Home / ANDHRAPRADESH (page 555)

ANDHRAPRADESH

ఉద్యోగాలిప్పిస్తానని డబ్బు తీసుకుని మోసం చేసిన పట్టాభి.. ఇలాంటి వారికి ఓటేస్తే నెల్లూరు అధోగతి పాలవడం ఖాయం

వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి.. చిత్తూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి, ఇంతకు ముందు తెలుగుదేశం నాయకుడు, అంతకంటే ముందు మంత్రి నారాయణకు ముఖ్య అనుచరుడు, నమ్మిన బంటు, నారాయణ హాస్పిటల్స్ సీఈవో అయితే ఇన్ని పదవులు డబ్బు సంపాదించడానికి ఇన్ని అవకాశాలూ ఉన్నా పట్టాభి అవినీతి, అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నాడు.. 2014 ఎన్నికల ముందు నారాయణ విద్యాసంస్థల అధిపతిగానే అందిరికీ తెలుసు. టీడీపీ సానుభూతిపరుడిగా చాలామందికి తెలియదు.. అయితే 2014లో టీడీపీ …

Read More »

నటన నా వృత్తి అని, నటిగా నన్ను గౌరవించి నగరి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు.. నేను సేవ చేస్తున్నా

చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ నగరి అభ్యర్థి రోజా మండిపడ్డారు. ప్రభుత్వం తనకు సహకరించకపోయినా తనకు వచ్చే ఆదాయంతోనే నియోజకవర్గ ప్రజలకు సాయం చేస్తున్నానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరి నియోజకవర్గంలో ఉన్న చేనేత, చెరుకు పరిశ్రమలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. టీడీపీ రంగులు వేసుకునే ఎన్టీఆర్‌ పార్టీ అని, ఆ పార్టీతో చంద్రబాబుకు పనేంటని ప్రశ్నించారు. అలాగే బాలకృష్ణ రంగులు వేసుకుని తన కూతురు వయసున్న వారితో …

Read More »

భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ ఎన్నికల ప్రచార రథంపై వెళుతుండగా ఓ కార్యకర్త

నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా.. ఇవి సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యకర్తలతో ఆగ్రహంతో ఊగిపోతూ అన్న మాటలు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య తన స్వరూపాన్ని మరోసారిబయటపెట్టారు. ఈసారి సొంత కార్యకర్తలపైనే విరుచుకుపడ్డారు. హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ ఎన్నికల ప్రచార రథంపై వెళుతుండగా ఓ కార్యకర్త ఈ ఎన్నికల్లో …

Read More »

వినుకొండలో బలంగా వీస్తున్న ఫ్యానుగాలి.. బ్రహ్మన్నకు బ్రహ్మరధం.. టీడీపీకి డిపాజిట్లు గల్లంతే

అది రావణుడు సీతా దేవిని అపహరించుకుని వెళ్తున్న సమయం.. అప్పుడే అటుగా వెళ్తున్న జటాయువు చూసి రావణబ్రహ్మతో పోరాడి ప్రాణాలు విడిచింది.. ఆ స్థలమే విన్నకొండ.. కాలక్రమంలో వినుకొండగా మారింది. ఇక్కడినుంచి అనేకమంది కవులు కళాకారులు, రాజకీయ ఉద్ధండులు వచ్చారు. వినుకొండ నియోజకవర్గం అటు పల్నాడుకి దగ్గరగా బెజవాడకు దూరంగా ఉన్న ప్రాంతం. రాజకీయంగా ఎంతో పరిణితి చెందిన జిల్లా కావడంతో ఎప్పుడూ రాజకీయం ఒకరి వైపే నిలవలేదు. ఒక్కోసారి …

Read More »

ఇవన్ని కేవలం ఎన్నికల కోసమే చంద్రబాబు జిమ్మిక్కులు..!

పింఛన్లు ఇస్తున్నామంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నాం అంటున్నారు… వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నారు కావచ్చు.. ఇక రైతుల విషయాలల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ యువతకు ఉద్యోగాలను కల్పించడంలో మాత్రం చంద్రబాబు చాలా మోసం చేశారని కొందరు యువకులు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రగల్భాలు పలికిన బాబు ఆ తరువాత మాట మార్చారు. ఇప్పుడు మళ్లీ నిరుద్యోగ భృతి …

Read More »

బరితెగించిన టీడీపీ నేతలు..ఇంటిపై వైసీపీ జెండా ఎగరేసినందుకు యువకుడిపై దౌర్జన్యం

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పచ్చతమ్ముళ్లు మితిమీరి బరితెగిస్తున్నారు. ఇంతకు అసలు విషయానికి వస్తే రామకుప్పం మండలం రాజుపేటలో ఓ యువకుడు వైఎస్సార్‌సీపీపై అభిమానంతో తన ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగరవేశాడు.అయితే విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేత నాగేంద్ర అతని అనుచరులు ఆ యువకుడిపై దాడి చేసి బెదిరించారు.తనకు వైఎస్‌ రాజశేఖర రెడ్డి అంటే ఎంతో అభిమానమని అందుకే తన ఇంటిపై వైసీపీ జెండా ఎగరేసానని చెప్పగా మండిపడ్డ పచ్చతమ్ముళ్లు..అతనిపై దాడిచేసి …

Read More »

పవన్‌ కల్యాణ్‌ ఉల్లి పొట్టు కూడా తీయలేవు.. వైసీపీ ఎంపీ

తాట తీస్తానంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉల్లి పొట్టు కూడా తీయలేరని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్‌ ఒక అమ్ముడుపోయిన వ్యక్తని, అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చాడని ఆరోపించారు. పవన్‌ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడని, ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లమని సూచించారు. బుధవారం ట్విటర్‌ వేదికగా విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబు, పవన్‌లపై …

Read More »

వైఎస్సార్ కు, కేసీఆర్ కు సర్వే చేసిన వేణుగోపాలరావు.. వైసీపీకి 130 సీట్లు

తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా దాదాపుగా ఐదున్నర కోట్లు.. ఇందులో ఓటర్లు సుమారుగా 4కోట్లమంది.. అయితే అత్యంత నికార్సుగా సర్వే చేసే CPS వేణుగోపాల రావు ఏకంగా మూడు లక్షల, నాలుగు వేల మూడు వందల ఇరవైమూడు మందిని సర్వే చేసారు (3,04,323).. ఇంత ఎక్కువమందితో బహుశా ఏ రాష్ట్రంలోనూ ఎవరూ సర్వే చేసి ఉండరు.. కచ్చితమైన ఫలితాలకోసం ఈ విధంగా సర్వే నిర్వహించి ఉండొచ్చు.. అయితే వేణుగోపాలరావు …

Read More »

అఖిలప్రియకు ఝలక్‌ ఇచ్చిన గంగుల ప్రతాప్‌రెడ్డి.. వైసీపీకి మద్దతు..!

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి అనూహ్యంగా వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో మంత్రి అఖిలప్రియకు ఝలక్‌ ఇచ్చినట్టయ్యింది. గంగుల ప్రతాప్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరిన విషయం విదితమే. ఆయన అదే పార్టీలో కొనసాగుతుండడంతో గంగుల వర్గం ఓట్లు చీలి తమకు లాభిస్తుందని అఖిలప్రియ భావించారు. కానీ మంగళవారం గంగుల ప్రతాప్‌రెడ్డి ఆళ్లగడ్డలో వైసీపీ …

Read More »

ఫిరాయింపు నేతల జిల్లా ప్రకాశంలో ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు.?

ఫిరాయింపు రాజకీయాలకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా గత ఎన్నికల్లో ఈ జిల్లా నుండి ఆరుగురు వైసీపీ నుండి, ఐదుగురు టీడీపీ నుండి ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే ఫిరాయింపు రాజకీయాలతో ఐదుగురు సెకిలెక్కారు.. ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే జిల్లానుంచి పార్టీ మారడం మామూలు విషయం కాదు.. ఈ నేపధ్యంలో ఎప్పుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించే ప్రకాశం జిల్లా ఓటరు ఈ సారి ఏం చేయబోతున్నారు.. ఏయే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat