Home / Tag Archives: appolitics (page 3)

Tag Archives: appolitics

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ఏపీ అధికారక పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ మారబోతున్నారా..?. ఇప్పటికే ఆయనపై పలు వార్తలు మీడియాల్లో వైరల్ అవుతున్న సంగతి తెల్సిందే. అయితే తనపై వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొంతమంది కావాలనే తనపై ఇలాంటి ప్రచారం చేస్తోన్నారు. నేను పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను తీవ్రంగా …

Read More »

విషమంగా మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి

ఏపీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆయన తమిళ నాడులోని చెన్నైలో అపోలోలో చికిత్స పోందుతున్న సంగతి విధితమే. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు శివప్రసాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం ఆయన వేసిన వేషాల కారణంగా జాతీయ స్థాయిలో …

Read More »

గోదావరిలో మునిగిన బోటు జాడ దొరికింది

నవ్యాంధ్రలో నాలుగు రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు జాడ లభ్యమైంది. సోనార్ సిస్టమ్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని పెట్టడం) ద్వారా డెబ్బై నుంచి ఎనబై మీటర్లలోతులో బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గురించింది. దీంతో ఈ బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై ఉత్తరాఖండ్ బృందంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు.

Read More »

కోడెల చివరి కాల్ ఆమెకే..!. ఎవరు ఆమె..?

ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు టీడీపీ నేతలు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ పోలీసులు కోడెల ఇంటిని చోద చేసిన సమయంలో ఆయన గదిలోని మాత్రలను స్వాధీనం చేసుకున్నారు …

Read More »

ఒకే కుటుంబానికి చెందిన 12మంది గల్లంతు

నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో విశాఖపట్టణంలో కేజీహెచ్ కు ఎదురుగా ఉన్న రామలక్ష్మీ కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబ సభ్యులు పన్నెండు మంది ఉన్నారు. వీరు బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు అని సమాచారం. మధుపాడ కుటుంబ …

Read More »

నిన్న చిదంబరం.. నేడు రావత్.. రేపు చంద్రబాబు.. త్వరలోనే బాబు అరెస్ట్

నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు అయితే కాంగ్రెస్ పార్టీతో జతకల్సి దేశమంతా తిరిగి ఎంపీ ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కల్సి బరిలోకి దిగాడో అప్పుడే ఆ పార్టీకి చెందిన నేతల రాజకీయ జీవితం పతనమయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో భాగంగానే నిన్న డీకే శివకుమార్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతపై సీబీఐ విచారణ జరపడమే కాకుండా జైలుపాలయ్యాడు. తాజాగా …

Read More »

కరెంటు స్తంభమెక్కిన వైసీపీ ఎమ్మెల్యే..!

వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం.. నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా విద్యుత్ స్తంభం ఎక్కారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ భవన్లో గ్రామ,సచివాలయాల్లో జూనియర్ లైన్మెన్ గ్రేడ్-2 పోస్టులకు అభ్యర్థులను ఎంపికలో భాగంగా నిన్న మంగళవారం స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థులు విద్యుత్ స్థంభాలు ఎక్కాలి. అయితే స్తంభాలు ఎక్కేక్రమంలో తీవ్ర ఒత్తీడికి లోనయ్యారు …

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారు ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో రెండు వందల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించింది. దీనికి అనుబంధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్,డయాలిసిస్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు ఆదేశాలను జారీచేసింది. ఈ మేరకు రూ …

Read More »

వైఎస్‌ చెప్పిన గానుగెద్దు కథ మీకు తెలుసా..!

ఏ విషయాన్నయినా ఇట్టే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు స్పష్టంగా వివరించే సామర్థ్యం గల ముఖ్యమంత్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి. తనకు ఇష్టమైన, ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించే నీటి ప్రాజెక్టులపై శాసనసభలో ప్రసంగిస్తూ(21 జూలై 2004) రైతులు నిజంగా అప్పుల వల్లనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? లేక ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం చేసుకుంటున్నారా? అని రైతులు కానివాళ్లంతా వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో తాను చదివిన …

Read More »

ఎ ‘పవర్’ పాయింట్ ప్రజెంటేషన్ బై బాబు..!

కృష్ణా నది ప్రవాహం .. దాని ఉపనదుల ప్రవాహ వివరాలు.. వాటి ప్లడ్ తీవ్రతకు సంబంధించిన లెక్కలు.. గేట్లు ఎప్పుడెత్తాలి ఎప్పుడు దించాలి అనే సూచనలు.. ప్రవాహాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి..అనే హెచ్చరికలు.. ఇవన్నీ వొక మ్యాప్ మీద ఎవరన్నా వివరిస్తున్నరనుకో…మనం ఏమనుకుంటాం.? ఆయన వొక ఇర్రిగేషన్ ఇంజనీరో, ఫ్రొఫెసరో, లేదా ప్రాజెక్టులు కట్టిన కెసిఆర్ వంటి ముఖ్యమంత్రో., అనుకుంటాం.వరదలు వచ్చినప్పుడు కానీ, ప్రాజెక్టుల నిర్మాణాలప్పుడు కానీ తీసుకోవాల్సిన సాంకేతిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat