Breaking News
Home / 18+

18+

వైఎస్ భారతికి ప్రత్యేక కానుక ఇచ్చి తన ప్రేమను చాటుకున్న మెగాస్టార్…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైయస్ భారతి రెడ్డి తనకు సోదర సమానులురావాలని మెగాస్టార్ చిరంజీవి గతంలోనే ప్రకటించారు. తాజాగా జగన్ కుటుంబాన్ని కలిసిన సందర్భంలో చిరంజీవి మరోసారి సహోదరి భారతిపై తన ప్రేమను వ్యక్తపరిచారు. మొదటినుంచి వైయస్ భారతికి చిరంజీవి పై అభిమానం ఉండేది. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి హాజరు కాకపోవడంతో భారతి ఆయనకు చాక్లెట్స్ పంపి తన ప్రేమను వ్యక్త పరిచింది. చిరంజీవి …

Read More »

ఇప్పటికీ ఆయన వెంటే పడుతున్న దర్శకుడు..కాని నో ఛాన్స్ ?

పరశురామ్…గీతాగోవిందం సినిమాతో ఒక వెలుగు వెలిగిన దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించగా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ దర్శకుడు ప్రస్తుతం మహేష్ తో సినిమా తియ్యాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోపక్క అక్కినేని అఖిల్ తో తర్వాత ప్రాజెక్ట్ చేయనున్నాడు. అయినప్పటికీ ఇంకా మహేష్ వెనకాలే తిరుగుతున్నాడని తెలుస్తుంది. మహేష్ కు కధ …

Read More »

పూజా పూనకానికి బన్నీ తట్టుకోగలడా…!

టాలీవుడ్ లో ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్ గా మారిన హీరోయిన్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది పేరు పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అరుజున్ కు జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తుంది. అయితే ఈరోజే పూజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పూజ బాక్సింగ్ గ్లోవ్స్ తో …

Read More »

బైరెడ్డికి ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటానంటున్న శ్రీరెడ్డి..తర్వాత చచ్చినా పర్లేదట !

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. కర్నూల్ రాజకీయాల్లో ఈయనో సంచలనం.కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌‌గా ఉన్న ఈ యువనేత గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి విజయంలో కీలకపాత్ర పోషించారు. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే సిద్ధార్థ రెడ్డి. మంచి వాక్చాతుర్యంతో పాటు యూత్‌లో మాస్ లీడర్‌గా పేరొందారు బైరెడ్డి. ఈ యువనేతను గత ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ …

Read More »

నా కత్తి గొప్పదా.. నీ తుపాకి గొప్పదా..పండక్కి తేల్చుకుందాం !

ఈ సంక్రాతికి సమరం సిద్దమైంది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మహేష్ ఫ్యాన్స్ ఎవరూ తగ్గేట్టుగా కనిపించడంలేదు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదంతా బాగానే ఉందిగాని ఇక్కడే …

Read More »

మెగాస్టార్ ను తట్టుకునే శక్తి ఆ దర్శకుడుకు ఉందంటారా..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ ఒకరూ అనడంలో ఎటువంటి సందేహం లేదు…ఇంకా చెప్పాలంటే అంతకుమించే అని చెప్పాలి. తాను తీసే సినిమాలు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ డైరెక్టర్ కు ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా తియ్యాలనే కోరిక ఉంది. అది ఇన్ని రోజులకు నిర్వేరనుంది. అయితే తాను తీసిన చిత్రాలు జనతా గేరేజ్, శ్రీమంతుడు, భరత్ అనే …

Read More »

ప్రభాస్ పై కన్నేసిన దర్శకుడు..సరికొత్త రూపానికి శ్రీకారం..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధకపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం తెలుగు నాట అంతగా క్లిక్ అవ్వకపోయినా హిందీలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక కలెక్షన్లు పరంగా చూసుకుంటే సునామీ సృష్టించిందని చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ తన తర్వాత చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే అక్టోబర్ …

Read More »

నిలువునా మునిగిన గోపీచంద్..ఇకనైన రూట్ మారుస్తాడా…?

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే తానూ తీస్తున్న చిత్రాలన్నీ విఫలమవ్వడమే దీనికి ముఖ్య కారణం. ఒక్కప్పుడు చిన్న స్టొరీలతో మంచి హిట్ లు అందుకున్న ఈ హీరోకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నాడు. దీనంతటికి కారణం ఏమిటీ అంటే అతను తమిళ దర్శకులను నమ్ముకోవడమే. అదే తన కెరీర్ ను కొంప ముంచింది. ఇక మొన్న వచ్చిన చాణుక్య చిత్రం విషయానికి …

Read More »

మద్యం తాగడం పూర్తిగా మానేసా…సంచలన వ్యాఖ్యలు చేసిన శృతి !

ఒక్కప్పుడు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ చిత్రాల్లో ఐరన్ లెగ్  పేరుతో ఫేమస్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అదే కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ అని చెప్పాలి. అలా ముందుకు  వెళ్లేకొద్ది కొన్నిరోజులకి గోల్డెన్ లెగ్ గా మారింది. మంచి స్టోరీలు ఎంచుకొని తన నటనతో అన్ని బాషల్లో మంచి పేరు తెచ్చుకుంది. అలా హిట్ లు సాధిస్తున్న ఈ ముద్దుగుమ్మ సడన్ గా సినిమాలకు …

Read More »

దసరా పోయే..దీపావళి వచ్చే..కాని టార్గెట్ క్రిస్మస్ !

దసరా అయ్యిపోయింది..దీపావళి కూడా వచ్చేస్తుంది. అయితే సీజన్ లో సినిమాలుఎలాంటి విజయాలు సాధించాయి, దసరా సీజన్ ను ఎలా వాడుకున్నాయి అనే విషయాన్నీ పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ కన్ను మొత్తం క్రిస్మస్ పైనే పడిందట. ముందు పెద్ద పండగ సంక్రాంతి ఉండగా క్రిస్మస్ తో పని ఏమిటీ అని చాలామందికి ఆలోచన వస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. పండగ సీజన్ అంటే బడా హీరోలకే అంకితం …

Read More »