Home / Tag Archives: alert

Tag Archives: alert

తెలంగాణలో మూడు రోజులు స్కూళ్లు బంద్‌: కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామని.. దీనికి యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మరో 4, 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షసూచన ఉందని.. …

Read More »

దేశంలో మంకీ ఫాక్స్‌ కలకలం.. యూపీ బాలికలో లక్షణాలు..

యూపీలో మంకీ ఫాక్స్‌ వైరస్‌ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన ఐదేళ్ల బాలికలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. చేతిపై దద్దుర్లు, దురద రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. బాధిత బాలిక నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల కాలంలో ఆ బాలిక కుటుంబం ఎలాంటి విదేశీ పర్యటనలు కూడా చేయకపోయినా మంకీఫాక్స్‌ తరహా లక్షణాలు రావడంతో అక్కడ …

Read More »

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఇంట్లోంచి బయటకు రావొద్దు!

భాగ్యనగర వాసులకు ఊరట కలిగించే వార్త ఇది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నవారికి ఇది కాస్త ఉపశమనం. రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీకి నార్త్‌, వెస్ట్రన్‌ ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలముకున్నాయని.. నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని జీహెచ్‌ఎంసీ …

Read More »

గులాబ్‌ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వర్షాలు

గులాబ్‌ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను వల్ల రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా, …

Read More »

కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం

ఏపీలోని కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. భారీ వర్షానికి విమానాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొడుతోంది. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం సుమారు అరగంట నుంచి గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది.

Read More »

కరోనా ఎఫెక్ట్..అప్రమత్తమైన కేరళ..రెండో కేసు కూడా అక్కడే !

చైనాతో పాటు పలు అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను కూడా వణికిస్తుంది. ఎందుకంటే కేరళలోని ఈ వైరస్ కు సంబంధించి జనవరి 30న మొదటి కేసు నమోదయింది. ఇక్కడ ఒక విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ విద్యార్ధి మరణించాడు కూడా. ఈ యువకుడు వుహాన్ లో చదువుకుంటున్నాడు. అక్కడ వైరస్ ఎక్కువ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇక తాజాగా యూనియన్ …

Read More »

హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..నేడు భారీ వర్షం కురిసే అవకాశం

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. భారీ వరదలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఆదివారం కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. Dear citizensThere hs been weather forecast of moderate and heavy rains …

Read More »

ఈ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు…బీ అలర్ట్..!

బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి…ఈ నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్‌ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat