు బంగారం ఎక్కడైనా కొనండి .కానీ ఇక్కడ రేట్ తో పాటుగా లలితా జ్యూయలర్స్ అమ్మే నగల ఫోటోలను తీసుకెళ్ళి ఎక్కడైనా ఏ బంగారం షాపులలో ఉన్నవాటితో పోల్చండి .ఇక్కడి వాటితో పోల్చుకుంటే అక్కడ ధర ఎక్కువ ..నాణ్యత తక్కువ అంటూ వ్యాపార ప్రకటనలో షూట్ బూట్ వేసుకొని ఒక వ్యక్తీ వస్తాడు .అంతే కాదు అటు …

Read More »

విమానాల్లో మ‌న బ‌తుక‌మ్మ మాట‌..పాట‌

తెలంగాణ ప్ర‌జ‌ల సంస్కృతి విశిష్ట చిహ్న‌మైన బ‌తుక‌మ్మ ఖ్యాతి మ‌రింత విశ్వ‌వ్యాప్తం కానుంది. విమానాల్లో బతుకమ్మ మాట వినిపించ‌నుంది. విమానాశ్రయాల్లో మహిళా ప్రయాణికులకు బతుకమ్మ బ్రోచర్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇండిగో, జెట్‌, స్పైస్‌ జెట్‌తో పర్యాటక శాఖ ఒప్పందం కుదుర్చుకున‌ట‌న్లు తెలిపారు.   దేశీయ, విదేశీ విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఇండిగో, జెట్‌ ఎయిర్‌ వేస్‌, స్సైస్‌ జెట్‌ విమానయాన సంస్థలతో …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. ఎయిర్‌టెల్‌ ఉచితంగా కాల్స్‌ ఆఫర్

టెలికాం మార్కెట్‌లో తమకు చుక్కులు చూపిస్తున్న రిలయన్స్‌ జియోకు ఎలాగైనా ఝలక్‌ ఇవ్వాలని టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో మాత్రమే అందిస్తున్న వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ(వోల్ట్‌) కాలింగ్‌ సర్వీసులను, ఎయిర్‌టెల్‌ కూడా ఇక ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం ముంబైలో ఈ సర్వీసులను ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేస్తుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. వోల్ట్‌ కాల్స్‌తో 4జీ డేటా నెట్‌వర్క్‌ను వాడుకోవచ్చని, కస్టమర్లకు ఇవి పూర్తిగా ఉచితంగా …

Read More »

వాట్సప్లో కొత్త మార్పులు.. మీకు తెలుసా?..

మహాశివరాత్రి సందర్భంగా వాట్సప్లో సందేశాలు పంపాలని చూసినప్పుడు అందులో మీకు ఏమైనా కొత్తగా కనిపించిందా? సాధారణంగా ఇంతకుముందు మీకు కనిపించే కాల్స్, చాట్స్, కాంటాక్ట్స్ స్థానంలో వేరేవి వచ్చినట్లు గమనించారా? ముందు ఒక కెమెరా సింబల్, ఆ తర్వాత చాట్స్, స్టేటస్, కాల్స్ అనే నాలుగు కొత్తగా వచ్చాయి. కాంటాక్ట్స్ అనేది నేరుగా కనిపించడం మానేసింది. ఈ మార్పులను వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఇందులో స్టేటస్ కొత్తగా హోం స్క్రీన్ …

Read More »

ఎస్‌బీఐ..ఆ ఏటీఎం కార్డులను రద్దు చేస్తుంది..

రక్షణ లేని, పాత ఏటీఎం కార్డులను రద్దు చేసే ప్రక్రియను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న మాగ్నెటిక్ స్ట్రైప్‌ డెబిట్ కార్డులకు బదులుగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆమోదించిన ఈవీఎం చిప్ డెబిట్ కార్డులను జారీ చేస్తోంది. ఆన్‌లైన్ మోసాలను నిరోధించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మాగ్నెటిక్ స్ట్రైప్ ఎస్‌బీఐ డెబిట్ కార్డులు ఉన్నవారు జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. ఏ క్షణంలోనైనా …

Read More »

వాట్సప్‌ సేవలు ఇకపై ఉచితంగా అందవా?

వాట్సప్‌.. స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు ఒక ఆత్మీయ బంధువు. ఉదయం నిద్ర లేచిన దగ్గరననుంచి.. రాత్రి పడుకునే వరకూ క్షేమ సమాచారాలు, ఫొటోలు, డేటా షేరింగ్‌తో అందరిని పలుకరించే వాట్సప్‌ సేవలు ఇకపై ఉచితంగా అందవా? అనే సంకేతాలు కొద్దిరోజులుగా వెలువడుతున్నాయి. ప్రస్తుతం వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్‌ యూజర్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌కు కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్‌ యాజమాన్యం.. 2014 కొనుగోలు చేసింది.తరువాత దీనిపై …

Read More »

అది తీసుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు 10 వేల క్యాష్‌బ్యాక్‌… బంపర్‌ ఆఫర్‌!

ప్రస్తుతం రుణం కోసం వేచిచూస్తున్న వారిని ఆకర్షించేందుకు బ్యాంకులు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా పండగ సీజన్‌ దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి. బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెరిగిపోతుండటంతో.. అడిగిన వారికి.. అడగని వారికీ ఏదో ఒక రూపంలో రుణం ఇవ్వాలనే తొందరలో ఉన్నాయి. పెద్దగా హామీలు అక్కర్లేకుండానే కొన్ని గంటల్లోనే రుణాలిచ్చేస్తున్నాయి. తాజాగా ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ ఈ పండగవేళ మరో …

Read More »

జియోలో ఈ ప్లాన్లు మీకు తెలుసా ..!

ప్రస్తుతం మొబైల్ డేటా రంగలో అన్నిటిని వెనక్కి నెట్టి మరి మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న వారికి  అందులో ఉన్న ముఖ్యమైన ప్లాన్ల గురించి తెలుసు. ప్రధానంగా కొన్ని ప్లాన్లు లాంగ్ వాలిడిటీ ఉండడంతో వాటినే ఎక్కువ మంది రీచార్జి చేసుకుంటుంటారు. అయితే నిజానికి అవే కాదు, వినియోగదారులకు పనికొచ్చే పలు ఇతర ప్లాన్లు కూడా జియోలో ఉన్నాయి. అవేమిటి అంటే ..? రూ.11, రూ.51, రూ.91, …

Read More »

బాబుకు షాకింగ్ న్యూస్ -టీడీపీకి తెలుగు తమ్ముళ్ళు రాజీనామా ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్‌ నియామకంపై మూడున్నర ఏళ్లుగా జరుగుతున్న వివాదానికి తెరపడకపోవడంతో ఆ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏఎంసీ ఛైర్మన్‌ నియామకం విషయంలో రగిలిన విభేదాలు ఇరువర్గాల మధ్య పూడ్చలేని అగాధంగా మారాయి. ఇరువర్గాలు టీడీపీలో ముదిరిన సంక్షోభం ప్రజాసేవను పక్కన పెట్టి రాజకీయ పదవుల కోసం పోటీ పడుతూ …

Read More »

జగన్ పాదయాత్ర లో మరో సంచలనాత్మక ట్విస్ట్ -అక్టోబర్ కాదంట

నేటి రోజుల్లో చాలామంది రాజకీయ నాయకులకు తమ శక్తి సామర్థ్యాల కంటే వాస్తు, జ్యోతిష్యం పట్ల నమ్మకం ఎక్కువ. అందుకే ఏ పని చేయాలన్నా.. ముహూర్తం చూసుకుని మరీ మొదలుపెడుతారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో ముందుంటారు. ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. బహుశా తన శక్తి వంచన మేరకు కృషి చేస్తున్నా.. అధికారం దక్కకపోవడం వల్లే ఆయన కూడా జ్యోతిష్యాలు, ముహూర్తాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat