Home / SLIDER (page 570)

SLIDER

బీజేపీపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత

 కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు గురువారం   సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వరంలో చేపట్టిన ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత  మాట్లాడుతూ…. …

Read More »

జాడ లేని సాయిపల్లవి.. ఆందోళనలో అభిమానులు

ఒకవైపు యాక్టింగ్ మరోవైపు అదరగొట్టే డ్యాన్స్ ..ఇంకోవైపు మత్తెక్కించే బక్కపలచు అందాలను సొంతం చేసుకున్న సుందరి సాయి పల్లవి. కథ ఏదైన పాత్ర ఏదైన సరే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మూవీలో ఏ పాత్ర అయిన సరే తానే చేయగలదు అని ఇటు నిర్మాతలు అటు దర్శకులు అనుకునే హీరోయిన్లలో ఒకరుగా సాయిపల్లవి నిలుస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇటీవలే నేచూరల్ హీరో నాని హీరోగా …

Read More »

పుష్ప-2 ఐటెం సాంగ్ లో బాలీవుడ్ సెక్సీ బాంబ్

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మూవీ బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా.. విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ,అందాల రాక్షసి అనుష్క శెట్టి,తమన్నా భాతియా ,సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత అంత స్థాయిలో హిట్ అయిన తాజా చిత్రం …

Read More »

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది.శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు …

Read More »

దేశమంతా ఒకే విధానం ఉండాలి: మోడీకి కేసీఆర్‌ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై పలు విషయాలను సీఎం ప్రస్తావించారు. తెలంగాణలో యాసంగి సీజన్‌లో పండిన మొత్తం ధాన్యాన్ని సేకరించాలని.. అలా చేయకపోతే కనీస మద్దతు ధరకు అర్థం ఉండదని సీఎం పేర్కొన్నారు. దీంతో జాతీయ ఆహార భద్రత లక్ష్యానికి విఘాతం కలుగుతుందని చెప్పారు. ధాన్యం పూర్తిగా సేకరించకపోతే రాష్ట్ర రైతులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని …

Read More »

బుక్‌ మై షోలో ఐపీఎల్ టికెట్లు.. టికెట్‌ స్టార్టింగ్‌ ప్రైస్‌ ఎంతంటే..?

త్వరలో ఐపీఎల్‌ సందడి షురూ కానుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 15వ సీజన్‌ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ సంస్థ బుక్‌ మై షో ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఐపీఎల్‌ టికెట్ల విక్రయానికి బీసీసీఐతో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు తెలిపింది.  బుధవారం నుంచే టికెట్‌ బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు బుక్‌ మై షో వెల్లడించింది. ఒక్కో టికెట్‌ రేట్‌ రూ.800 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.  …

Read More »

చంద్రబాబుపై సీఎం జగన్‌ సెటైరికల్‌ కామెంట్స్‌..

టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మద్యం తయారీకి సంబంధించిన 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలలరీలకు పర్మిషన్‌ ఇచ్చిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పారు. లిక్కర్‌ పాలసీపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జగన్‌ మాట్లాడారు. నవరత్నాలు, అమ్మఒడి.. ఇవన్నీ తమ ప్రభుత్వ బ్రాండ్లని.. ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌, భూంభూం బీర్, 999 లెజెండ్‌, పవర్‌స్టార్‌ 999 …

Read More »

సౌత్‌లో చాలా మంది నన్ను దాంతో పోల్చేవారు: రాశీఖన్నా

తన శరీర ఆకృతిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని సినీనటి రాశీఖన్నా అన్నారు. ఓ బాలీవుడ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. కెరీర్‌ ప్రారంభంలోనే ఎన్నో మంచి పాత్రల్లో నటించే అవకాశం లభించిందని చెప్పారు. అయితే చూడటానికి తాను లావుగా ఉండటంతో సౌత్‌లో చాలా మంది గ్యాస్‌ ట్యాంకర్‌తో పోల్చేవారని తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సన్నగా అవ్వాలని నిర్ణయించుకుని అలాగే ఫిట్‌గా అయ్యానని చెప్పుకొచ్చారు. …

Read More »

ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మేం పాలిటిక్స్‌ నుంచి తప్పుకుంటాం: కేజ్రీవాల్‌

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలు (ఎంసీడీ)ను వాయిదా వేస్తున్న నేపథ్యంలో బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బ్రిటీష్‌ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించి ప్రజాస్వామ్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని.. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయడమంటే వారిని అవమానించినట్టేనని చెప్పారు. దిల్లీ అసెంబ్లీ వద్ద కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు.  ఎంసీడీ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించి …

Read More »

ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ మెడికల్ అగ్రీకల్చరల్ ప్రవేశాలకు సంవంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇవాళ షెడ్యూల్ విడుదల చేసిన ఆయన.. జూలై 4 నుంచి 8 వరకు ఇంజినీరింగ్, జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నోటిఫికేషన్ విడుదల సమయంలో దరఖాస్తు తేదీలు, ఫీజు వంటి వివరాలు ఉంటాయన్నారు. ఆగస్టులో ఫలితాలు విడుదల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat