Home / NATIONAL (page 121)

NATIONAL

దేశంలో కొత్తగా 40,715కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 40,715 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. కొత్తగా 29,785 మంది కోలుకోగా.. 1,11,81,253 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. వైరస్‌ ప్రభావంతో మరో 199 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు …

Read More »

కుటుంబానికి ఓ ఉద్యోగం -బీజేపీ మరో నినాదం

పశ్చిమ బెంగాల్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన హోంమంత్రి అమిత్ షా.. కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామన్నారు. నోబెల్ తరహాలో ఠాగూర్ అవార్డులను ఇస్తామని BJP పేర్కొంది. 75 లక్షల మంది రైతులకు రుణమాఫీ, PM కిసాన్ కింద రైతుల ఖాతాల్లోకి ₹10వేల జమ, భూమిలేని రైతులకు ₹4వేల ఆర్థిక …

Read More »

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభణ

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పాజిటివ్‌ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో ఈ ఏడాది ఇదే అత్యధికం కావడం విశేషం. అదేవిధంగా చాలా రోజుల తర్వాత మరణాలు రెండు వందలు దాటాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటివకు 212 మంది మృతిచెందారు.దీంతో మొత్తం కేసులు 1,16,46,081కు …

Read More »

లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు క‌రోనా

లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు క‌రోనా సోకింది. ఈ నెల 19న ఆయ‌న కొవిడ్ పాజిటివ్ అని తేలింద‌ని, శ‌నివారం ఆయ‌న‌ ఎయిమ్స్‌లో చేరిన‌ట్లు ఆ ఆసుప‌త్రి వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని ఆదివారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌లో తెలిపింది.

Read More »

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్  ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. ‘బెంగాల్ ఎన్నికల ప్రణాళికను షా విడుదల చేయడం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇది బీజేపీ ఎన్నికల విధానాలకు వ్యతిరేకం. ఈ నిర్ణయం తప్పుడు సంకేతాలను పంపుతోంది. మేనిఫెస్టోను బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు …

Read More »

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతున్నది. నిన్న దాదాపు 36వేలకుపైగా కొత్త కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 39,726 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,15,14,331కు పెరిగింది. కొత్తగా 20,654 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,83,679 డిశ్చార్జి అయ్యారని …

Read More »

ఈ రోజు (17న) సీఎంలతో ప్రధాని సమావేశం… దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా?

ఇండియాలో కరోనా ఏ రేంజ్‌లో పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం. ఇలాగే ఊరుకుంటే కొంపలు మునుగుతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మధ్యాహ్నం 12.30కి జరగనుంది. ఇందులో రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో మోదీ తెలుసుకోనున్నారు. ఏం చెయ్యాలో చెప్పనున్నారు. ఈ సందర్భంగా… మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్లు ప్రకటించమని …

Read More »

క‌రోనా టీకా తీసుకున్న‌ మంత్రికి కరోనా పాజిటివ్

ఇటీవల క‌రోనా టీకా తీసుకున్న‌ప్ప‌టికీ ఓ మంత్రికి కొవిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. గుజ‌రాత్‌కు చెందిన మంత్రి ఈశ్వ‌ర్‌సిన్హ్ ప‌టేల్ కొద్ది రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.  అయితే ఆయ‌న‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో టెస్టులు చేయించారు. ఈ ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని మంత్రి త‌న ట్విటర్ పేజీలో వెల్ల‌డించారు. త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల త‌నను క‌లిసిన …

Read More »

దేశంలో తగ్గని కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసులు క్రమంగా అధికమవుతూ వస్తున్నాయి. నిన్న 25 వేల పైచిలుకు కేసులు నమోదవగా, ఇవాళ ఆ సంఖ్య 26 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 26,291 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 118 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339గా ఉండగా, మరణాలు 1,58,725కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో …

Read More »

దేశంలో తగ్గని కరోనా కేసులు

దేశంలో కొత్తగా 25,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,637 మంది కరోనా నుంచి కోలుకోగా, 161 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది. ఇప్పటివరకు 1,09,89,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,10,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,607 మంది మరణించారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat