ap cm – Dharuvu
Breaking News
Home / Tag Archives: ap cm

Tag Archives: ap cm

ఏపీ గూఢచారులపై తెలంగాణ పోలీసులు కన్ను!

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఉప్పందించేందుకు వచ్చిన గూఢచారులు ఒకవైపు.. వారి చర్యలను ఎప్పటికప్పుడు పసిగడుతూ, వారి కదలికలను అగుగడుగునా వెంటాడుతూ తెలంగాణ పోలీసులు! ఇప్పుడు తెలంగాణలో గూఢచారి.. పోలీస్ ఆట నడుస్తున్నది! నగరంలోని పలు హోటళ్లలో ఇప్పటికే మకాం వేసిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇక్కడి విషయాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారని సమాచారం. ప్రధానంగా నగరంలో అత్యంత …

Read More »

ఆజ్‌త‌క్ స‌ర్వే.. కేసీఆర్ సూప‌ర్‌..! చంద్ర‌బాబు పూర్‌..!

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆజ్‌త‌క్‌లో ప్రసార‌మైన సర్వే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ స‌ర్వేలో కేసీఆర్ దూసుకుపోగా… చంద్ర‌బాబు వెన‌క‌బ‌డ్డారు. తెలంగాణ‌లో సీఎం ప‌నితీరుపై కేసీఆర్ ఫుల్ మార్క్స్ ప‌డ‌గా… ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మ‌రోవైపు ఏపీలో సీఎం ప‌నితీరు అంశంలో చంద్ర‌బాబు వెనుకంజ‌లో ఉన్నారు. ఇక్క‌డ బెస్ట్ నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు అత్య‌ధిక మార్కులు ప‌డ్డాయి. ఇపుడీ ప్ర‌భుత్వ ప‌నితీరులోనూ కేసీఆర్ …

Read More »

కమ్మోళ్ళు కూడా బాబును తిట్టుకొంటున్నారు – మోత్కుపల్లి

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ” బాబుకు ఎన్టీఆర్ చేసిన ద్రోహం గురించి నేను చెప్పింది టీవీ లలో చూసి కొంతమంది కమ్మోళ్ళు నాకు ఫోన్ చేసి బాబు ఇంత దుర్మార్గుడా అని వాపోయారు నవీన్ అనే వ్యక్తి. కమ్మకులస్తుడు. కెనడాలో ఉండేవాడు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు …

Read More »

ఏపీ రాష్ట్రమేర్పాటు హామీ వచ్చాక దీక్ష విరమించిన పొట్టి శ్రీరాములు -చంద్ర బాబు

ఏపీ రాష్ట్రంలో కడపలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ నిర్వహించిన ఆమరణ దీక్ష సందర్భంగా జరిగిన సభ లో ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ఏపీ ఆవిర్భావ చరిత్ర లో కూడా పొట్టి శ్రీరాములు గారు ఇదే మాదిరి నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ఆంద్రప్రదేశ్ ఏర్పడిన తరువాతే,హామీ వచ్చిన తరువాతే …

Read More »

చంద్రబాబు పై దుమ్ములేపుతున్న పాట..!!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఇటీ వల విడుదలై రికార్డులు బద్దలుకొట్టిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా లో అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సినిమాలోని రంగమ్మా మంగమ్మా సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ పాటను …

Read More »

ప‌ర‌కాల రాజీనామా..అడ్డంగా బుక్క‌యిన బాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేయ‌డం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెడ‌కు చుట్టుకుంటోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని.. అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్ ప్రకటించారు. విపక్షానికి చెందిన కొంతమంది …

Read More »

సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!!

బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లోవైసీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలను ఆమె ఖండించారు. …జగన్, పవన్ తో బీజేపీ కలిసి పనిచేస్తుందనడం అవాస్తవమని తేల్చి చెప్పారు . రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిన్నడిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రం …

Read More »

కేసీఆర్‌, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ లది సొంత జెండా అని..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు . ఇవాళ అయన తిరుమలలో ఎంపీ విజయ్ సాయి రెడ్డి తో మాట్లాడుతూ బాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఎన్టీఆర్‌ లాంటి గొప్ప మహానీయుడిని ఘోరంగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.అ‍ల్లుడి వేషంలో వచ్చి ఎన్టీఆర్‌ను …

Read More »

చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన జ‌గ‌న్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మే ధ్యేయంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ నుంచి జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న పాద‌యాత్ర‌ను వైఎస్ఆర్ క‌డ‌ప, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో …

Read More »

ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌పై చంద్ర‌బాబు ర‌హ‌స్య స‌ర్వే..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తోన్న త‌రుణంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఈ నేప‌థ్యంలో పార్టీల అధినేత‌లు 2019 గెలుపు గుర్రాల‌ను నిర్ణ‌యించే ప‌నిలో ముమ్మ‌రంగా ఉన్నారు. అందులో భాగంగా స‌ర్వేలు కూడా నిర్వ‌హిస్తున్నారు. స‌ర్వేల్లో ప్ర‌జా మ‌ద్ద‌తు ఎవ్వ‌రికైతే ఎక్కువ‌గా ఉంటుందో.. వారికే టిక్కెట్ కేటాయించేందుకు పార్టీల అధినేత‌లు మొగ్గు చూపుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి మ‌రీ తారుణంగా ఉందంటున్నారు …

Read More »