Home / Tag Archives: ap govt

Tag Archives: ap govt

AP GOVT: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకనుందా..!

AP GOVT: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకనుందా..! రాజధాని అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకానుందా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే నెల 28వ తారీకున ఏపీ రాజధాని కేసు విచారణకు రానుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే హక్కు లేదు అని హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసుకు …

Read More »

ఎన్టీఆర్‌ పేరు మార్పు.. జగన్‌పై బాలయ్య ఫైర్‌

విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చడంపై ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్‌ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక.. ఎన్టీఆర్‌. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారు.. ఇప్పుడు కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయి.. తస్మాత్‌ …

Read More »

పోలవరంతో భద్రాచలం ప్రాంతానికి వరద ముప్పు: మంత్రి పువ్వాడ

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ప్రాంతానిని వరద ముప్పు ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమన్నారు. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, నేతలతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పువ్వాడ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్‌ మార్చేసి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో విలీనమైన 7 మండలాలు, భద్రాచలం పక్కనే …

Read More »

ఏపీలో చురుగ్గా రోడ్ల మరమ్మతు పనులు: సీఎం జగన్‌

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలను వెంటనే పూర్తిచేయాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కర్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయని.. నాడు-నేడుతో చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తోందని చెప్పారు. జులై 15 నాటికి గుంతలన్నీ పూడ్చాలని.. 20న ఫొటో గ్యాలరీలో పెట్టాలని సీఎం …

Read More »

త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 నుంచి వారం రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగినట్లు సమాచారం. సభలో ప్రవేశపెట్టే బిల్లుల అంశాన్ని గవర్నర్‌ దృష్టి సీఎం తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని అంశాలతో పాటు కోనసీమ అల్లర్లపై ప్రభుత్వం …

Read More »

రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తా: సీఎం జగన్‌

సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసి, వైకాపా ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జగన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు కృజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు …

Read More »

తుఫాన్‌ ఎఫెక్ట్‌: ఏపీలో ఇంటర్‌ పరీక్ష వాయిదా

‘అసని’ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఏపీలో ఇంటర్‌ పరీక్ష వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను తుఫాన్‌ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 25 న  నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు తుఫాన్‌ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. దిశ మారుతున్న నేపథ్యంలో ఈ రాత్రి తర్వాత తుఫాన్‌ …

Read More »

సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం కమిటీ

సీపీఎస్‌రద్దు అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, సీఎస్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీపీఎస్‌ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడం.. పలుచోట్ల నిరసనలు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ మంత్రి …

Read More »

వేసవి సెలవులను ప్రకటించిన ఏపీ విద్యాశాఖ

ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 6 నుంచి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మే 4వ తేదీలోపు 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తిచేయాలని విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈమేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్‌ 4 తేదీన తిరిగి స్కూళ్లను ఓపెన్‌ చేయనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Read More »

ఏపీలో జిల్లాల ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వీళ్లే..

ఏపీ ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమించింది. ఇటీవల ఏర్పాటు చేసిన 26 కొత్త జిల్లాల ఆధారంగా ఇన్‌ఛార్జులను నియమించారు. అయితే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కలిపి ఒకే మంత్రికి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు.. శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ విజయనగరం – బూడి ముత్యాలనాయుడు అల్లూరి, పార్వతీపురం మన్యం- గుడివాడ అమర్‌నాథ్ విశాఖ – విడదల రజని అనకాపల్లి – పీడిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat