Home / NATIONAL (page 154)

NATIONAL

నిర్భయ కేసులో అత్యాచారం నుంచి ఉరి వరకు.. ఎప్పుడేం జరిగింది?

యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నిర్భయ ఘోరకలి దోషులకు ఉరిశిక్ష అమలైంది. 2012, డిసెంబర్ 16న నిర్భయపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. అత్యాచారం నుంచి మొదలుకొని ఉరిశిక్ష అమలయ్యే వరకు ఎప్పుడేం జరిగింది? అనే విషయాలను ఒకసారి చూస్తే.. 2012 డిసెంబర్ 16: ఫిజియోథెరపీ విద్యార్థిని(23)పై కదులుతున్న బస్సులో ఆరుగురు యువకులు కలిసి …

Read More »

నేటి అర్ధరాత్రి నుంచి రైళ్లలో రాయితీలు బంద్ !

రైళ్లలో వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీలను తాత్కాలికంగా నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అనవసరమైన ప్రయాణాలను కట్టడి చేయడానికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తాము మళ్లీ ప్రకటించే వరకు రాయితీలు ఉండబోవని స్పష్టంచేసింది. 53రకాల రాయితీల్లో మొత్తంగా 15 రకాలను మాత్రం ఇప్పుడు వాడుకునే వీలుంటుందని స్పష్టం చేసింది. 20వ తేదీ లోపు టికెట్లు తీసుకున్నవారు వాటిని రద్దు చేసుకుంటే …

Read More »

తీహార్ జైల్లో నిర్భయ దోషులకు ఉరి అమలు.. చివరివరకూ తప్పించుకేందుకు ప్రయత్నాలు

దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో నిర్భయ దోషులకు అధికారులు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలుచేసారు. పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్ కి ఉరి శిక్ష అమలు చేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన పవన్ జలాద్ ఉరి తీశారు. గురువారం రాత్రి ఉరి శిక్ష అమలు చేసేముందు ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. దోషులకు అన్ని, న్యాయ, రాజ్యాంగ అవకాశాలు పూర్తయ్యాయి. నిర్భయ ఘటన జరిగిన …

Read More »

దేశంలో కరోనా లెక్క ఇదే

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇలా ఉంది తెలంగాణ – 13 కర్ణాటక -13 మహారాష్ట్ర -45 కేరళ -27 యూపీ -17 హర్యానా – 16 ఢిల్లీ – 10 లఢఖ్ – 8 రాజస్థాన్ – 4 జమ్ము -3 చెన్నై -2 ఏపీ-2 ఉత్తరాఖండ్,పంజాబ్,ఒడిశా లో ఒక కేసు.

Read More »

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురండి.. మోదీకి కేటీఆర్‌ ట్వీట్‌

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. విదేశాల్లోని భారతీయులంతా విమానాశ్రయాల్లోనే ఉండిపోయినట్లు సమాచారం అందుతోందని కేటీఆర్‌ తెలిపారు. మనీలా, రోమ్‌, సింగపూర్‌, కౌలాలంపూర్‌ విమానాశ్రయాల్లో ఉన్నట్లు సందేశాలు వచ్చాయి. వారందరినీ స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ ప్రధాని మోదీకి వినతి చేశారు.

Read More »

మీకు రేషన్ కార్డు ఉందా..?

మీకు రేషన్ కార్డు ఉందా..?. అయితే ఇది నిజంగా శుభవార్తనే. ప్రస్తుతం దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఆరునెలల సరుకులను ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావంతో జన జీవనం ఇబ్బందికరంగా మారింది. పేదలకు ఇబ్బంది కలగకుండా బియ్యం,గోధుమలు,పంచదార,నూనె తదితర వస్తువులను తీసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి రాం విలాశ్ పాశ్వాన్ వెల్లడించారు. …

Read More »

ఆ బ్లడ్ గ్రూప్ పై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందట..జర జాగ్రత్త !

ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. దీని విషయంలో రోజురోజికి కొత్త విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక విషయం బయటపడింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ కి కూడా గురవ్వుతారు. అదేమిటంటే …

Read More »

కరోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. భారీగా తగ్గిన బంగారం ధర !

కరోనాతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఆయా దేశాల్లో కరోనా విజృంభణతో ప్రపంచ ఆర్థికవృద్ధి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1451 పాయింట్లు, నిఫ్టి 430 పాయింట్లకు పైగా కుప్ప కూలింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 1710 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 498 పాయింట్ల నష్టంతో ముగిసింది. తద్వారా సెన్సెక్స్ 30 వేలు, చివరికి 29 వేల పాయింట్ల స్థాయి కోల్పోయింది. నిఫ్టీ 8500 పాయింట్ల దిగువన నిఫ్టీ …

Read More »

కరోనా రాకుండా మాస్క్ వేసుకుంటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి !

కరోనా సోకకుండా వినియోగించు మాస్క్లు, గ్లోవ్స్‌ లను సరిగ్గా వాడకపోతే ఇన్‌ఫెక్షన్‌లు మరింత వేగంగా విస్తరించి తద్వారా కరోనా త్వరగా వచ్చే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తున్న క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ కరోనాను కట్టడి చేసేందుకు భారీగా ప్రచారం చేస్తోంది. చేతులను శుభ్రం చేసుకోవాలని, ముఖాన్ని తాకరాదని, దూరం పాటించాలని సూచిస్తోంది. వైరస్‌ సోకిందని భావిస్తే మాస్క్‌ ధరించాలని, తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు దూరంగా ఉండాలని …

Read More »

బ్రేకింగ్..ఈడీ ముందుకు రిలయన్స్ చైర్మన్ అనీల్ అంబానీ !

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనీల్ అంబానికి ఈడీ షాక్ ఇచ్చింది. రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురికి ఈడీ సమాన్లు జారి చేసింది. ఇప్పుడు ఇది అనీల్ అంబానికి కూడా తగులుకుంది. ఆయనకు కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ నుండి పలు ప్రైవేటు సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఆ రుణాలు కట్టడంలో వారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat