Home / TELANGANA (page 250)

TELANGANA

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు- ఆ ముగ్గురే కీలకం

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్లాన్ వేసిన నిందితులను పట్టుకోని విచారిస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత కక్షలు,ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణం అని పోలీసులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో సైబరాబాద్ లోని షేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలో …

Read More »

వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు అభినందనలు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాలు 92నుండి 56కు తగ్గించాము. దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాము. ఇందులో కేసీఆర్ కిట్లు అత్యంత కీలక పాత్ర పోషించింది. అమ్మఒడి వాహనాలు,ఆరోగ్య లక్ష్మీ వంటి పథకాల వల్ల కూడా రాష్ట్రంలో ప్రసూతి మరణాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఇది సీఎం కేసీఆర్ దార్శనికతకు,ప్రజల పట్ల టీఆర్ఎస్ …

Read More »

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూయించిన ఎమ్మెల్యే బాల్క సుమన్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గత ఐదు రోజులుగా జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం అసెంబ్లీలో పలు పద్దులపై జరిగిన చర్చల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి  చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చురకలు అంటించారు. సమావేశాల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజలకు చెందిన ఆస్తిని ,సంపదను  కొల్లగొట్టే …

Read More »

సీఎం కేసీఆర్ సూపర్ హీరో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆ పార్టీకి చెందిన అర్మూర్ ఎమ్మెల్యే ,పీయూసీ చైర్మన్ అశన్నగారి జీవన్ రెడ్డి ప్రసంశల వర్షం కురిపించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు పద్దులపై జరిగిన చర్చల్లో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ రైతాంగానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు,రైతులకు  సూపర్ హీరో అని …

Read More »

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటుపై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ప్రసంగానికి అడ్డుతగులుతున్నారు. అసెంబ్లీ వెల్ లోకి దూసుకొస్తున్నారు అని కారణంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్,ఈటల రాజేందర్,మాధవనేని రఘునందన్ రావు లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ మీటింగ్ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన సంగతి విదితమే. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు. పిటిషన్ ను …

Read More »

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజయ్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం అనేక వైద్య పరీక్షలు నిర్వహించి సీఎం కేసీఆర్ ఆరోగ్య బాగుంది. అన్ని పరీక్షల్లో ఫలితాలు నార్మల్ గా ఉన్నాయి. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిదని మీడియాతో మాట్లాడిన సమావేశంలో తెలిపిన సంగతి విదితమే. అయితే ముఖ్యమంత్రి …

Read More »

3 గంటలకు CM KCR కేసీఆర్ డిశ్చార్జ్ – యశోద వైద్య బృందం

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత యశోద వైద్యులు ప్రెస్‌మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు. చేయి నొప్పిగా ఉందని సీఎం చెప్పారని.. అందుకే ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించామని డాక్టర్ ఎంవీ రావు మీడియాకు తెలిపారు. ‘కరోనరి యాంజియోగ్రామ్‌లో ఎలాంటి బ్లాక్స్ లేవు. ఈసీజీ, టూడీ ఈకో పరీక్షలు కూడా చేశాం. కార్డియో వైపు నుంచి ఎలాంటి సమస్యలు లేవు. మెదడుకు సంబంధించిన ఎంఆర్ఐ పరీక్షలు …

Read More »

సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. కేసీఆర్ హెల్త్ బులెటిన్ గురించి ముఖ్యమంత్రి వ్యక్తిగత డాక్టర్ ఎంవీరావు నేతృత్వంలోని వైద్య బృందం మీడియాతో మాట్లాడారు. ఎంవీరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  ఆరోగ్యంగా ఉన్నారు., ఎవ‌రూ ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని  స్ప‌ష్టం చేశారు. సీఎంకు ఏటా ఫిబ్ర‌వ‌రిలో సాధార‌ణ చెక‌ప్ చేస్తామ‌ని చెప్పారు. గ‌త రెండు రోజుల నుంచి …

Read More »

సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలపై వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు గారి వివరణ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి తెల్సిందే. అయితే ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి వ్యక్తిగత డాక్టర్ ఎంవీరావు క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం.ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు.దీంతో ప్రివెంటివ్ చెకప్ …

Read More »

య‌శోద ఆస్ప‌త్రికి చేరుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ హుటాహుటిన సోమాజిగూడ‌లోని య‌శోద ఆస్ప‌త్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆయ‌న య‌శోద ఆస్ప‌త్రికి వెళ్లారు. ఈ విష‌యం తెలుసుకున్న మంత్రి  కేటీఆర్.. ఉప్ప‌ల్ నుంచి నేరుగా య‌శోద ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat