Breaking News
Home / SLIDER (page 785)

SLIDER

మంత్రి ఘంటా షాకింగ్ డెసిషన్ ..ఇబ్బందుల్లో చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని తన మంత్రి వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇబ్బందుల్లో పెట్టె సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు .గత కొంతకాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరతారు .లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు . లేదు కేంద్రంలో …

Read More »

పవన్ ఫ్యాన్స్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు…

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతూ వస్తున్న సంగతి తెల్సిందే .ఈ వివాదంపై పెద్ద దుమారమే కొనసాగుతుంది.తాజాగా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ సందర్భంగా మహేష్ సోషల్ …

Read More »

జగన్ కేసులో న్యాయస్థానం..ఆ కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిను అడ్డుపెట్టుకొని లక్ష కోట్లను వెనకేసినట్లు అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ,ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .ఇదే విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు …

Read More »

పోలీసు కస్టడీకి కోర్టు నో చెప్పడానికి కారణం ఇదే ..?

ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తన ఆఫీస్ లో సంస్థలో పనిచేస్తోన్న ఒక మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నారు అని ఒక యువతి పక్క ఆధారాలతో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెల్సిందే .అంతే కాదు ఏకంగా ఈ వ్యవహారం గురించి ఇరవై వీడియోలు మీడియాకు రీలీజ్ కూడా చేసింది సదరు బాధితురాలు . అయితే …

Read More »

నిమ్మకాయల చిన్నరాజప్పకు తప్పిన భారీ ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ నిమ్మకాయల చిన్నరాజప్పకు భారీ ప్రమాదం తప్పింది.ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కోసం విశాఖపట్నం నుంచి నర్సీ పట్నం వెళ్ళుతున్న క్రమంలో తన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనంలోని ఒక వాహనం దగ్ధమైంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై డిప్యూటీ సీఎం కారును అపడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే దగ్గదమైన కారులో …

Read More »

జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ -వైసీపీలోకి టీడీపీ ఎంపీ …!

ఏపీ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వరకు ..మాజీ ఎంపీ నుండి ఎంపీ వరకు అందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి క్యూ కడుతున్న పలు సంఘటనలు చూశాం .తాజాగా సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి .అందులో భాగంగా చంద్రబాబు సొంత ఇలాఖ …

Read More »

కుప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధిని ఖరారు చేసిన వైఎస్ జగన్ ….

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటితో యాబై నాలుగురోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో గురువారం …

Read More »

ప్రతి అవ్వా నా మనవడు చెప్పాడని.. ప్రతి తల్లి నా కొడుకు చెప్పాడని ..వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతంది. ఈ పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అంతేగాక ముసలి వారు కూడ ఎక్కువగా జగన్ తో వారి సమస్యలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం కలికిరి మండలంలోని చెరువుముందరపల్లె వద్ద జగన్ మాట్లడుతూ..వచ్చే ఎన్నికల్లో …

Read More »

నేను ఎక్కడికి పోలేదు..వాటిని ఎవరూ నమ్మవద్దు.. ప్రదీప్‌

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ప్రదీప్ పై  షోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే .. ఈ నేపధ్యంలో తాజాగా ప్రదీప్ తన పేస్ బుక్ ఖాతా లో ఒక వీడియో …

Read More »

కోడి పందేలపై ఏపీ సర్కారుకు హైకోర్ట్ సంచలన హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందేలపై ఉమ్మడి హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లను హైకోర్ట్ ఆదేశించింది. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన 43 మంది తహశీల్దార్ల, 49 మంది ఎస్.హెచ్.ఓ లపై షోకాజ్ నోటీసులు జారీ చేశారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్ట్ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి, ఎట్టి పరిస్థితుల్లో …

Read More »