Home / BUSINESS (page 4)

BUSINESS

SBI ఖాతాదారులకు శుభవార్త

మరో ఓ గుడ్‌న్యూస్‌తో ఖాతాదారుల  ముందుకొచ్చింది SBI. ఇందులో భాగంగా తమ ఖాతాదారులు వినియోగించే మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్  పై ఎస్ఎంఎస్ ఛార్జీలను రద్దు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే యూఎస్ఎస్‌డీ  సర్వీసులను పొందొచ్చని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ వేదికగా నిన్న ఆదివారం ఎస్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం ఫీచర్ ఫోన్లు వాడుతున్నవారికి ఉపశమనం కలిగించనుంది. ‘‘మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌పై ఎస్ఎంఎస్ ఛార్జీలు మాఫీ చేస్తున్నామని …

Read More »

మార్కెట్లో ఐపోన్ 14 మోడల్స్.. ఫీచర్స్ అదుర్స్..!

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం ఐఫోన్ 14 మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఇవే కాకండా వాచ్‌ సిరీస్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రో, వాచ్‌ ఎస్ఈ2లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్స్ – ఐఫోన్ 14లో 6.1 ఇంచ్ ఓఎల్‌ఈడీ స్క్రీన్, ఐఫోన్ 14 ప్లస్‌లో 6.7 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. – బ్లూ, పర్పుల్, ప్రోడక్ట్ రెడ్, స్టార్‌లైట్, మిడ్ నైట్ కలర్స్‌లో …

Read More »

 బంగారం ప్రియులకు శుభవార్త

 ఇది నిజంగా ఎంతో అమితంగా  బంగారాన్ని ఇష్టపడే  ప్రియులకు శుభవార్త. దేశంలో గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. బులియన్‌ మార్కెట్‌(Bullion market)లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాముల రూ.270 తగ్గడంతో రూ.51,270 ఉంది. వెండి ధరలు కూడా దిగొచ్చాయి. గురువారం బులియన్ మార్కెట్ లో కిలో వెండి రూ.50,800కే లభిస్తోంది. 

Read More »

రైల్వే ప్రయాణికులకు షాక్

మీరు ఎక్కువగా రైల్వేలో ప్రయాణిస్తున్నారా..?. మీకు రైల్ లో ప్రయాణించకపోతే అసలు జర్నీ చేసినట్లే ఉండదా..?. తరచుగా రైల్ టికెట్లను బుక్ చేసుకుని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకుంటున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే . రైల్వే టికెట్ ,హోటల్ గది బుకింగ్ రద్దు చేసుకుంటే ఇప్పటికే అమలుల్లో ఉన్న క్యాన్సిలేషన్ చార్జీలతో పాటు ఇక నుండి వస్తు సేవల పన్ను అదే అండి జీఎస్టీ …

Read More »

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈరోజు గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరగడంతో.. రూ. 47,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరగడంతో రూ.51,550గా ఉంది. కిలో వెండి ధర రూ.200 పెరగడంతో రూ.60,900గా ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Read More »

అనిల్ అంబానీకి ఐటీ షాక్

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఆదాయం పన్ను శాఖ విచారణ నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రహస్యంగా నిధులను దాచారు అనే దానిపై ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో దాదాపు 814కోట్లకు పైగా అప్రకటిత నిధులున్నాయి. వీటికి సంబంధించి రూ.420కోట్లు పన్నుల ఎగవేత జరిగిందని ఐటీ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నల్లధనం చట్టం కింద ఈ నోటీసులను జారీ చేసినట్లు …

Read More »

అదానీ NDTV ని ఎంతకు కొన్నారో తెలుసా..?

ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ అయిన NDTV ను దక్కించుకున్నరు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్.. ఇప్పటికే 29% వాటాను దక్కించుకున్న అదానీ గ్రూప్ మరో ఇరవై ఆరు శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.493కోట్లను భారీ ఆఫర్ ను జారీ చేసింది. ఈ ఆఫర్ విజయవంతమైతే NDTV లో అదానీ వాటా యాబై ఐదు శాతం కు చేరింది. NDTV ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్ పీఆర్ హోల్డింగ్ లో …

Read More »

యాపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. కొనబోయేవారికి బ్రేకింగ్ న్యూస్..!

మీరు యాపిల్ ఉత్పత్తులైన ఐపాడ్, మొబైల్ ఫోన్స్ వాడుతున్నారా..? .. లేదా మీరు వాటిని కొనాలని చూస్తున్నారా..?. అయితే మీకో షాకింగ్ లాంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులంటేనే భద్రతకు మారుపేరు. హ్యాకింగ్ కు వీలులేనంతగా వీటిని తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది ఈ సంస్థ.  అయితే ఈ పరికరాలకు భద్రత పరమైన ముప్పు ఏర్పడిందని యాపిల్ సంస్థ ప్రకటించింది. సాఫ్ట్ వేర్ లో తీవ్ర …

Read More »

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 47,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 52,150గా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.62 వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Read More »

ఉద్యోగులకు గూగుల్ షాక్

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్లో సంస్థ ఆదాయం తగ్గడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. దీంతో వచ్చే వార్షిక ఫలితాల నాటికి పర్ఫార్మెన్స్ బాగాలేని ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ నియామకాలను నిలిపివేసింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat