Home / Tag Archives: 2019-elections

Tag Archives: 2019-elections

ముఖ్యమంత్రి జగన్ 30 రోజుల పాలన … ఒక విశ్లేషణ ఏమి జరిగిందో తెలుసుకుందాం

గత నెల మే 23 న ఎన్నిక ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే . ఆ రోజు నుండే ప్రభుత్వ అధికారులు మొత్తం వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖయ్యమంత్రి వైఎస్ జగన్ కి రీపోర్ట్ చెయ్యడం మొదలెట్టారు కాబట్టి 23 నే పాలన 30 రోజుల కింద లెక్కే  మొట్టమొదటి ఆదేశం … 23 న 10 గంటలకే దాదాపు 100 చోట్ల లీడ్ వచ్చింది. ఇక ప్రభుత్వం …

Read More »

కడపలో టీడీపీ భారీ ఓటమికి ప్రధాన కారకుడు తెలుసా..చంద్రబాబు ఎలా నమ్మాడో

కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినార‍యణ రెడ్డికి ఆరు గురు సోదరులు, ఇరువురు రాజకీయ వారసులు, బావ.. మొత్తం తొమ్మిది మంది ఒక్కో ప్రాంతానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరించి రాజకీయాలు చేశారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లే 9మందికి తొమ్మిది వీరినే నమ్ముకొని రాజకీయాలు చేసిన రామసుబ్బారెడ్డికి జీవితాంతం గుర్తుంచుకునేలా కడప ప్రజలు తీర్పు చెప్పారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు . తొలినాళ్ల నుంచి టీడీపీని నమ్ముకొని రాజకీయాలు చేసిన కుటుంబాన్ని కాదనీ, వైరిపక్ష …

Read More »

చంద్రబాబుకు షాక్ .. పార్టీ మారుతున్న టీడీపీ ఎమ్మెల్యే

ఆంద్రప్రధేశ్ రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచి మొత్తం 175 స్థానాల్లో 151 సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీలో సినీయర్ నేతలందరు ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తరపున 23మంది మాత్రమే గెలిచారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి పట్టుమని పది రోజులు కూడ కాలేదు అప్పుడు టీడీపీ నుండి ఇతర పార్టీలోకి వలసలు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా …

Read More »

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గురువారం మద్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ని అభినందించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున అభిమానులు తరలివెళ్లనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఉత్సవాన్ని కళ్లారా చూసి తీరాల్సిందేనన్న పట్టుదలతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వైసీపీ విజయాన్ని ఇప్పటికే భారీ హోర్డింగ్‌లు, …

Read More »

గెలుపు వార్త వినగానే జగన్ కు లండన్ నుండి కూతురు ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా..!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైసీపీ 151 సీట్లు సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు. వైసీపీ ఏకంగా 22 ఏంపీ సీట్లు గెలవడంతో తెలుగు తమ్ముళ్లకు ఇప్పటికి ప్రశాంతంగా నిద్రపోవడం లేదంట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

వంగవీటి రాధా విషయంలో జ‌గ‌న్ అంచ‌నా నిజ‌మైంది..!

రాజ‌కీయంగా ప‌దేళ్ల పాటు వెన‌క్కివెళ్లిపోయిన రాధా ఇప్పుడు మ‌రో ఐదేళ్లు మ‌రింత వెన‌క్కి వెళ్లిపోయారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా మొత్తం నాలుగు పార్టీలు పారి ఇప్పుడు రాజకీయంగా టెంపరరీ రిటైర్మెంట్ ను తానే తీసుకున్నాడన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రంగా వార‌సుడిగా ఓ బ‌ల‌మైన సామాజివ‌క‌ర్గం అండ‌దండ‌లు త‌న‌కు ఉన్నాయ‌ని ఆయ‌న భావించినా మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాధాను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.ఇప్ప‌టికే రాజ‌కీయంగా …

Read More »

ఎక్కడా రెండో స్థానంలోనూ కనిపించని గ్లాసు.. ఫ్యానుగాలికి ముక్కలు ముక్కలైపోయింది

జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయగా అందులో 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఫలితాలను చూసి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సహా పార్టీ నేతలు కూడా భారీగా షాకయ్యారు. రాష్ట్రం మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు …

Read More »

మెగా ఫ్యామిలీ హీరోలు..భార్య, కుమార్తె నిహారిక, జబర్దస్త్‌ టీమ్‌ ప్రచారం చేసినా…జగన్ దెబ్బకు విలవిల

మెగా సోదరులు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి జిల్లాకు మీరేమి చేశారంటూ ప్రజలు ప్రశ్నించడం, ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం సర్వసాధారణమైంది. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తానని, అవినీతిని అంతమొందించి నీతివంతమైన పాలన సాగిస్తానని 2008 ఆగస్టు 26వ తేదిన మెగాస్టార్‌ కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీస్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన చిరంజీవి ఎమ్మెల్యేగా జిల్లాలోని పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. …

Read More »

ఆ ఒక్క మాట మాట్లాడకపోయి ఉంటే పీవీపీ గెలిచేవాడా.?

విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ చేజార్చుకుంది.. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిచినా పార్టీ ఎంపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) మాత్రం ఓడిపోయారు. అయితే తానే గెలిచినా, గెలవకపోయినా తాను ఎప్పటికీ విజయవాడ వాడినేనన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో తాను, తమ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి అందుబాటులో ఉంటామన్నారు. 130 స్ధానాలకుపైగా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని తాను అనేకసార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదని గుర్తు చేశారు. …

Read More »

చంద్రబాబు భార్య భువనేశ్వరికి ఘోర అవమానం.. ఏం జరిగిందో చూడండి

ఆంధ్రప్రధేశ్ లోని కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామం.. ఇద్దరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న గ్రామం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్య బసవతారకం పుట్టినిల్లు.. మరో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అమ్మమ్మ ఊరు. పైగా ఈ గ్రామాన్ని భువనేశ్వరి దత్తత కూడా తీసుకున్నారు. అభివృద్ధి చేస్తానంటూ ఆమె భారీఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ …

Read More »