anil kurmachalam – Dharuvu
Breaking News
Home / Tag Archives: anil kurmachalam

Tag Archives: anil kurmachalam

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికై లండన్ లో ప్రత్యేక పూజలు

గణపతి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆద్వర్యంలో నిర్వహించిన లక్ష్మి గణపతి హోమంలో ఎన్నారై తెరాస యూకే కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై లక్ష్మి గణపతి హోమంలో లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కొండగట్టులో ప్రమాదం లో ప్రాణాలు కోల్పయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్నివ్వాలని, ఇక ముందు అటువంటి బాధాకరమైన సంఘటనలు జరగకుండా ప్రజలందరినీ కాపాడాలని ప్రార్థించారు. అలాగే …

Read More »

“తెలంగాణ కు హరితహారం” లో పాల్గొనాలని లండన్ ఎన్నారైల పిలుపు..!

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, …

Read More »

లండన్ లో ఘనంగా “టాక్ బోనాల జాతర”.!

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగానిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా మరియు ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హైకమిషన్ అనిమా భరద్వాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల …

Read More »

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించడం ఖాయం ..!

ఎన్నారై టీఆర్ఎస్ – యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన లండన్ లో నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడంజరిగింది.ఈ కార్యక్రమంలో ముందుగా ఆచార్య జయశంకర్ గారికి మరియు అమరవీరులకు నివాళులు అర్పించి ,నూతన  కార్యవర్గ సభ్యులని సభ కి పరిచయం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో  సంస్థ భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎన్నారైల కృషి, రాబోవు ఎన్నికల్లో తెరాస పార్టీ భారీవిజయంతో మళ్ళి ప్రభుత్వాన్ని …

Read More »

కేసీఆర్ నాయకత్వంతోనే  మైనారిటీలకు సంక్షేమం..!! 

రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని  ఎన్నారై   టీఆర్ఎస్ యుకె  మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో  ముస్లింలకు ఇఫ్తార్ విందునివ్వడం జరిగింది. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన  విందు కార్యక్రమం లో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యుల తో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. see also:మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై అనిల్ కూర్మాచలం

ఇటీవల రాజ్యసభ ఎంపీ గా ఎన్నికైన శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ని నేడు ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మర్యాద పూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు.అలాగే లండన్ లోని మొట్టమొదటి తెరాస పార్టీ ఎన్నారై శాఖ ఆవిర్భావం నుండి నేటి వరకు సంతోష్ కుమార్ అందిస్తున్న సహాయ సహకారా లకు ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్య‌మ కాలం నుంచి కేసీఆర్ వెంట న‌డిచి ఆయ‌న‌కు …

Read More »

లండన్‌లో ఘ‌నంగా “ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ”  ఏడవ వార్షికోత్సవ వేడుకలు

 లండన్‌లో “ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ”  ఏడవ వార్షికోత్సవ వేడుకలు మరియు కేసీఆర్ – దీక్షా దివస్ ని ప్రవాస తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు.కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం లండన్ లో ఏర్పాటు చేసిన ‘కేసీఆర్ దీక్షా దివస్ వేడుకల’ సందర్బంగా అభిప్రాయపడ్డారు.నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర …

Read More »