Home / Tag Archives: bankers

Tag Archives: bankers

రైతుబంధు సాయం రైతుకే ఇవ్వాలి-బ్యాంకర్లకు మంత్రి హారీష్ ఆదేశం

తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు డబ్బులను పాత బాకీల కింద జమచేసుకోకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. వానకాలం సాగుకు పెట్టుబడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే, కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్‌ దృష్టికి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్కేభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావుతో …

Read More »

జగన్ నిర్ణయాలను ప్రశంసించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు!

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రపంచబ్యాంకు బృందానికి సీఎం వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై సీఎంను, రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ప్రశంసిచింది. మానవవనరులపై పెట్టబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయన్న ప్రపంచబ్యాంకు బృందం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. రైతులకు న్యాయం జరగాలి

ఇచ్చిన ప్రతీ హామీ, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అన్నారు. 208వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో పాల్గొన్న సీఎం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని, ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలకింద అనేకమందికి నగదు ఇస్తుందని ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు.   రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ …

Read More »

మహారాష్ట్రలో మోసం..రైతులకు తెలియకుండానే వారి భూములు తాకట్టు

మహారాష్ట్రలో ఒక చక్కెర కర్మాగారం ఉంది.దీని పేరు గంగఖేడ్‌ సుగర్‌ అండ్‌ ఎనర్జీ లిమిటెడ్‌.దీనికి త్నాకర్‌ గుత్తే ప్రమోటర్ గా వ్యవరిస్తున్నారు.ఈ కంపెనీకి చుట్టుపక్కల ఉన్న రైతులు ఎక్కువగా చేరుకునే పండిస్తారు అయితే ఈ పంట మొత్తాన్ని రైతుల నుండి ఈ కంపెనీ కొనుగోలు చేస్తుంది.ఈ విధంగా కొనుగోలు చేస్తూ సుమారు 600మంది రైతుల భూ వివరాలు సేకరించడమే కాకుండా వారికి తెలియకుండా వాటిని పంట, రవాణా పథకం కింద …

Read More »

చెక్కులు చెల్లడంలేదు..పసుపు–కుంకుమ స్కెచ్ అట్టర్ ఫ్లాప్

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రకటించిన ‘పసుపు–కుంకుమ’..అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పుకోవాలి.ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లడంలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేసారు.చెక్కులు బ్యాంకు కు తీసుకెళ్తే డబ్బులివ్వడం లేదంట.చెక్కులు తీసుకొని పాత బకాయి జమ చేసుకుంటున్నాం అని చెబుతున్నారు.అయితే ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు చంద్రబాబు.దీంతో రుణమాఫీ అవుతుందని ఆశతో వడ్డీ కట్టకపోవడంతో ఇప్పుడు వాళ్ళ పై మరింత భారం పెరిగింది.ఈ మేరకు …

Read More »

చెక్కులు చెల్లవంటున్న బ్యాంకర్స్…ఆందోళనలో మహిళలు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నాలుగున్నర ఏళ్ళు చేయలేనిది ఓట్ల కోసం ఇప్పుడు ప్రజలను మబ్బి పెట్టడానికి కొన్ని పథకాలు ముందుకు తెచ్చింది.ఇందులోదే పసుపు కుంకుమ పథకం.దీని ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని చెప్పుకొచ్చారు.గత ఎన్నికల్లో రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం ఎలాగూ అవ్వలేదు కనీసం ఈ పథకమైన సక్రమంగా అమలు కావాలని కోరుకుంటున్నారు. చెక్కులు అయితే ఇవ్వడం జరిగింది కాని బ్యాంకులకు వెళ్తే మాత్రం డబ్బులు …

Read More »

బ్యాంకర్ల‌తో మంత్రి కేటీఆర్ భేటీ….

తెలంగాణ రాష్ట్రంలోని చిన్న‌,మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు ఊతం ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) తో  మంత్రి కెటి రామారావు ఈరోజు సమావేశం అయ్యారు.  సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అందించాల్సిన సహాయంపైన చర్చించారు. హైదారాబాద్, కోటిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో వివిధ బ్యాంకర్లు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat