Home / Tag Archives: buses

Tag Archives: buses

వామ్మో.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో రూ.10 కోట్ల క్యాష్‌.. 10 కేజీల గోల్డ్‌!

ఏపీలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఉభయ గోదావరి జల్లాల్లో ఈ తనిఖీలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం సమీపంలో హైవేపై పోలీసులు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ట్రావెల్స్‌ బస్సులను చెక్‌ చేశారు. ఆ …

Read More »

గ్రేటర్ హైదరాబాదీలకు మరో శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ప్రస్తుతం  60 శాతం బస్సులే తిరుగుతుండగా పూర్తిస్థాయిలో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి వంద శాతం బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ ఆర్టీసికి 3,750 బస్సులుండగా లాక్ డౌన్ అనంతరం కేవలం 1,650 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. రోజూ 16-17 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ …

Read More »

వర్గల్ లో ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ధన, ప్రాణాలను కాపాడుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఆవరణలో.. గడా నిధులు రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన టీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొంది సుశిక్షుతులుగా ఉంటారన్నారు. ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉంటుందని …

Read More »

ఏపీ ఆర్టీసీలో కరోనా కలవరం

ఏపీ ఆర్టీసీలో కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటివరకు మొత్తం 670 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తొలుత రోజుకు సగటున 5-10 మందికి కరోనా సోకగా ఇప్పుడు రోజుకు 60-70 మంది సోకుతుంది అత్యధికంగా కడప జోన్లో 260 మంది వరకు కరోనా బారిన పడ్డారు. కాగా ఆర్టీసీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఏం చేయాలనే అంశంపై మంగళవారం ఉన్నతాధికారులతో ఎండీ చర్చించనున్నారు.

Read More »

జనతా కర్ఫ్యూ… ఏపీలో ఆర్టీసీ బంద్..!

కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం (మార్చి 22న) మొత్తం ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. అన్ని పట్టణాల్లో లోక్‌ల్‌ సర్వీసులను ఆదివారం ఉదయం నుంచి నిలిపివేయనున్నామని, దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat