Home / Tag Archives: ap high court

Tag Archives: ap high court

హైకోర్టులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ…ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా

స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి..చంద్రబాబును ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ప్రముఖ లాయర్ సిద్ధార్థ్ లూత్రా ఎత్తులన్నీ..సీఐడీ న్యాయవాదుల వాదనల ముందు తేలిపోతున్నాయి..హౌస్ అరెస్ట్ పిటీషన్, క్వాష్ పిటీషన్, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్, ఇలా వరుసగా చంద్రబాబు తరపు న్యాయవాదుల వేస్తున్న పిటీషన్లు వాయిదాల మీద వాయిదాలు …

Read More »

హైకోర్ట్ లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ…ఇక వారం రోజులు జైల్లోనే..!

వేయి గొడ్లను తిన్న రాబందు..చిన్న గాలి వానకు నేలరాలి..చచ్చినట్లు…40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల అక్రమాస్థులు కూడగట్టి..తనపై ఉన్న పాతికకు పైగా కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ వెళ్లకుండా…స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్‌గా పేరుగాంచిన ది గ్రేట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆఖరికి ఎల్లోమీడియా చెప్పినట్లు ఆఫ్ట్రాల్ 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో …

Read More »

మార్గదర్శి కేసులో రామోజీ, శైలజలకు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

ఇన్నాళ్లు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు, ఆయన తాబేదార్ల మోసాల పునాదులు కదులుతున్నాయి..ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు..చంద్రబాబుపై ఐటీ శాఖ పెట్టిన 118 కోట్ల ముడుపుల కేసుతో పాటు, అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌ , అమరావతి ల్యాండ్ స్కామ్‌..ఇలా పలు కేసుల్లో …

Read More »

ఛీఛీ…ఈ చిల్లర భాష ఏంటీ..చింతకాయలకు చివాట్లు పెట్టిన హైకోర్ట్..ఇక చిప్ప కూడే..!

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని వంటి వైసీపీ నేతలను బూతులకు కేరాఫ్ అడ్రస్ అంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా చిత్రీకరిస్తుంది..కానీ అసలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్స్ అంటే..చింతకాయల అయన్నపాత్రుడు, బోండా ఉమ, ఆనం వెంకట రమణారెడ్డి, బుద్ధా వెంకన్న లాంటి టీడీపీ నేతలే అని చెప్పాలి.. కొడాలి నాని..చంద్రబాబు, లోకేష్ లను అరేయ్..ఒరేయ్…పప్పు నాయుడు.. రారా అంటూ కాస్త పద్దతిగా తిడతారు కానీ సీఎం జగన్ పై, వైసీపీ …

Read More »

AP High Court : ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట..!

AP High Court : అమరావతి రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట వచ్చింది. అమరావతిలో నిర్మాణాలు, స్థలాలపై డెడ్‌లైన్‌ పెట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే జనవరి 31 కి వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి… అభ్యంతరాలు ఉంటే చెప్పాలని స్పష్టం చేసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు తీర్పు చెప్పింది. …

Read More »

బిగ్‌బాస్‌ షో నిలిచిపోతుందా.. నాగ్, స్టార్‌మా ఎండీకి హైకోర్టు నోటీసులు!

బిగ్‌బాస్ కార్యక్రమం నిర్వాహకులకు హైకోర్టు షాకిచ్చింది. ఈ షో అశ్లీలత, అసభ్యత, హింసలను ప్రోత్సహంచేలా ఉందని నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున, స్టార్‌మా ఎండీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్ షో ప్రదర్శనను నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ షోను సెన్సార్‌ చేయకుండా నేరుగా …

Read More »

ఆ సమయంలోపు రాజధాని నిర్మాణం పూర్తికాదు: ఏపీ ప్రభుత్వం

ఏపీ రాజధాని అమరావతి అంశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈనెల 3వ తేదీలోపు రైతులకు ఇచ్చిన స్థలాల్లో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌ అఫిడవిట్‌ సమర్పించారు. మొత్తం 190 పేజీల అఫిడవిట్‌ను కోర్టులో అందజేశారు. ఆ అఫిడవిట్‌ ప్రకారం హైకోర్టు నిర్దేశించిన గడువులోపు రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. రాజధాని …

Read More »

కేంద్రమే అంత క్లియర్‌గా చెప్పినా అధికారం లేదంటే ఎలా?: జగన్‌

రాజధాని, సీఆర్డీఏ చట్టాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను ప్రశ్నించే విధంగా ఉందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాజధాని విషయంలో కేంద్రం చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడు మూల స్తంభాలని.. రాజ్యాంగం ప్రకారం ఈ మూడూ తమ పరిధులకు లోబడి మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదన్నారు. రాజధానితో …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలపై కేసు… టీడీపీ ఎమ్మెల్సీకి చివాట్లు పెట్టిన హైకోర్ట్..!

బుద్ధా వెంకన్న.. టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటు అయిన ఈ టీడీపీ ఎమ్మెల్సీకి నోరు తెరిస్తే బూతులే..చంద్రబాబు సీఎం జగన్‌ను, వైసీపీ నేతలను ఏదైనా టాపిక్‌పై తిట్టాలని అనుకుంటే వెంటనే బుద్ధా వెంకన్న రంగంలోకి దిగిపోతాడు. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా బూతులతో నోరుపారేసుకుంటూ అవాకులుచెవాకులు పేలడంలో బుద్ధా వెంకన్న మాస్టర్ డిగ్రీనే చదివారు. బెజవాడ రాజకీయాల్లో బుద్ధా వెంకన్న అంటే తెలియనవారు ఉండరూ..కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఈయనగారి పేరు …

Read More »

మూడు రాజధానులపై రచ్చ చేస్తున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్ట్…!

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందంటూ..చంద్రబాబు రాజధాని గ్రామాల రైతుల్లో లేనిపోని భయాందోళనలను రేకిస్తూ..రాజకీయం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని విశాఖకు తరలిస్తామని ఎక్కడా ప్రకటించడం లేదు.అధికార, వికేంద్రీకరణ దిశగా అమరావతని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం తన బినామీ భూములకు విలువ పడిపోతుందనే భయంతో అమరావతి ముద్దూ..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat