Home / INTERNATIONAL (page 15)

INTERNATIONAL

పాక్ కు షాక్

ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని గ్రే లిస్టులో కొనసాగిస్తున్నట్లు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వెల్లడించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ ను తనిఖీ చేయడంలో పాక్ విఫలమైందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సమర్థవంతమైన వ్యవస్థ లేదని ఉగ్రవాదుల మనీ లాండరింగ్ వ్యవహారం తనిఖీ చేయడంలో పాక్ నుంచి తీవ్రమైన లోపాలు ఉన్నాయని .FATF విమర్శించింది.

Read More »

14ఏళ్ల బాలికను వివాహాం చేసుకున్న 50 ఏళ్ల ఎంపీ

14ఏళ్ల బాలికను యాభై ఏళ్ల ఎంపీ వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన జమియత్ ఉడేమా ఎ ఇస్లాం నేత సలాహుద్దీన్ అయాబీ అనే ఎంపీ.. తాజాగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు MPపై కేసు నమోదు చేశారు. కాగా పాక్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని …

Read More »

మీకు తక్కువ ధరకు పెట్రోల్ కావాలా..?అయితే మీకోసం..?

ప్రస్తుతం మన దేశంలో పెట్రోలు వంద కొట్టింది. అయితే, తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశాలు చూస్తే.. వెనిజులాలో లీటరు పెట్రోలు రూ. 1.45, అంగోలాలో ధర రూ. 17.77 అల్జీరియాలో రూ.25.32, కువైట్లో రూ.25.13 సూడాన్ లో రూ. 27.20, ఖజఖస్తాన్ లో రూ.29.62 ఉంది. మరోవైపు కతర్ లో రూ. 29.28, తుర్క్ మేనిస్తాన్లో రూ. 31.08 నైజీరియాలో రూ. 31.568గా ఉంది. ఇక మన పొరుగు …

Read More »

కరోనా వ్యాక్సిన్ పై టర్కీ సంచలన నిర్ణయం

టర్కీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది కరోనా వ్యాక్సిన్ డోసులకు.. తమ దేశంలో తలదాచుకుంటున్న ఉన్న వీగర్ ముస్లింలను డ్రాగన్ కు అప్పగించేందుకు సిద్ధమైంది. చైనా చెర నుంచి తప్పించుకున్న చాలామంది వీగర్ ముస్లింలు టర్కీలో తలదాచుకుంటున్నారు. శాంతి భద్రతల పేరు చెప్పి చైనా వీరందరినీ బందీలుగా చేస్తోంది. చైనా 10 లక్షల డోసుల టీకాలను ఇంకా టర్కీకి చేరవేయలేదు. ఈ నేపథ్యంలో వీగర్లు ఆందోళన చెందుతున్నారు

Read More »

తెలంగాణపై పర్యావరణవేత్త ఎరిక్‌ సోల్‌హెయిమ్ ప్రశంసలు

భారత్‌లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్‌ సోల్‌హెయిమ్‌ ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 3.7శాతం పచ్చదనాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సోల్‌హెయిమ్‌ నార్వే అంతర్జాతీయ అభివృద్ధిశాఖ మంత్రి గా, పర్యావరణశాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. …

Read More »

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ చేసిన తొలి పని ఏంటో తెలుసా..?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు, ఇందులో భాగంగా హొజ్లోని అధ్యక్ష కార్యాలయం అయిన ఓవల్ ఆఫీస్లో వైట్ ట్రంప్ ఏర్పాటు చేసిన సోడా బటనను తొలగించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ బటన్ ఏర్పాటు చేయించారు. చెక్క బాక్సుపై ఉండే ఎర్రటి బటన్ నొక్కగానే సిబ్బంది ఆయనకు వెంటనే సోడా తీసుకొచ్చి ఇచ్చేవారు.

Read More »

అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్

అమెరికా 46వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. వందల ఏళ్లనాటి పురాతన ఫ్యామిలీ బైబిల్ సాక్షిగా బైడెన్ ప్రమాణం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ తో ప్రమాణం చేయించగా.. బైడెన్ కంటే ముందు వైస్ ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి క్లింటన్, ఒబామా, జార్జ్ బుష్ కుటుంబ సభ్యులు …

Read More »

అమెరికాలో కరోన విలయతాండవం

అమెరికాలో కరోనా రెండో వేవ్ మొదలైనట్లు ఉంది. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా మూడు లక్షల కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 3,976మంది కరోనా భారీన పడి మృతి చెందారు. అయితే కరోనా మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్కరోజులోనే అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. అంతకుముందు రోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల మంది కరోనాతో చనిపోయారు. …

Read More »

కొత్త కరోనా లక్షణాలు ఇవే

నిన్న మొన్నటి వరకు కరోనాతో ఆగమాగమైన యావత్ ప్రపంచం తాజాగా బ్రిటన్ లో చోటు చేసుకున్న స్ట్రెయిన్ కరోనాతో ఆగమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తాజాగా ఆ కరోనా లక్షణాలు ఉన్న ఏపీకి చెందిన ఒక మహిళ క్వారంటైన్ నుండి తప్పించుకుని రాజమండ్రికి చేరుకోవడంతో అక్కడ కాస్త గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికి అది సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే మనముందు ఉన్న ప్రధాన కర్తవ్యం. అసలు ఈ వ్యాధి …

Read More »

గల్ఫ్ కార్మికుల ఉసురుపోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం…

గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన రెండు సర్కులర్ల ను వెంటనే ఉపసంహరించుకోవాలి . గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రతి పాదాన లేకున్నా భారత ప్రభుత్వం భారత ప్రవాసీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం జీతాలు తగ్గించడం చాల బాధాకరమైన విషయం. స్వదేశంలో సరైన వేతనాలు లేక భార్యా పిల్లలను వదిలి లక్షలు అప్పుచేసి గల్ఫ్ లో పది రూపాయలు సంపాదించుకుంటామని వస్తే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat