Breaking News
Home / awards

awards

హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం

బహిరంగ మల,మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు హైదరాబాద్ కు స్వచ్చ భారత్ మిషన్ పురస్కారం లభించింది.అందుకు గాను ఓడీఎఫ్++(ఓపెన్ డిఫికేసన్ ఫ్రీ) గుర్తింపునిస్తూ..స్వచ్చ భారత్ మిషన్ అందుకు సంభందించిన ఉత్తర్వులు జారి చేసింది.ఇందుకోసం 4041 నగరాలు దరఖాస్తు చేసుకోగా..చండీగఢ్,ఇండోర్ మొదటి రెండు స్థానాలలో,హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.

Read More »

హిందువులైన కారణంగానే సాధువులకు పురస్కారాలను తిరస్కరిస్తున్నారా?

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లయినా ఇప్పటివరకూ ఒక్క సాధువును కూడా భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని యోగా గురువు బాబా రాందేవ్ విమర్శించగా, దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తకు పద్మభూషణ్ ఇచ్చారని నంబి నారాయణన్‌ను ఉద్దేశిస్తూ కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చిన బాబా రాందేవ్ మీడియాతో …

Read More »

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేసినందుకు లక్ష బహుమతి??

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఎక్కడ ఏమ్ జరిగిన ఇట్టే తెలిసిపోతుంది.అది మంచి కావొచ్చు,చెడు కావొచ్చు స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అంటూ అన్నీ తెలుస్తున్నాయి.చెడుపై ఉన్న ఆసక్తి మంచిపై ఉండదనేది మరొకసారి రుజువైంది.ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేయాల్సిన ఫుడ్ తినేశాడనే వార్త దేసమంతట వ్యాపించింది. సోషల్ మీడియాలో ఆ వార్త హల్‌చల్ చేసింది.కానీ అలాంటి మరో ఫుడ్ డెలివరీ బాయ్ 10 మంది ప్రాణాలు కాపాడిన వార్తకు …

Read More »

క్రికెటర్ శ్రీశాంత్ ను వెనక్కి నెట్టి టైటిల్ సొంతం చేసుకున్న నటి …ఎవరో తెలుసా?

బుల్లితెర టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎంత పాపుల‌రో ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. మొద‌ట హిందీలో ఈ కార్యక్రమం మొద‌లు కాగా, ఆ త‌ర్వాత ప‌లు భాష‌ల‌లోను రూపొందింది. ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో నిర్వాహ‌కులు వ‌రుస సీజ‌న్స్ జ‌రుపుతున్నారు. హిందీలో బిగ్ బాస్ 12 సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం స‌ల్మాన్ హొస్ట్‌గా రూపొందిన బిగ్ బాస్ సీజ‌న్ 12 కార్యక్రమం నిన్న …

Read More »

లక్ష్మణ్ రూడవత్ కి “యూత్ ఐ కాన్ అవార్డు”

ఈరోజు శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి మూడవ వార్షికోత్సవ సందర్భంగా వివిధ రంగాల్లో తమతమ సేవలను అందిస్తున్న వారిని సదరు సంవస్థ..అవార్డులను అందించింది..ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో నర్సింగ్ అసోసియేషన్ స్థాపించి.. నర్సింగ్ హక్కుల కోసం తపిస్తున్న లక్ష్మణ్ రూడవత్ గారికి, యూత్ ఐ కాన్ అవార్డును సదరు సంవస్థ మాజీ జేడీ శ్రీ లక్ష్మీ నారాయణ గారి చేతుల మీదిగా అందజేసింది.. అదే కార్యక్రమంలో పలువురు సామాజిక …

Read More »

లారెన్స్ కు మదర్ థెరీసా అవార్డు

నటుడిగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం పొందిన వ్యక్తి ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్.”ది లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్” ద్వార ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వంద మంది పిల్లలకు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. అంతేకాక అనాధ ఆశ్రయాలకు అండగా నిలుస్తుంటారు లారెన్స్. ఇటివల సంభవించిన కేరళ వరదల సహాయార్ధం కోటి రూపాయలు విరాళంగా యిచ్చి తన దాన గుణాన్ని చాటుకున్నారు. …

Read More »