Home / SPORTS (page 3)

SPORTS

వార్నర్ చాలా డేంజరస్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  విరాట్ కోహ్లి అన్నారు. ‘వార్నర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగా ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అది ప్రత్యర్థులను చాలా బాధపెడుతుంది. తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. అతడు చాలా డేంజరస్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు’ అని …

Read More »

గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంగ్లాండ్ కి చెందిన మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. WTC ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకుంటానని అన్నారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనున్న  ఓవల్ మైదానంలో పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. దీంతో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ ఈ సందర్భంగా  అభిప్రాయపడ్డారు. అయితే భారత్, ఆస్ట్రేలియా రెండు వరల్డ్ క్లాస్ జట్లని పేర్కొన్నారు. భారత్ జట్టులోనూ అద్భుతమైన పేసర్లు …

Read More »

భారత్ రైజర్లపై దాడిని ఖండించిన యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్

 భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌కు వ్య‌తిరేకంగా మ‌హిళా రెజ్ల‌ర్లు నిర‌స‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వ వేళ ఆందోళ‌న చేప‌ట్టిన రెజ్ల‌ర్ల‌ను అడ్డుకున్న ఘ‌ట‌న‌పై యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్(United World Wrestling) శాఖ స్పందించింది. రెజ్ల‌ర్ల అరెస్టును యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ స‌మాఖ్య ఖండించింది. ఈ నేప‌థ్యంలో ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఫెడ‌రేష‌న్ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను తేల్చేందుకు చేప‌ట్టిన ద‌ర్యాప్తు …

Read More »

ఇండియా గేట్ వద్ద రెజ్లర్లు ఆమరణ నిరాహార దీక్ష

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా   చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తదితరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీరు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. వీరికి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ విడుదల …

Read More »

రిటైర్మెంట్ పై ధోనీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ కెరీర్‌కు స్వ‌స్తి ప‌లికేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ .. టీమిండియా లెజండ్రీ కెప్టెన్ మాజీ ఆటగాడు ఎంఎస్  ధోనీ  సిద్ధంగా ఉన్న‌ట్లు ఇటీవ‌ల కొన్ని సంకేతాలు అందిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోనూ ఓ మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌నెస్ స‌మ‌స్య‌తో ఇబ్బందిప‌డ్డాడు. అయితే ఇక ధోనీ రిటైర్ అవుతాడ‌ని ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో.. ఈ యేటి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై జ‌ట్టు సొంతం చేసుకున్న‌ది. …

Read More »

మహీ భాయ్‌ నీ కోసం ఏదైనా చేస్తా

దాదాపుగా రెండు నెలలు పాటు క్రికెట్  అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌   16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జ‌రిగిన ఐపీఎల్ 2023 ఫైన‌ల్‌ ఉత్కంఠ‌భ‌రిత పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్   5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌   పై విజ‌యం సాధించింది. చివ‌రి రెండు బంతుల్లో 10 ర‌న్స్ అవ‌స‌ర‌మైన వేళ‌.. రవీంద్ర …

Read More »

ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు

ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు నమోదైంది. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఒక సీజన్లో అత్యధికంగా 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ సీజన్లో వీరిద్దరూ కలిసి 8 సార్లు 50కి పైగా పార్టనర్షిప్ను నమోదు చేశారు. గతంలో ఒక సీజన్లో కోహ్లి-డివిలియర్స్ (2016), డుప్లెసిస్-గైక్వాడ్(2021), బెయిర్ స్టో-వార్నర్(2019)లు ఏడేసి సార్లు 50+ పరుగులు చేశారు.

Read More »

ఐపీఎల్ లో మరో రికార్డు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత సెంచరీలు నమోదైన సీజన్గా IPL-2023 నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. గిల్, కోహ్లి చెరో 2 సెంచరీలు చేశారు.. గ్రీన్, క్లాసెన్, యశస్వి జైస్వాల్, వెంకటేష్ అయ్యర్, హ్యారీ బ్రూక్, ప్రభ్సిమ్రాన్ సింగ్, సూర్య కుమార్ యాదవ్ ఒక్కో సెంచరీ చేశారు. గతేడాది సీజన్లో 8 వ్యక్తిగత సెంచరీలు నమోదయ్యాయి.

Read More »

ఆర్సీబీ ఎందుకు ఓడిపోతుంది..?

ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి క్రీడాభిమానులు,నెటిజన్ల్ ఆర్సీబీని ట్రోల్ చేసే పదం ఈసాల కప్ నమ్డే. అసలు ఐపీఎల్ సీజన్ లో లీగ్ దశలో బాగానే ఆడి ప్లే ఆఫ్స్ కి ఎందుకు వెళ్లడంలేదు.అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.. ఐపీఎల్ ప్రతి సీజన్ లో దురదృష్టం వెంటాడుతోంది. టాప్ క్లాస్ ప్లేయర్లు ఉండి, వారు రాణిస్తున్నా టైటిల్ సాధించట్లేదు. ఈ సీజన్లో డుప్లెసిస్ 730, విరాట్ కోహ్లి 3 639, …

Read More »

శుభ్ మన్ గిల్ మరో రికార్డు

  గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ శుభమాన్ గిల్ IPLలో మరో ఘనత సాధించారు. ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు. తాజాగా RCBతో జరిగిన మ్యాచులో గిల్ 104*రన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో వరుస సెంచరీలు చేసిన ఆటగాళ్లు: 2 – శిఖర్ ధావన్ (DC, 2020) 2 – జోస్ బట్లర్ (RR, 2022) 2 – విరాట్ కోహ్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat