Home / EDITORIAL (page 10)

EDITORIAL

యూ టర్న్ కూడా సిగ్గుపడుతుంది…అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన..!!

ఏరు దాటేంతవరకు మంచి మల్లన్న..ఏరుదాటాకా బోడి మల్లన్న..అదే ఇంకోరకంగా చెప్పాలంటే అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన తన అవసరాలకు భుజాలకెత్తుకుని మళ్లీ తన ప్రతిపక్షం లో వుంటే మాత్రం తనకు సాయపడిన వారిపై U టర్న్ తీసుకోవడం లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ ది సపరేట్ రూట్. ఈ నలభై ఏళ్లలో రాజకీయంగా తాను ఎదగడడానికి తన పార్టీ లో వారినే అధికార నిచ్చెనలు ఎక్కించి..తర్వాత అధ:పాతాళానికి తొక్కేసిన మాజీ …

Read More »

తెలంగాణ ప్రజలారా. ఒక్క క్షణం ఆలోచించండి!

మహిషీ ప్రసవోన్ముఖీ, మహిషో మదనాతురః బర్రె ఈననున్నది.. దున్న మరులుగొన్నది పాపం బర్రెకు నెలలు నిండి ప్రసవ వేదనతో అటూ ఇటూ తిరుగుతూ బాధతో యాతన పడుతున్నది. దీని బాధలో ఇదుంటే అదే దొడ్లో కట్టేసిన ఓ దున్న ఈ బర్రెను చూసి మదనతాపంతో తనుగు తెంచుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. అవును. ఎవరి బాధ వాళ్లది.   సరిగ్గా రాష్ట్ర రాజకీయాల పరిస్థితీ ఇలాగే ఉంది. తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఎలా …

Read More »

మమ్మల్ని తెలంగాణ లో కలపండి-మహారాష్ట్ర బోర్డర్ ప్రజలు

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకీ అవసరం లేదు…ఆగ్రహంలో ఫ్యాన్స్…!

జూనియర్ ఎన్టీఆర్‌పై బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని భర్త శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదన్న భరత్…ఒక వేళ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలంటే..అధినేత చంద్రబాబుతో చర్చించి రావాలంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం భరత్ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని ఎదుర్కోంది. …

Read More »

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్భంలో కలసిపోతారు. ఇప్పుడు నరేంద్ర మోదీకి, ఆయన మిత్రు డు అమిత్ షాకు అటువంటి దశే నడుస్తున్నది. ఒకప్పుడు చిదంబ రం ఇటువంటి దశనే అనుభవించాడు. అది శాశ్వతం కాలేదు. ఇప్పుడున్నదీ శాశ్వతం కాదు. ఆ రోజు అమిత్ షాను చిదంబరం వెంటాడారు. ఇవ్వాళ చిదంబరాన్ని అమిత్ షా వెంటాడుతున్నారు. ఎవరూ …

Read More »

నవ్యాంధ్రలో నయా చరిత్ర-ఆల్ ది బెస్ట్ జగన్

నవ్యాంధ్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా డలాస్ లో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా సాగింది.ఆయన తన లక్ష్యశుద్దిని, చిత్తశుద్దిని తద్వారా మరోసారి తెలియచేయడానికి ప్రయత్నించారు.. తనకు అమెరికాలోని తెలుగు సమాజం ఎన్నికల సమయంలో ఎలా ఉపయోగపడింది కూడా ఆయన గుర్తు చేసుకుని దన్యవాదాలు తెలిపారు. ఎపిని ఎలా అబివృద్ది చేయాలన్నదానిపై ఆయన తన కల అంటూ చేసిన వ్యాఖ్యలు సబికులను ఇన్ స్పైర్ చేశాయి. అమెరికాలో ప్రముఖ …

Read More »

ఏపీలో నవరత్నాల అమలుపై దరువు ఎక్స్ క్లూజివ్ సర్వే..!

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న …

Read More »

ఎడిటోరియల్…యాడబోయినవ్ చిన్నమ్మ…!

పొద్దుగాల పొద్దుగాల లేవంగానే టీవీ పెట్టిన..మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మరణించిన వార్త కనిపించింది…కాసేపు నమ్మలేకపోయిన..చిన్నమ్మ మనల్ని విడిసిపెట్టడం ఏంటీ, ఆ వార్త నిజం కాదు కాకూడదు అని మళ్లీ చూసా…నిజంగానే చిన్నమ్మ ఇక లేరనే కనిపించింది. ఒక్కసారిగా కళ్లలోంచి కన్నీళ్లు వచ్చేసాయి. యాడబోయినవ్ చిన్నమ్మా అంటూ..గొంతు జీర బోయింది..మనసు ఆర్థ్రమైంది. చిన్నమ్మ ఇక లేదని తెలిసి దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. మన ఇంట్లో మనిషి వదిలేసి పోతే …

Read More »

ఆచార్య శ్రీ జయశంకర్ సారు యాదిలో…!

తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరిగిపోని శిలాక్షరం…ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత ఉద్యమ శిఖరం…తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత…ఆచార్య శ్రీ కొత్త పత్తి జయశంకర్ సార్ జయంతి నేడు. సమైక్యపాలనలో అన్ని విధాల దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రేకెత్తించిన ..ఆచార్య జయశంకర్ 1934, ఆగస్టు 6న అంటే సరిగ్గా ఇదే రోజున ఉమ్మడి  వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం …

Read More »

ఎడిటోరియల్: ఆర్టికల్ 370 రద్దు..అసలు ఆర్టికల్ 370 ఏం చెబుతోంది…!

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీరీల స్వయంప్రతిపత్తికి కారణమైన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. రాజ్యసభలో ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా…370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ దద్దరిల్లింది. గత వారం రోజులుగా కశ్మీర్‌లో కేంద్రం భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. అమర్‌నాథ్ యాత్రికులతో పాటు, కశ్మీర్‌ నిట్ విద్యార్థులను కూడా కేంద్రం తమ స్వస్థలాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat