Home / Tag Archives: 2019-elections (page 10)

Tag Archives: 2019-elections

మరోక్కసారి టీడీపీకి జలక్ ఇచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..!

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైసీపీ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేం‍దుకు కుట్రలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఏపీలో దాదాపు 3.7 కోట్ల మందికి సంబంధించిన డేటా దొంగతనం జరిగిందంటూ అందిన ఫిర్యాదుపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగగా… ఎన్నికల సంఘం సహా ఆధార్‌ సంస్థ కూడా లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. …

Read More »

భారీ ర్యాలీతో రేపు వైసీపీలోకి మాజీ మంత్రి ఆయన కొడుకు..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలకు వెళుతుంటే మరికొందరు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి వస్తున్నారు. కొన్ని రోజుల కిందట చీరాల‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్, అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. తాజాగా ఈ నెల 27న వైసీపీలో చేరనున్నట్టు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. …

Read More »

వంకలు, వాగులు, పోరంబోకు భూములను దౌర్జన్యంగా ఆక్రమించిన టీడీపీ నాయకులు

వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతిపేదవాడికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామని పీఏసీ చైర్మన్, కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం పట్టణంలోని 9వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల్లాంటి తొమ్మిది పథకాలను …

Read More »

టీడీపీకి మరో పెద్ద షాక్…మూడో టీడీపీ ఎంపీ వైసీపీలోకి

ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు ఆగడం లేదు ప్రతి రోజు చేరికలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు మ‌రో ఎంపీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస‌రావు, అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు..ఇప్పుడు కాకినాడ ఎంపీ తోట న‌ర్సింహం వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే పోతూ పోతూ ఏదో ఒక కార‌ణం చూపాల‌న్న‌ట్లుగా ఆయ‌న భార్య వాణికి జ‌గ్గంపేట …

Read More »

చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడుతూ బుజ్జగించిన వైసీపీలో చేరుతున్న టీడీపీ నేతలు ఎవరో తెలుసా

ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులు వరుసగా వైసీపీ పార్టీలో చేరుతుండడం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కలవరపెడుతోంది. నెల రోజుల నుంచి రోజుకొకరు చొప్పున టీడీపీకి రాజీనామా చేస్తుండడంతో ఏరోజు ఎవరు వెళ్లిపోతారోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి …

Read More »

ఏపీ బీజేపీకి భారీ షాక్..వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి కావూరి

ఏపీలో అన్ని పార్టీల నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే, అధికారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గత వారం నుండి వైసీపీలోకి చేరుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీకి భారీ షాక్ తగలబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ పార్లమెంటిరియన్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన రెండు మూడు రోజుల్లో …

Read More »

31 ఏళ్లుగా ఈ జిల్లా YSRను గుండెల్లో పెట్టుకుంది…వైఎస్ జగన్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఆయనను మోస్తున్న ఎల్లో మీడియాతో యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గురువారం కడపలో సమర శంఖారావం సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. …

Read More »

 తిరుపతి సభలో చంద్రబాబును చెడుగుడు ఆడుకున్న వైఎస్ జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అయిదేళ్లగా ఏం మాట్లాడలేదని. 14వేల కోట్లు రుణం ఉంటే… అయిదేళ్లలో 25వేల కోట్లకు ఎగబాకాయని, పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించారట. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. కట్టని రాజధానిలో వేలఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు …

Read More »

జీవితంలో మొదటిసారి తన అభిమానులను ఒక కోరిక కోరిన జగన్

తిరుమల శ్రీ వెంకటేశుని సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుకడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 9 ఏళ్లుగా …

Read More »

అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తేడాను కచ్చితంగా చూపిస్తానంటూ జగన్ హామీ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న పిలుపు తిరుపతిలో ముగిసింది. జగన్‌ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పాలనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నపిలుపు నకు హాజరైన తటస్థులను కోరారు. సమస్యలేవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విఙ్ఞప్తి చేశారు. రైతు పి.వెంకటరెడ్డి రైతు సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల దగ్గర రూ. 10 నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat