Home / Tag Archives: ap (page 20)

Tag Archives: ap

వాస్తవాన్ని కప్పిపెట్టి దుష్ప్రచారానికి తెరలేపడం మీకు అలవాటే కదా బాబూ..!

వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీపై మండిపడ్డారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఏదైనా ప్రారంభించడం పాపం వెంటనే దానిని అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇలా ప్రతీవిషయంలో ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని చూడకుండా వారు ప్రవతిస్తున్నారు. ఇక కరెంటు బిల్లు విషయానికి వస్తే “ఈఆర్‌సీ ప్రకటించిన కరెంట్‌ ఛార్జీల టారిఫ్‌ను లోతుగా పరిశీలించకుండానే వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో …

Read More »

కిరసనాయిలు మురిసిపోయింది చాలు..బాబు సీక్రెట్ ఇదే కదా!

వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా రాధాకృష్ణపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “ఎకనమిక్ టైమ్స్ ఏదో రాసిందని కిరసనాయిలు తెగ మురిసిపోతున్నాడు. అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా. సంపాదించిన లక్షల కోట్లలో ఉల్లి పొరంత ఖర్చుపెడితే నిత్యం ఏదో కుట్రను ప్రచారంలో పెట్టొచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ సర్వైవల్ సీక్రెట్ ఇదే కదా!” అని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వైసీపీపై …

Read More »

షాక్ న్యూస్..ఏపీలో కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్య

తనకు కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో చిత్తూరు జిల్లాలో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగకు చెందిన బాలకృష్ణ (50) గుండె దడగా ఉందని పరీక్షల కోసం తిరుపతి రుయాకు వెళ్లాడు. పరీక్షల అనంతరం ఏదో వైరస్‌ సోకిందని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వచ్చి తనకు కరోనా వైరస్‌ సోకిందని, తనను …

Read More »

విడుదలైన పదోతరగతి పరీక్షల షెడ్యూలు..ఇక పోటాపోటీగా !

ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల చేసింది బోర్డు. దీని ప్రకారం చూసుకుంటే పరీక్షలు మార్చ్ 23 నుండి ఏప్రిల్ 08 వరకు జరగనున్నాయి. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే..! పరీక్షతేదీ – పరీక్ష మార్చి 23 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చి 24 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 మార్చి 26 – సెకండ్ లాంగ్వేజ్ మార్చి 27 – ఇంగ్లీష్ పేపర్-1 మార్చి 28 – …

Read More »

చంద్రబాబు ఇక తగ్గు..కేంద్రం నుండి కూడా క్లారిటీ !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులు గురించి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కంగుతున్న టీడీపీ నేతలు షాక్ కి గుర్రయ్యారు. అదేగాని జరిగితే టీడీపీ ఇప్పటివరకు దాచుకున్న ఆస్తులు మొత్తం అస్సాం అవుతాయని అనుకున్నారో ఏమో మరి ఒక్కసారిగా గేమ్ స్టార్ట్ చేసారు. వారి అనుకులా మీడియాతో ఏవేవో కట్టుకధలు అల్లించి తప్పుదోవ పట్టించాలని చూసారు. వారు ఎన్ని చేసిన ప్రజలు …

Read More »

ఆయన యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త..!

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చౌదరి పోలీసు అధికారిగా కంటే ఒక తెలుగుదేశం కార్యకర్తగా, చంద్రబాబు వెనకఉండే వ్యక్తిగా అందరికి పరిచయం. ఇతను ఇంటలిజెన్స్ చీఫ్ గా కంటే చంద్రబాబు  అండతో అడ్డూ అదుపు లేనన్ని ఘోరాలు చేశాడు, అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్స్, జగన్ భద్రత కుదింపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల మీద అక్రమ కేసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Read More »

మహిళల విషయంలో మరోఅడుగు ముందుకేసిన సీఎం జగన్ !

చిన్నారులు, మహిళల రక్షణ కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టం రూపొందించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన దిశ ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ను సీఎం శనివారం ప్రారంభించారు.   మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అని, ఇది చరిత్రలో నిల్చి పోతుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

Read More »

చంద్రబాబూ లెక్కలు తేలాల్సిందే.. ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం మానుకో !

గత రెండురోజులుగా చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో టీడీపీ నేతలనుకలవరపడుతున్నారు. శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రతీచోట అనగా హైదరాబాద్, విజయవాడలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే రూ.150 కోట్ల నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈయన ఎన్నికలకు ముందు బాబుకు పీఎస్‌గా పనిచేసారు. అయితే ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో సోదాలు …

Read More »

తన ఉదార గుణాన్ని చాటుకున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే..!

భీమవరంలో ఏ సమస్య వచ్చినా అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముందుంటారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారు. సాక్షాత్తు రాష్ట్ర మొత్తం ఎక్కడ పోటీచేసినా గెలుస్తాం అని చెప్పుకునే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బలమైన సామాజిక వర్గం పెట్టుకుని సొంత జిల్లా గా పిలువబడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓడిపోయి అంటే గంధి శీను ప్రజా బలాన్ని అర్థం చేసుకోవచ్చు. …

Read More »

ప్రభుత్వ విద్యా వ్యవస్థపై సీఎం సీరియస్..!

చాలా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, కనీస ప్రమాణాలు పాటించడంలేదని సమావేశంలో చర్చ జరిగింది.ఏదైనా జరగరానిది జరిగితే.. పెద్ద సంఖ్యలో పిల్లలకు ముప్పు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయని సమావేశంలో చర్చ జరిగింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. అధికఫీజులపై కూడా దృష్టిపెట్టాలని ఉన్నత ప్రమాణాలు, నాణ్యమైన విద్య ఉండాలని స్పష్టంచేసారూ జగన్. మన బడి నాడు–నేడు తొలివిడత కార్యక్రమం ప్రగతి ఇవ్వాళ్టి వరకూ సమీక్షించారు. 15,715 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat