Home / ANDHRAPRADESH (page 452)

ANDHRAPRADESH

చంద్రబాబూ.. నువ్వు అప్పుడు సీఎం కదా ఏదైనా చెల్లుతుందనుకున్నావా.? జగన్ ఫైర్

ఇటీవల కూల్చేసిన ప్రజావేదిక నిర్మాణంపై ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ ప్రజావేదిక నిర్మించారని విమర్శించారు. అక్రమాలు కట్టడాలు తొలగిస్తే అసెంబ్లీలో చర్చించడం బాధాకరమని, చంద్రబాబు నివాసం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉందని చెప్పుకొచ్చారు. అక్రమ కట్టడాల వల్లే వరదలు వస్తున్నాయని, తాను సీఎం కాబట్టి తనకు చట్టాలు వర్తించవు.. తనను ఏం ఎవరు ఏం చేస్తారంటూ చంద్రబాబు వ్యవహరించారని జగన్ ఆరోపించారు. …

Read More »

మద్యం దుకాణాలపై జగన్ కేబినెట్ షాకింగ్ డెసిషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోద ముద్రవేసింది. సుమారు 12బిల్లులకు ఆమోదముద్ర వేసింది ఏపీ మంత్రివర్గం. ఇందులో భాగంగా కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయం – 20,677 కోట్లు ఎడ్యుకేషన్ – 32,618 కోట్లు వైద్య, ఆరోగ్యం౼11399.23కోట్లు ఆరోగ్యశ్రీ౼1740కోట్లు కార్మికశాఖ౼978.58కోట్లు న్యాయ శాఖ౼937.37కోట్లు రైతు భరోసా౼8750కోట్లు ఉచిత విద్యుత్౼4525కోట్లు ధరల స్థిరీకరణ౼3000కోట్లు పెన్షన్. ౼12801కోట్లు …

Read More »

మంత్రివర్గంలో జగన్ ఎటువంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.?

ఏపీ ప్రభుత్వం మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం.. భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవ్వరూ టాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ …

Read More »

ఈనెల 24న ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 24న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 24అంటే వచ్చే బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిశ్వభూషణ్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు బిశ్వభూషణ్ హరిచందన్. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోని మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో …

Read More »

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు అరెస్ట్‌ వారెంట్‌..!

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణకు జగ్గయ్యపేట కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. అసత్య వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ.. జగ్గయ్యపేటకి చెందిన ముత్యాల సైదేశ్వరరావు.. పత్రిక ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్‌ శ్రీనివాస్‌లపై గతంలో పరువునష్టం దావా వేశారు. అయితే కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారు హాజరుకాలేదు. దీంతో రాధాకృష్ణ, శ్రీనివాస్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. బుధవారం వారిద్దరికి …

Read More »

జగసైనికులు రాపాకను ఎలా దుర్భాషలాడారు.. వైసీపీ సోషల్ మీడియా రియాక్షన్ ఏంటి.?

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది తన మాట కాదని మత్స్యకారులు అంటున్నారని రాపాక అన్నారు. సముద్రం లో వేటకు వెళ్లే జాలర్లకు రూ.10లక్షలు కేటాయించడంతో వారంతా తాము కోరుకున్న కోర్కెలు తీర్చేది గంగమ్మ తల్లి అయితే కోరకుండానే తీర్చే దేవుడు జగన్‌ అంటూ కొనియాడుతున్నారని రాపాక అన్నారు. …

Read More »

ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..ఏ జిల్లాలో తెలుసా

ఆంధ్రప్రదేశ్ లో 2019వ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరిగే అవకాశాలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా …

Read More »

మ‌రో నాలుగైదు రోజుల్లో జ‌గ‌న్ టీంలోకి డైన‌మిక్ అధికారి..రోహిణీ సింధూరీ

రోహిణీ సింధూరి. ఓ మ‌హిళా ఐఏయ‌స్ అధికారి. కొద్ది కాలం క్రితం ఈ పేరు ఓ సంచ‌ల‌నం. క‌ర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రుల‌కే చెమ‌ట‌లు ప‌ట్టించారు. ప్ర‌భుత్వ మీదే న్యాయ పోరాటం చేసారు. చ‌ట్టానికి చుట్టాలుండ‌ర‌ని న‌మ్మ ట‌మే కాదు..ఆచ‌ర‌ణలో చూపించిన అధికారి. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ మేర‌కు క‌ర్నాట‌క‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు. వాళ్లు అంగీక‌రించారు. మ‌రో నాలుగైదు రోజుల్లో …

Read More »

ఏపీలో ఒకే విడతలో 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాలు..!

ఆంధ్రప్రదేశ్  చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్‌ జగన్‌ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర …

Read More »

నారా లోకేష్‌పై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఫైర్‌

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై ఫైర్‌ అయ్యారు. లోకేష్‌లా తాను దొడ్డి దారిన రాజకీయాల్లోకి రాలేదన్నారు. దేవుడి సొమ్ము ఒక్క రూపాయి కూడా తాకబోనని, అవసరమైతే తాన చేతి నుంచే పదిమందికి సహాయం చేస్తానని చెప్పారు. అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరానే తప్ప.. ప్రత్యేకంగా చైర్మన్‌ క్యాంపు కార్యాలయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat