Home / rameshbabu (page 3)

rameshbabu

జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌తో ప్ర‌భుత్వం జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌ం

తెలంగాణ రాష్ట్రంలోని జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌తో ప్ర‌భుత్వం జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం జూనియ‌ర్ డాక్ట‌ర్లు స‌మావేశ‌మై త‌మ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. ఈ స‌మావేశం అనంత‌రం జూనియ‌ర్ డాక్ట‌ర్లు మీడియాతో మాట్లాడారు.వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ‌నర్సింహ‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైన‌ట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్ర‌తి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ ఇస్తామ‌ని చెప్పారు. పీజీ విద్యార్థులు వ‌స్తున్న …

Read More »

తినగానే నీళ్లు తాగుతున్నరా..?

భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ మాట వెనుక ఆంతర్యం ఏమిటి? తిన్నాక ఎంతసేపు ఆగాలి? తినగానే నీళ్లు తాగితే జీర్ణరసాలు పలుచబడిపోతాయి. ఇది అజీర్ణం, ఆకలి, పొట్ట నిండుగా అనిపించడం.. తదితర సమస్యలకు దారితీస్తుంది. వెంటనే నీళ్లు …

Read More »

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు.. సీఎం రేవంత్ పచ్చజెండా

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారుల కోసం కొత్త రేషన్ కార్డుల జారీకి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి అర్హులైన ప్రతోక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి అర్హులు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి …

Read More »

ఇందుర్తి ZPHS పాఠశాలకు RO వాటర్ ప్లాంట్

ఆటా వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా, ఇందుర్తి ZPHS పాఠశాలకు ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త & వారి కుటుంబం ఆర్థిక నిధులు, ఆటా సహకారంతో సుమారు 3 లక్షల రూపాయల నిధులతో స్కూల్ వేదికకు రేకుల షెడ్డు, పిల్లల కోసం తాగడానికి RO వాటర్ ప్లాంట్ నిర్మాణం, కంప్యూటర్, స్పోర్ట్స్ కిట్స్, స్కూల్ బ్యాగ్స్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా బోర్డ్ …

Read More »

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  ఢిల్లీకి బయల్దేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు.అదేవిధంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ సమాయత్తంపై చర్చించనున్నారు. పీసీసీ పొలిటకల్‌ ఎఫైర్స్‌ కమిటీ  తీర్మాన కాపీని ఖర్గేకు అందించనున్నారు. సాయంత్రానికి సీఎం తిరిగి హైదరాబాద్‌ రానున్నారు. కాగా, ప్రధాని మోదీని కూడా …

Read More »

సింగరేణి ఎన్నికలు జరుగుతాయా..?లేదా..?

తెలంగాణలో  సింగరేణి ఎన్నికలపై హైకోర్టు విచారణ 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఇంధన కార్యదర్శి హైకోర్టులో వేసిన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లకు, సిబ్బంది నియామకానికి మరికొంత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు(సోమవారం) విచారించాల్సి ఉండగా 21వ తేదీకి వాయిదా వేశారు. ఈనెల 27వ తేదీని ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించిన క్రమంలో ఎన్నికలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat