Home / Uncategorized (page 61)

Uncategorized

విజయవంతంగా ముగిసిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మూడు రోజులపాటు జరిగిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ విజయవంతం అయ్యిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు . ఈ సదస్సు ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదికయ్యిందని తెలిపారు. హెచ్ఐసిసిలో వరల్డ్ ఐటి కాంగ్రెస్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.వరల్డ్ ఐటి కాంగ్రెస్ ఇంత ఘనంగా ఎప్పుడూ జరగలేదని ఐటి కాంగ్రెస్, నాస్కామ్ ప్రతినిధులు ప్రశంసించారని …

Read More »

ట్రెండ్ సెట్ చేసిన కేసీఆర్..!

ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు.ఇటు రాష్ట్రవ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న క్రేజీ ఇంతా అంతా కాదు.నిన్న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.అంతేకాదు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఒక్క ఫేస్బుక్ లోనో ,వాట్సాప్ లోనో కాదు.. సోషల్ మీడియాలో ప్రధాన …

Read More »

బోదకాలు బాధితులకు పెన్షన్..సీఎం కేసీఆర్

బోదకాలు (lymphatic fylariasis) బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 47వేల మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్ అందించేందుకు వీలుగా వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు సిఎం వెల్లడించారు. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మాటను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుచుకున్నదని, దీనికోసం గ్రామం యూనిట్ గా ప్రజలందరికీ …

Read More »

దమ్ముంటే ఏడు సీట్లు గెలవండి..ఉత్తమ్ కు తలసాని సవాలు

గడ్డలుమీసాలు పెంచితే 70 సీట్లు గెలుస్తారా..? దమ్ముంటే ఏడు సీట్లు గెలవాలంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. ఇవాళ మంత్రి తలసాని తెలంగాణ భవన్‌లో మీడియాతోమాట్లాడుతూ… ఉత్తమ్‌కుమార్ రాజకీయం ముగింపు దశకు వచ్చిందన్నారు. ఉత్తమ్‌కుమార్ జ్ఞానముండి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మట్లేదని.. కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తలసాని హెచ్చరించారు. గొల్లకుర్మలకు రూ. 45 లక్షలు …

Read More »

దేశంలో తొలి ‘మేఘా’విద్యుత్‌ సరఫరా…!

యూపిలో ప్రారంభించిన ఏంఈఐఎల్‌ మేఘా ఇంజనీరింగ్‌.. ఇప్పుడు సక్సెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. గడిచిన 25 ఏళ్లుగా హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పడి దేశ విదేశాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తూ, మౌళిక వసుతుల నిర్మాణ రంగంలో తనదైన ముద్రవేసుకుంటు వెళ్తున్న మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. నిర్మాణ రంగంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. తాగు, సాగు నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు మొదలైన …

Read More »

వారంలో ఒక్కసారైనా వంకాయ తినాలి..ఎందుకో తెలుసా..?

వంకాయ వంటి కూర..శంకరుడు వంటి దైవం లేడని అంటారు.నోరూరించే రుచితో పాటు అనేక వండర్ ఫుల్ బెనిఫిట్స్ మనం తినే వంకయలో దాగి ఉన్నాయి.వంకాయను ఎగ్ ఫ్లాంట్ అనికూడా పిలుస్తారు.ఇందులో పోషకాలు,మిటమిన్స్ ,మినరల్స్ ,ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.వంకాయ తోనడం వల్ల కలిగే అధ్బుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయను వారంలో ఒక్కసారైనా డైట్లో చేర్చుకోవడం చాల మంచిది అని వైద్యులు చెబుతున్నారు.దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంతో …

Read More »

వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో, భక్తుల సందోహంతో సందడిగా మారిన మేడారం

ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నేతలు, భక్త జన సందోహంతో ఆదివారం మేడారం జాతర సందడి, సందడిగా మారింది. ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా నేతలు సమ్మక్క-సారలమ్మలను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.జంపన్నవాగు దగ్గరకు భక్తులు, జిల్లా …

Read More »

రైతుల కోసం..బ్యాంక‌ర్ల‌పై తెలంగాణ స‌ర్కార్ ఆగ్ర‌హం

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం అన్ని ర‌కాల సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో మ‌రో ముంద‌డుగు వేసింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో నిర్దేశించిన లక్ష్యం కంటే 12 శాతం తక్కువగా బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చిన ఘటన పునరావృతం కాకుండా జిల్లా స్థాయిలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 12 శాతం జిల్లాల్లో 75 శాతం కంటే తక్కువగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat