Home / Tag Archives: 2014

Tag Archives: 2014

టీడీపీ జనసేనల మధ్య కుదిరిన పొత్తు.. సాక్ష్యాలివిగో

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్, టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టాండ్ ఏంటో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.. 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. తాజాగా అవసరమైతే నేను సాయం చేస్తాను నాదగ్గరకు రండి అంటూ చంద్రబాబునుద్దేశించి ఎన్నికలకు ముందు పవన్ చేసిన వ్యాఖ్యలు …

Read More »

రాధాబాబు నిర్ణయం ఎటువైపు దారి తీయనుందో తెలుసా.?

రాజధాని ప్రాంతంలోని కీలకమైన కృష్ణా జిల్లా మరోసారి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీకి దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని కారణాలతో పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు రాజీనామా లేఖను పంపించానని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని, మళ్లీ రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తాను. మీకు అన్ని వివరాలు చెబుతాను. అందరితో మాట్లాడి …

Read More »

చంద్రబాబు పెద్ద సైకో.. ఈమాట ఎన్టీఆరే చెప్పారు.. ఇండియాను గడగడలాడించిన సోనియాను ఎదురించిన ధీరుడు జగన్‌

2014 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని అధికారంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై టీడీపీ నేతలు రాసిన లేఖను నాని ఖండించారు. సోనియాను ఎదురించిన ధీరుడు వైయస్‌ జగన్‌ అని, చంద్రబాబులా అధికారంకోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు. 2017 నవంబర్‌6న ఇడుపులపాయ నుంచి జగన్‌ …

Read More »

నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏదైనా సాధించారా?

నలభై ఏళ్ల తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పరిపాలనలో ఇచ్చిన ఒక్క హామీనైనా నిలబెట్టుకోలేకపోయారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలకు ఫలానా మేలు చేశాం అని చెప్పుకోలేని ఆయన దుస్థితి ప్రభుత్వ ఆసమర్థతకు అద్దం పడుతోంది. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్‌వన్‌ చేస్తానని, ఎక్కడా లేని రీతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన చంద్రబాబు …

Read More »

వందేండ్ల త‌ర్వాత తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు

తెలుగు రాష్ర్టాల చ‌రిత్ర‌లో జ‌న‌వ‌రి 1, 2019కి ప్ర‌త్యేకత చేరింది. నిజాంరాజు 1919లో ఏర్పాటుచేసిన హైకోర్టు.. వందేండ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ, ఆంధప్రదేశ్ హైకోర్టులుగా విడిపోయింది. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన దీని నిర్మాణం.. 1919 మార్చి 31న పూర్తయింది. 1920 ఏప్రిల్ 20నాడు అప్పటి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనిని ప్రారంభించారు. అప్పట్లో దానిని నిజాం రాజ్యం హైకోర్టుగా పిలిచేవారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం …

Read More »

జిల్లా మొత్తంలో ఈ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు పైగా గెలవనున్న వైసీపీ

అనంతపురం జిల్లా మడకశిర అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే మసాలా ఈరన్నకు హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యుగా ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచిన ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఈరన్న పూర్తి వివరాలు సమర్పించకుండా.. …

Read More »

న‌న్ను వాడుకుని వదలివేశారు..పవన్ కళ్యాణ్

2014 లో తనను రాజకీయంగా వాడుకుని వదలివేశారని భావిస్తున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.తన ఇంటిపై ఐటి అదికారులను కూడా పంపించారని ఆయన ఆరోపించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని ఆయన అన్నారు.టీడీపీ ఇత‌ర పార్టీలు కేసులకు భయపడుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం మాదిరి సాగాలని ఆయన అబిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat