Home / TECHNOLOGY (page 11)

TECHNOLOGY

మీరు వాట్సాప్ వాడుతున్నారా..?

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతగా మన జీవితంలో భాగమైందో మనందరికీ తెల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు వాట్సాప్,ఫేస్ బుక్ చూడందే రోజు గడవదు. అయితే ఫేస్ బుక్,వాట్సాప్ యాప్ లు వాడుతున్న వినియోగదారుల డేటాపై నిఘాకు ఉపయోగపడుతున్నాయని టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డురోప్ వార్నింగిచ్చారు. ఆ రెండు యాప్ లను ఎంత వీలైతే అంత త్వరగా డిలీట్ చేయాలని ఆయన …

Read More »

జియో వినియోగదారులకు షాక్

మీరు జియో వాడుతున్నారా..?. డేటా దగ్గర నుంచి కాల్స్ వరకు అదే నెట్ వర్క్ వాడుతున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే. త్వరలోనే మొబైల్ సేవల ధరలను పెంచనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న వాటిని మార్చి వేసి కాల్స్ ,డేటా చార్జీలను త్వరలోనే పెంచి తీరుతామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎంత మొత్తంలో ధరలను పెంచుతారో మాత్రం జియో స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల …

Read More »

మంత్రి కేటీఆర్ తో సమావేశమైన సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం..!!

సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియన్ మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం ఈరోజు మసబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా సింగపూర్ మరియు తెలంగాణలో మద్య మరింత బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాల పైన చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మంత్రి కాన్సుల్ జనరల్ తెలియజేశారు. …

Read More »

విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ఎందుకు దిగలేదంటే..?

చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమవ్వగానే ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఎంత బాధపడ్డామో అందరికీ విదితమే. అయితే చంద్రయాన్2 ను ఇస్రో జులై 22,2019న నెల్లూరు శ్రీహారికోట నుంచి ప్రయోగించిన సంగతి తెల్సిందే. పీఎల్ఎస్వీ మార్క్ 3 రాకెట్ చంద్రయాన్ ను నింగిలోకి మోసుకొని దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఉన్న అన్ని దశలను దాటుకుని సెప్టెంబర్ 7న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే క్రమంలో తలెత్తిన …

Read More »

హెల్మెట్ ధర రూ.2.8 కోట్లు.. ప్రత్యేకత ఏమిటంటే..?

సాధారణంగా హెల్మెట్ ధర ఎంత ఉంటుంది. మహా ఐతే ఐదు వందల నుండి యాబై వేల రూపాయల వరకు ఉంంతుంది కదా.. అయితే విమానంలో ఆర్మీ పైలట్ ధరించే హెల్మెట్ ధర ఎంత ఉంటుందో తెలుసా..?. మహా అయితే ఎంత ఉంటుంది  ఒక ఇరవై ముప్పై వేల రూపాయల వరకు ఉంటుంది అని అనుకుంటున్నారా..?. అయితే మీరు అనుకున్నది అక్షరాల తప్పు.ఆర్మీ పైలెట్ ధరించే హెల్మెట్ ధర అక్షరాల రూ. …

Read More »

మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..?

మీరు ఇయర్ ఫోన్స్ లేనిదే ఫోన్ మాట్లాడటం చేయరా..?. అవి లేకుండానే మీరు పాటలు వినడం కానీ వీడియోలు చూడటం కానీ చేయరా..?. అయితే ఇయర్ ఫోన్స్ తో బీకేర్ ఫుల్. ఇయర్ ఫోన్స్ ఒక యువకుడి ప్రాణాలను తీసింది. ఈ సంఘటన థాయ్ లాంట్ లో చోటు చేసుకుంది. సొమ్చీ సింగి ఖార్న్ అనే వ్యక్తి తాను పనిచేస్తున్న హోటల్ లో పని అంతా పూర్తిచేసుకుని రెస్ట్ తీసుకుంటూ …

Read More »

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈ రోజు గురువారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.ఐటీ,బ్యాంకింగ్ రంగాలు ఈ రోజు పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 40,286 వద్ద ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 11,870వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్,బజాజ్ ఫినాన్స్ ,హెడ్ఎఫ్సీ బ్యాంక్,మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా,ఎఫ్ఎంసీజీ,మెటల్ రంగాల షేర్లు నష్టపోయాయి. భారీగా టాటా స్టీల్,ఓఎన్జీసీ ,వేదాంత,ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 1 నుంచి 3 % నష్టపోయాయి.

Read More »

నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన నోకియా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.20,499 విలువైన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ పేరిట రూ9,999లకే అమెజాన్ లో అందిస్తుంది. 6జీబీ ర్యామ్ ,64జీబీ ధర అమెజాన్ లో రూ.9,999లు ఉంది. మరోవైపు ఇదే ఫీచర్లతో ఫ్లిప్ కార్టులో రూ.12,290 లుగా ఉంది. మొత్తం 5.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ +డిస్ …

Read More »

ఫేస్ బుక్ కు కొత్త లోగో

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సరికొత్త లోగోను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న లోగోను ఫేస్ బుక్ మార్చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ తో FACEBOOK లోగోను నూతనంగా క్రియేట్ చేసింది. అయితే ఈ లోగోను కేవలం కంపెనీ అంతర్గత కార్యకలాపాల్లో మాత్రమే వినియోగిస్తాము. మిగిలినవాటి కోసం ఫేస్ బుక్ కు సంబంధించిన పాతలోగోనే ఉంటుంది అని కంపెనీ తెలిపింది. …

Read More »

ఎల్ఐసీ చందాదారులకు బంఫర్ ఆఫర్..!!

జనవరి 1,2014నుండి ఒకసారి కూడా ప్రీమియం చెల్లించని తమ ఖాతాలను చందాదారులను పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రీమియం చెల్లించని ఐదేళ్లలోపు సాంప్రదాయ నాన్ లింక్డ్ పాలసీలను ,మూడేళ్ల లోపు చేసుకోవచ్చని ఎల్ఐసీ సంస్థ ప్రకటించింది. ప్రీమియం క్రమంగా చెల్లించని కారణంగా ఎల్ఐసీ పాలసీ డీ యాక్టివ్ అయిన వారందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఎల్ఐసీ ఎండీ విపిన్ ఆనంద్ పిలుపునిచ్చారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat