Home / Tag Archives: abn

Tag Archives: abn

నేను చెప్పేవి చూపించే ధైర్యం ఆ రెండు ఛానళ్లకు ఉందా?: దివ్యవాణి

టీడీపీలో జరుగుతున్న విషయాలన్నీ త్వరలో బయట పెడతానని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత, సినీనటి దివ్యవాణి అన్నారు. తెలుగుదేశంలో ఇప్పటికీ ఎంతోమంది మహిళా నేతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇన్నాళ్లు ఏం జరిగిందో అన్నింటికీ తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తాను చెప్పే నిజాలను చూపించే ధైర్యం ఏబీఎన్‌, టీవీ 5కి ఉన్నాయా? అని దివ్యవాణి …

Read More »

ఉగాది పంచాంగం – ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం) ఆదాయం : 14, వ్యయం : 14;  రాజపూజ్యం : 3, అవమానం : 6 మేష రాశి వారు శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుబంధాలు బలపడతాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. న్యాయవివాదాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. …

Read More »

ఆంధ్రజ్యోతికి ఛాలెంజ్ విసిరిన సీఎంఓ కార్యాలయం

ఆంధ్రజ్యోతికి ఛాలెంజ్ విసిరిన సీఎంఓ కార్యాలయం ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడం, ప్రజలను మభ్యపెట్టడం, టీడీపీకి వంతపాడటం.. కొన్ని మీడియా సంస్థలకు ఇది నిత్యకృత్యంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవాలు మరుగున పెట్టినా పర్వాలేదు కానీ, కుట్రపూరితంగా అవాస్తవాలు ప్రచారం చేయడం మాత్రం నిజంగా శిక్షార్హమే. తాజాగా ఇలాంటి తప్పుడు కథనాల్ని ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెల్ పై సీఎంఓ అధికారులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓపెన్ ఛాలెంజ్ …

Read More »

ఉన్మాద ఆంధ్ర మీడియాకి ప్రతీక ఆర్కే

  ‘నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనియ్యను’ అని ఉన్మాద ప్రేమికుడు తన ప్రేయసిని చంపడం లేక యాసిడ్‌ పోయడం వంటి చర్యలను సినిమాల్లో, నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. సరిగ్గా ఇలాంటి దుర్మార్గ ఆలోచనే ఇప్పుడు ఆంధ్రా ఆధిపత్యవాదంతో ఉండే నాయకగణం, వారి అనుంగు మీడియా చేస్తున్నది. తెలంగాణపై, ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఐదవది అయిన హైదరాబాద్‌పై అక్కసునంతా వెళ్లగక్కుతూ విషప్రచారానికి ఒడిగడుతున్నది. తెలంగాణ సాధన కోసం పోరాటం …

Read More »

అబద్ధాలకు ప్రతీక ఆర్కే

వాస్తవం ఇదీ కాంగ్రెస్‌ నిజంగా ఆ ఆలోచన చేసిందా? చేస్తే రాధాకృష్ణకు వచ్చి చెప్పిందా? రాధాకృష్ణ జూన్‌ 16న ప్యాకేజీ పాట పాడితే.. జూలై 30న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా. ప్యాకేజీ ప్రకటనలంటూ అబద్ధాలకు అక్షర రూపాన్నిచ్చి రాధాకృష్ణ ఎంతోమంది అమాయక తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యాడు. 2014, ఆగస్టు 3 – కొత్త …

Read More »

అబద్ధాలకోరు..ఆర్కే..!

తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం రాష్ట్రం రాదంటూ.. అసలు సాధ్యమే కాదంటూ లాజిక్‌కు కూడా అందని పిచ్చిరాతలు.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రం ఇవ్వదు.. ప్యాకేజీ గురించి ఆలోచిస్తున్నదన్నాడు.. కేంద్రం తీర్మానాన్ని అసెంబ్లీ తిరస్కరించాక ఇచ్చే ప్రశ్నేలేదనీ రాశాడు.. 371 అధికరణానికి రాజ్యాంగ సవరణచేయకుండా రాష్ట్ర విభజన దుస్సాధ్యమన్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అబద్ధాల, దగాకోరు రాతలకు తెలంగాణ బిడ్డలు ధైర్యం కోల్పోయి బలయ్యారు.. కానీ రాష్ట్ర విభజన ఆగలేదు.  మురికిగుంట నుంచి ముత్యమైనా …

Read More »

అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో కోర్టుకు హజరైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

జగ్గయ్యపేటకు చెందిన నమస్తే పేపర్ ఎడిటర్ సైదేశ్వరరావు దాదాపేగా నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సివిల్ కోర్టులో పరువునష్టం దావావేసారు. ఈక్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ను అనేకమార్లు న్యాయస్థానానికి హాజరుకావాలని కోరినా ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్ సమన్లు జారీచేయడంతో రాధాకృష్ణ శుక్రవారం జగ్గయ్యపేట కోర్టుకు హజరయ్యారు.

Read More »

జ్యోతి విలేఖరి హాత్య కేసుల్లో సంచలన విషయాలు

ప్రముఖ తెలుగు మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతికి చెందిన తుని విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు అని సమాచారం. వారు సుమారు లక్ష పోన్ కాల్స్ ను విశ్లేషించి కేసును చేదించడం విశేషంగా ఉంది అని ప్రచారం జరుగుతుంది.విలేఖరి సత్యనారాయణ ఎస్.అన్నవరంలో నివసిస్తారు. ఎస్పి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో ఏముందో ఒక లుక్ …

Read More »

ఇంతవరకూ దుష్ప్రచారం చేసారు.. పర్లేదు.. ఇకనుంచి బాధ్యతగా ఉండండి.. ABN టీవీ బ్యాన్..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతం వరకూ తాను మాట్లాడనని కానీ ఇకపై ఏ ఛానెల్ కానీ, ఏ పత్రిక కానీ.. తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు ప్రచురించిందని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే గట్టి వార్నింగ్ ఇచ్చారు.  దీంతో అప్పుడే  మీడియాపై జగన్ ఉక్కుపాదం తప్పదంటూ అనుకున్నారు. అయితే ఇప్పుడు అధికారికంగా నిషేధం విధించకపోయినా ఏబీఎన్ ఛానెల్ …

Read More »

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లను జగన్ ఎందుకు ప్రస్తావించారో తెలుసా.?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat