Home / Tag Archives: bengulure

Tag Archives: bengulure

బెంగళూరుకు చంద్రబాబు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ సీఎం నారా చంద్రబాబు కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగించుకొని  రోడ్డు మార్గం మీదుగా బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకొనున్నారు. కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణంలో బస్సులోనే  రెండు రోజులుగా ఆయన బస చేశారు. రాత్రి 3 గంటల వరకు కుప్పం  పరిధిలో ఉన్న మున్సిపాలిటీ అభ్యర్థులు, వార్డు ఇన్చార్జ్‌లతో …

Read More »

ఆ గ్రామంలో సగం మందికి కరోనా ..!

క‌ర్ణాట‌కలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. నగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా క‌రోనా ప్ర‌బ‌లుతున్న‌ది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అమ‌నహళ్లి గ్రామంలో కరోనా క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. అమనహళ్లిలో 300 మంది జనాభా ఉండ‌గా, ఇటీవల ఆ గ్రామంలో అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో మొత్తం 144 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దాంతో గ్రామంలో దాదాపు సగం మందికి కొవిడ్‌ …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్

మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌తో దురుసుగా మాట్లాడిన ఓ యువ‌కుడిని బెంగ‌ళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువ‌కుడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ న‌సీర్ అహ్మ‌ద్ కుమారుడు ఫ‌యాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఫ‌యాజ్‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. పీక‌ల దాకా మ‌ద్యం సేవించిన ఫ‌యాజ్ ఆదివారం రాత్రి పోలీసుల‌తో వాగ్వాదానికి దిగాడు. అంత‌టితో ఆగ‌కుండా హెడ్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న …

Read More »

వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి

హైద‌రాబాద్‌  న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్ వ‌ద్ద జాతీయ‌ర‌హ‌దారిపై వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వాన‌ల‌తో గ‌గ‌న్‌ప‌హ‌డ్ వ‌ద్ద హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి కోత‌కు గుర‌య్యింది. అప్ప చెరువు తెగ‌డంతో జాతీయ ర‌హ‌దారిపైకి భారీగా వ‌ర‌ద‌నీరు వ‌చ్చింది. దీంతో 44వ జాతీయ ర‌హ‌దారి పూర్తిగా ధ్వంస‌మ‌య్యాంది. వ‌ర‌ద ఉధృతికి బ‌స్సులు, కార్లు, లారీలు కొట్టుకుపోయాయి. ఈఘ‌ట‌న‌లో 30 కార్లు, 30 మంది ప్ర‌యాణికులు గ‌ల్లంత‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కు మూడు మృత‌దేహాల‌ను …

Read More »

సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అభిమానులకు చేదువార్త..

ఐపీఎల్ 2019లో నేరుగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోల్పోయింది. నిన్న శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ రోజు ఆదివారం ముంబై,కోల్ కత్తా ఓడిపోతే మాత్రం మెరుగైన రన్ రేట్ ఆధారంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది. అయితే మొత్తంగా చూస్తే చేతిలో ఉన్న అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి …

Read More »

మరోసారి అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు .ఉన్నది లేనట్లు ..లేనిది ఉన్నట్లు చెప్పుకుంటూ తన గొప్పలు తానే చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి ఏకంగా అది ఆయన అధికారక ట్విట్టర్ సాక్షిగా దొరికిపోయారు . అసలు విషయానికి ఒక్క దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలోనే అతి పెద్ద అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టు ఏమిటి అంటే కర్ణాటక రాష్ట్రంలోని శక్తి స్థల …

Read More »

ఏటీఎం మిషన్లో చిత్తైన నోట్లు..ఎక్కడో తెలుసా..?

నోట్ల రద్దు నుండి ఒక వైపు దేశవ్యాప్తంగా నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే…మరో వైపు అధికారుల నిర్లక్ష్యం మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో డబ్బుల్లేని ఏటీఎం మిషన్లతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. ఒక వైపు ATM లో డ్రా చేస్తే చినిగిపోయిన నోట్లు వస్తున్నాయని… దీనికి కారణం నోట్లను ఎలుకలు కొట్టేయటమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.దీనికి సంబంధించిన కొన్ని ఫోటోను ప్రస్తుతం సోషల్ …

Read More »

నాలుగో బౌలర్ గా ఇషాంత్ శర్మ ..!

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాళ్ళు ప్రత్యర్థి జట్టు అప్ఘనిస్థాన్ పై రికార్డ్లను సృష్టించారు.అందులో భాగంగా టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ టెస్ట్ కెరీర్ లోనే వంద వికెట్లను సాధించిన ఫీట్ ను తన సొంతం చేసుకున్నాడు . see also:సెంచరీ పూర్తి చేసిన ధావన్..!! మరోవైపు భారత్ తరపున అత్యధిక వికెట్లను సాధించిన నాలుగో …

Read More »

వెంటవెంటనే 8 వికెట్లను కోల్పోయిన బెంగుళూరు ..!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ఎప్పుడు ఎలా ఆడుతుందో అర్ధం కానీ పరిస్థితి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు.ఒక మ్యాచ్ లో బాగా ఆడితే మరో మ్యాచ్ లో చేతులు ఎత్తేస్తుంది.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగుళూరు బ్యాట్స్ మెన్ చేతులు ఎత్తేశారు . మొత్తం పద్దెనిమిది ఓవర్లు ముగిసేవరకు బెంగుళూరు ఎనిమిది వికెట్లను కోల్పోయి నూట ఎనిమిది పరుగులను సాధించింది .మెక్ కల్లమ్ …

Read More »

wood India Expo 2018లో పాల్గొన్న తాడూరి శ్రీనివాస్..!

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 3 రోజుల పాటు జరుగుతున్న wood India Expo 2018 ను తెలంగాణ రాష్ట్ర తరుపున  ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బి.సి కమిషన్ సభ్యులు జూలూరి గౌరి శంకర్ , ఎం.బి.సి. కార్పొరేషన్ సి.ఏ.ఓ అలోక్ కుమార్ సందర్శించారు. విశ్వకర్మల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందిస్తున్న స్కీమ్స్ కోసం ఇది ఎంతో ఉపయోగకరమని తాడూరి తెలిపారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో కుల వృత్తుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat