Home / CRIME (page 67)

CRIME

పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంయమనం వహించాలని పిలుపునిచ్చిన తలశిల రఘురాం..

గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని అవరోధాలు సృష్టించినా, చివరకు భౌతికంగా అంతం చేసేందుకు హత్యయత్నానికి పాల్పడినా చలించకుండా ఆయన దిగ్విజయంగా తన పాదయాత్రను పూర్తి చేసారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. జగన్‌పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని అన్నారు. జగన్‌ పాదయాత్రకు సహకరించిన వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. రేపటితో …

Read More »

కోర్టు ప్రాంగణంలోనే చేనిపోయిన జడ్జి ఐశ్వర్య

నరసరావుపేట కోర్టు ప్రాంగణంలో ఒకటైన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఐశ్వర్య (25) హఠాన్మరణం చెందారు. ఈ వార్త ఒక్కసారిగా తెలియటంతో న్యాయవాదులు కోర్టు ప్రాంగణానికి తరలివస్తున్నారు.ఆమె కోర్టు బంగళా లోని నివసిస్తున్నారు. ఆమె కు ఇంకా పెళ్ళి కాలేదు తల్లిదండ్రుల తో కలిసి ఉంటున్నారు. నిన్న అనుకోని విధంగా ఇంటిలో జారిపడినట్లు తెలిసింది. ఒకింత అస్వస్థతకు గురికావడంతో నిన్న కోర్టు కు కుడా సెలవు పెట్టారని తెలిసింది. …

Read More »

చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, మంత్రులు, టీడీపీ నేతల్లో మొదలైన వణుకు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసుపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏ యాక్ట్‌ ప్రకారం కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని వైఎస్‌ జగన్‌ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని …

Read More »

శబరిమలలో మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు….ఒకరు మృతి

శబరిమలలో మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.అయ్యప్ప ఆలయాన్ని 50 ఏళ్ల వయసులోపు మహిళలు ఇద్దరు దర్శించుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై నిన్నటి నుంచి హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హిందూ సంస్థలతో ఏర్పడిన శబరిమల కర్మ సమితి, అంతరాష్ట్రీయ హిందూ పరిషత్తు మేరకు గురువారం కేరళలో బంద్‌ కొనసాగుతోంది.బంద్‌ పెద్ద ఎత్తున చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచే …

Read More »

జగన్ పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు పొందిన రాక్షసానందం తెలుగు ప్రజలంతా గమనించారా.?

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు కుట్రదారులు ఎవరున్నారో బహిర్గతం చేయాలని ఆపార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్‌ఐఏ పరిధిలోని కేసును రాష్ట్ర పరిధిలో విచారణ చేపట్టి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది. గతంలో ఘటన జరిగినసపుడు సాక్ష్యాత్తూ రాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలు తప్పు అనే విషయం ఇవాళ సీపీ లడ్డా ప్రెస్‌మీట్‌లో వెల్లడైన …

Read More »

జగన్ పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబేనా?

నూటికి నూరు పాళ్లు చంద్రబాబు ప్రమేయంతోనే వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్లా విజయప్రసాద్‌ పేర్కొన్నారు. తూతూ మంత్రంగా సిట్‌ విచారణ అంటూ కేసును నీరుగార్చడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొవడం చేతకాక ఆయనను తుద ముట్టించడానికి చంద్రబాబు అండ్‌ కో పక్కా ప్లాన్‌ వేసిందన్నారు.ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతరేశారన్నారు.   వైయస్‌ జగన్‌మోహన్‌ …

Read More »

జగన్ హత్య కేసులో బయటపడ్డ నిజాలు….భయాందోనలో చంద్రబాబు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని తేలిపోయింది. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్‌ లడ్డా ధ్రువీకరించారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం విధితమే. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీకి చెందిన హర్షవర్దన్‌ అనే వ్యక్తి క్యాంటిన్‌లో పని చేస్తున్నాడు. అలాగే అతను వెల్డర్, …

Read More »

ఆర్టిజీ బాబు కార్ డ్రైవర్ నిర్వాకం

అమరావతి కరకట్టపై అత్యంత వేగంగా వాహనం నడుపుతూ ఓ ద్విచక్ర వహనంపైకి దూసుకెళ్లిన వైనం.. సదరు ద్విచక్ర వాహన దారుడికి తృటిలో తప్పిన పెనుప్రమాదం..ఆ సమయంలో కారులో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిఈఓ బాబు… ప్రమాదకర కరకట్ట రహదారిలో ఐఏఎస్ అధికారులే అత్యంత వేగంగా వెళ్తూ వాహనదారుల్లో భయాందోళన కలిగిస్తుంటే సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….ఇదేమని సదరు బాబు వాహన డ్రైవర్ ను బాధితుడు ప్రశ్నించగా …

Read More »

కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లో రెండు క్రేన్లు నేలకొరిగాయి..

ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్రేన్ లు రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది..ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని తోటి కార్మికులు చెబుతున్నారు. అయితే కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం ప్రమాదంపై పెదవి విప్పలేదు… మీడియాను లోపలకి అనుమతించకుండా కట్టడి చేస్తున్నారు.కనీసం పోలీసులు కూడా సమాచారం ఇవ్వకుండానే వారి సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు… శిథిలాల కింద ఇంకా …

Read More »

ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీనటి అపూర్వ

సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సినీనటి అపూర్వ హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై తాను ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన కుటుంబ వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat