Home / Tag Archives: ajinkya rahane

Tag Archives: ajinkya rahane

ధోనీ సరసన రహానే

ఆసీస్ తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో ధోనీ రికార్డును రహానే సమం చేశాడు. తొలి 3 టెస్టులు గెలిపించిన రెండో కెప్టెన్ గా మహీ సరసన నిలిచాడు. AUS ఆడిన 100వ టెస్టులో భారత్ గెలిచింది. బాక్సింగ్ డే టెస్టులో M.O.M అవార్డు అందుకున్న రహానే.. ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడిగా (సచిన్, బుమ్రా) నిలిచాడు. విదేశాల్లో టాప్ ఓడినా భారత్ మ్యాచ్ గెలవడం 10 ఏళ్ల …

Read More »

రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని.. 15.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. మయాంక్, పుజారా ఫెయిలైనా.. గిల్(35), రహానే(27) రాణించారు మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ ఫలితంతో టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు సిడ్నీ లేదా మెల్ బోర్న్ లోనే JAN 7 నుంచి JAN 11 …

Read More »

రెండో టెస్టులో టీమిండియా రికార్డుల మోత

* మెల్ బోర్న్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా(4 ఇన్నింగ్స్ లో 15 వికెట్లు) ఘనత సాధించాడు * 2018 బాక్సింగ్ డే టెస్టు తర్వాత ఆసీస్ ను రెండోసారి భారత్ ఓడించింది ఆసియా జట్లలో ఆసీస్ ను ఎక్కువసార్లు ఓడించిన టీంగా భారత్ (8) రికార్డు నెలకొల్పింది * ఆస్ట్రేలియాలో టెస్టు విజయం అందించిన కెప్టెన్లలో ఒకడిగా రహానే నిలిచాడు. గతంలో కోహ్లి, …

Read More »

41 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

 బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్సులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ.. హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. తొలిరోజు ఫీల్డింగ్ మొహరింపుల దగ్గర నుంచి మొదలుపెడితే.. ఇవాళ్టి బ్యాటింగ్ వరకు రహానే మంచి మార్కులను కొట్టేశాడు. ప్రస్తుతం రహానే, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ఇరువురు దాటిగా ఆడుతూ ఆసీస్ బౌలర్ల నుంచి పరుగులు రాబడుతున్నారు. ఆదివారం 36/1తో రెండో రోజు …

Read More »

రహానె -రోహిత్ జోడీ అరుదైన రికార్డు

టీమిండియా ఆటగాళ్లు రహానె,రోహిత్ ల జోడి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో నాలుగో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సఫారీలపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టీమిండియా జోడిగా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే గతంలో ఈ రికార్డు కోహ్లీ రహెనే పేరిట ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో రోహిత్ రహానెల జోడి 185పరుగులు చేశారు. గతంలో …

Read More »

సచిన్‌ -గంగూలీల రికార్డు బ్రేక్‌..!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేలు అరుదైన ఘనతను నమోదు చేశారు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడిగా కోహ్లి-రహానేలు నిలిచారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి-రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ తలో హాఫ్‌ సెంచరీ సాధించి అజేయంగా 104 పరుగుల్ని …

Read More »

స్టీవ్‌ స్మిత్‌ను తప్పించి…కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్..!

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ నెల 24న (శనివారం) ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశామని జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ అంగీకరించారు.దీంతో ఆటగాళ్లను ప్రోత్సహించిన స్టీవ్ స్మిత్‌పై జీవితకాల నిషేధం విధించనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజు 100 శాతం కోత వేసినట్లు ఐసీసీ ప్రకటించి అతడిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat