Home / rameshbabu (page 4)

rameshbabu

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో  అధికార కాంగ్రెస్‌ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నది. దీంతో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి అచ్చంపేట వెళ్తుండగా వెల్దండ వద్ద అడ్డుకున్న పోలీసులు.. మాజీ ఎమ్మెల్యేను పీఎస్‌కు తరలించారు.విషయం …

Read More »

దావూద్ ఇబ్రహీం పై విషప్రయోగం

పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం  పాకిస్థాన్ లోని కరాచీ  ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. . విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.

Read More »

వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్

 మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు.. అలాగే వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 15వ …

Read More »

మేడిగడ్డ ప్రాజెక్టు పై విచారణ

కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద …

Read More »

భారత్ లో కొత్తగా కరోనా కేసులు

గడిచిన గత ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా మూడోందల అరవై ఐదు కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో కొత్తగా ఐదు మరణాలు కూడా సంభవించాయి.  కేరళ రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. మిగిలిన ఒకరు యూపీ రాష్ట్రంలో మృతి చెందారు.  ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల ఒకటిగా ఉంది. మొత్తం ఇప్పటివరకు నమోదైన కరోనా మరణలా సంఖ్య ఐదు లక్షల …

Read More »

స్వతంత్ర అభ్యర్థిగా పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. 2024లో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అధికార యునైటెడ్ రష్యా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనప్పటికీ పుతిన్ కు ఆ పార్టీ మద్దతిచ్చింది. చట్టం ప్రకారం ఇలా పోటీ చేయాలంటే 500మంది మద్దతు, 40 ప్రాంతాల నుంచి 3లక్షల మంది సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. 2012లోనూ ఆయన ఇలాగే పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిటింగ్ జడ్జితో విచారణ

తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సిటింగ్ జడ్జితో పాటు అంతర్జాతీయ, జాతీయస్థాయి నిపుణులతో ఒక టెక్నికల్ కమిటీని వేసి విచారణ జరిపించాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని నీళ్లు ఇచ్చారు. ఎంత కరెంటు బిల్లు కట్టారు. ఖర్చుకు తగ్గ ఫలితం వస్తుందా? ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాలి? అనే విషయాలు తేల్చాలి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat