Home / Tag Archives: 2019-elections (page 4)

Tag Archives: 2019-elections

”కృష్ణా”లో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!

ఏపీలో ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కృష్ణా జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి. విజ‌య‌వాడ వెస్ట్ : వైసీపీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ : వైసీపీ విజ‌య‌వాడ ఈస్ట్ …

Read More »

నెల్లూరు జిల్లాలో..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే సీట్లు ఇవే

ఏపీలో ఈనెల 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి నెల్లూరు జిల్లాలో వైసీపీ 10 కి 10 సీట్లు దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి. నెల్లూరు జిల్లాలో.. మొత్తం 10 …

Read More »

వైసీపీ దేశంలోనే తొలిస్థానం ఇండియా టుడే స‌ర్వే..

ఏపీలో ఎప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో అన్ని పార్టీలకు మరింత టెన్సన్ పెరిగింది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికలపై అన్ని సర్వేల్లోనూ వైసీపీ ఫ్యాన్ గాలే వీస్తుందని తెలిపాయి. జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది. కొన్ని …

Read More »

ఇదిగో సాక్ష్యం.. మాదే నిజ‌మైన స‌ర్వే.!

2019 ఎన్నిక‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ ఉండ‌గా. ప‌లు స‌ర్వే సంస్థ‌లు, నేష‌న‌ల్ న్యూస్ ఛానెళ్ల స‌ర్వేల ఫ‌లితాలు ఆయా పార్టీల‌కు తాత్కాలిక ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తున్నాయి. ప‌లు స‌ర్వేసంస్థ‌లు, న్యూస్ ఛానెళ్లు ఆయా పార్టీల‌కు అనుకూలంగా స‌ర్వే రిపోర్ట్‌ల‌ను ఇవ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ఈ రిపోర్ట్‌లే ప్ర‌జ‌ల‌ను తీవ్ర‌మైన గంధ‌ర‌గోళానికి గురిచేయ‌డమే కాకుండా స‌ర్వే ఫ‌లితాల‌పై విశ్వ‌స‌నీయ‌త స‌న్న‌గిల్లేల్లా చేస్తుంది.అస‌లు సర్వే చేసే సంస్థ‌లు స‌ర్వే చేసే ప‌ద్ధ‌తులేంటి..? స‌ర్వే చేసేట‌ప్పుడు …

Read More »

జ‌గ‌న్ సీఎం అయితే చేసే ప‌ని ఇదేనా..?

ఆంధ‌ఫ్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లు హోరాహోరీగా సాగాయి. ప్ర‌స్తుత అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌గా జ‌గ‌న్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌లా మారింది. ఇటు టీడీపీ, మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండ‌గా.. ఇటీవ‌లి విడుద‌లైన స‌ర్వేల‌న్నీ వైఎస్సార్‌సీపీవైపే మొగ్గుచూప‌డం విశేషం. ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబు ఢిల్లీ చుట్టు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా మ‌రోవైపు గెలుపుపై ధీమాతో ప్ర‌శాంతంగా ఉన్న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ‌స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ …

Read More »

2019 ఎన్నిక‌ల‌పై మోడీ వ్యూహం ఇదేనా..? మోడీనే మ‌ళ్లీ ప్ర‌ధాన‌మంత్రి అవుతారా..?

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అంద‌రికంటే ముందుగా ఎవ‌రు సిద్ధ‌మ‌య్యారు అనే ప్ర‌శ్న‌కు ట‌క్కున చెప్పాల్సిన స‌మాధానం పేరు మోడీనే. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌ధానమంత్రి ప‌ద‌వి అధీష్టించిన మోడీ అప్ప‌టి నుంచే 2019 ఎన్నిక‌లపై క‌స‌ర‌త్తు చేస్తూ వ‌చ్చారు. అస‌లు ఎన్నిక‌లు ఐదేళ్లు ఉన్నాయిగా.. అప్పుడే ఎందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు..? ఎలా అయ్యారు అనే ప్ర‌శ్న మీకు త‌లెత్త‌వ‌చ్చు. అవును, నిజ‌మే మేము లేవ‌నెత్తే విష‌యాలు మీరూ కూడా గ‌మ‌నిస్తే అవును …

Read More »

జ‌న‌సేన గ‌తి ఏంటి.? జ‌న‌సేన క‌థ ముగిసిపోనుందా..?

ప్ర‌శ్నించేందుకే వ‌స్తున్నా అంటూ 2014లో జ‌న‌సేన పార్టీని స్థాపించిన సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ప‌టి ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధంగా లేనంటూ ఎన్డీయే కూట‌మి అయిన బీజేపీ-టీడీపీకి మ‌ద్ధ‌తునిచ్చారు. అంతేకాకుండా బీజేపీ త‌ర‌పున స్టార్ క్యాంపైన‌ర్‌గా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప‌లు బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం కూడా నిర్వ‌హించారు. మోడీతోనూ వ్య‌క్తిగ‌తంగా ప‌లు స‌మావేశాల్లో సైతం పాల్గొన్నారు. ఇలా 2014 ఎన్నిక‌ల్లో దేశవ్యాప్తంగా 270కి పైగా స్థానాల్లో బీజేపీ చారిత్రాత్మ‌క విజ‌యం …

Read More »

టీడీపీలో చేరి కోట్ల తప్పు చేశారా..ఇక రాజకీయాలకు దూరమేనా..!

కర్నూల్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏ పార్టీ అని అడిగితే ఇప్పటికీ టక్కున కాంగ్రెస్ అనే చెప్తారు ఎక్కువ మంది. అంతలా కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీతో మమేకమైంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీని వీడటం అంటే నేను రాజకీయ సన్యాసం చేసినట్లేనని ఓ సందర్భంలో ఆయన ప్రకటించారు. అంతటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుణ్నిచంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. 2014 నుండి …

Read More »

నారా లోకేష్ ఓడిపోతే పరిస్థితేంటి..చంద్రబాబుకి అర్ధం కావడం లేదంట

ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో అసేంబ్లీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో మనకు తెలిసిందే. మళ్లీ అధికారం కోసం టీడీపీ. ఈసారి ఖచ్చితంగా గెలవాలని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ, ఇంకొ పార్టీ జనసేనా ప్రధానంగా పోటి చేశాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతి ఒక్కరు ఎన్నికల ఫలితాల కోసం ఎంతో అత్రూతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఎన్నికల తరువాత వచ్చిన సర్వేలన్నింటిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జగన్ గెలుస్తాడని వైసీపీలోకి ఇద్దరు టీడీపీ మంత్రులు..!

ఏపీలో ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో మనందరికి తెలుసు… టాలీవుడ్ నుండి సినీ తారలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు , ఎంపీలు, పలువురు ప్రముఖులు, వైసీపీలో చేరారు. అయితే అది ఎన్నికల ముందు కాబాట్టి పార్టీలో చేరితే టిక్కెట్ గాని , లేదా ఏదైన పదవి గాని వస్తుందని ఆశతో పార్టీలో చేరుతుంటారు అనుకోవచ్చు. కాని ఏపీ చరిత్రలో ఎన్నికలు ముగిశాక ,ఆ ఎన్నికలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat