Home / Tag Archives: Chandrababu (page 133)

Tag Archives: Chandrababu

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప్ర‌ధాని ఆఫీస్ నుంచి దిమ్మ తిరిగే షాక్‌..!!

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం భారీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావ‌రి జిల్లా సీతాన‌గ‌రం ప్రాంతంలో అధ్యాప‌కుడిగా ప‌నిచేస్తున్న చౌద‌ర‌య్య అనే వ్య‌క్తి రాసిన లేఖ‌తో చంద్ర‌బాబు ప్ర‌తిష్ట మోడీ స‌ర్కార్ ముందు మ‌స‌క‌బారిన‌ట్ల‌యింది. అయితే, పోల‌వ‌రం ప్రాజెక్టులో దారుణ‌మైన అవినీతి జ‌రుగుతుంద‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌నులు చేయిస్తోంద‌ని, అంతేగాక‌, పురుషోత్త‌మ ప‌ట్ట‌ణ ప్రాజెక్టుకు పోల‌వ‌రం నిధుల‌ను ఖ‌ర్చు చేస్తూ కేంద్రానికి త‌ప్పుడు లెక్కలు చూపిస్తోంద‌ని మోడీ స‌ర్కార్‌కు …

Read More »

చంద్ర‌బాబు ఆశలు.. గ‌ల్లంతు చేయ‌నున్న‌ జ‌గ‌న్‌.. తేల్చేసిన విశ్లేష‌కులు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌గ‌న్ నీళ్లు జ‌ల్ల‌డం ఖాయ‌మ‌నే వార్త సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ అవుతోంది. అస‌లు మ్యాంట‌ర్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్ పై పెట్టిన ప్రతి కేసు ప్రూవ్ అయిపోతుందని.. జగన్ త్వ‌ర‌లోనే జైలు వెళ్ళడం పక్కా అని చంద్ర‌బాబు భావించారు. అంతే కాకుండా టీడీపీ బ్యాచ్ మొత్తం కూడా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే మీడియా ద్వారా రంకెలేస్తూ అరిచారు. అయితే …

Read More »

చంద్ర‌బాబు సొంత జిల్లాలో.. జ‌నం క‌న్నీటి గాథ‌లు విన్న జ‌గ‌న్.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌న అయిన చంద్రబాబు సొంత జిల్లాలో దుమ్ము రేపుతోంది. బాబు ఇలాకాలో జ‌గ‌న్‌కు జనం బ్ర‌హ్మ‌ర‌థం పడుతున్నారు. ప్రజలతోనే సంక్రాంతి జరుపుకున్న జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకున్నారు. నగరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్యెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తూవుండటంతో వేలసంఖ్యలో జనం జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సభలో …

Read More »

పాదయాత్రలో వైఎస్ జగన్ తో మాట్లాడిన చంద్రబాబు… ఏమనో మీరే చూడండి..!

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రలో ఇది ఒక తమాషా సన్నివేశం కావచ్చు.జగన్ తో చంద్రబాబు మాట్లాడారు.అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు. ఒక రైతు.ఆయన రైతులు ఎదుర్కుంటున్న కష్టాలను జగన్ కు వివరించడం విశేషం.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగింది. ఎన్‌ఆర్‌ కమ్మపల్లి వద్ద వరినాట్లు వేస్తున్న యంత్రాన్ని జగన్‌ పరిశీలించారు. ఆ యంత్రం ద్వారా స్వయంగా నాట్లు వేశారు. ఈ సందర్భంగా రైతు చంద్రబాబు మాట్లాడారు. తన …

Read More »

ఆ 17 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు ఝ‌ల‌క్‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు తిలోద‌కాలు ప‌లికేలా.. త‌న కుఠిల రాజ‌కీయ అనుభ‌వంతో సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేల‌ను డ‌బ్బు మూట‌ల‌ను ఎర‌వేసి టీడీపీలో చేర్చుకున్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజ‌కీయ అనుభ‌వం లేకున్నా.. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తార‌ని న‌మ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జ‌గ‌న్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతిక‌త‌కు పాల్ప‌డుతూ …

Read More »

చంద్ర‌బాబు మ‌ళ్లీ వేసేశాడు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ వేసేశాడు. ఏపీలో ఇప్ప‌టికే హైకోర్టు, రాజ్‌భ‌వ‌న్‌ను క‌ట్టేశార‌ట‌. ఇప్పుడు ఇదే న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఏపీలో లేని హైకోర్టు, రాజ్‌భ‌వ‌న్‌ను క‌డితే మంచిదేక‌దా..? అనుకుంటున్నారా..? అవును క‌డితే మంచిదే.. కానీ క‌ట్ట‌కుండానే క‌ట్టిన‌ట్లు చెబుతూ.. యుటిలైజేష‌న్ స‌ర్టిఫికేట్ ఇస్తే..!! ఇక అస‌లు విష‌యానికొస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిలో హైకోర్టు, రాజ్‌భ‌వ‌న్ నిర్మాణం కోస‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం రూ.1500 కోట్ల నిధులు …

Read More »

వైఎస్ జ‌గ‌న్ త‌ల‌తో న‌డిచినా.. సీఎం కాలేడ‌ట‌..!!

బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా వైకాపా అదినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డాడు. కాగా.. ఇటీవ‌ల ఓ స‌మావేశంలో ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర చేస్తాడ‌ట‌. పాద‌యాత్ర ఎవ‌రు చేస్తారండీ.. అనుభం ఉన్న‌వాళ్లు.. దేశ స్వాతంత్ర్యం కోసం స‌మ‌ర‌యోధులు చేస్తార‌ని, ఓన‌మాలు రాజ‌కీయాలు కూడా తెలియ‌ని నీవు …

Read More »

జగన్ చెప్పింది నిజమేనంటున్న ఈనాడు పత్రిక

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిన్న‌టితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొన‌సాగుతోంది. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌ను పూర్తి చేసుకున్న ప్రజా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొన‌సాగుతోంది. అందులోను చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతుండటంతో …

Read More »

అరెరే.. జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయే..!!

అరెరే.. చంద్ర‌బాబు ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయే..!! ఇంత‌కీ ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌వ్వ‌డ‌మేంటీ.. అత‌ను సీఎం క‌దా..! ఏమైనా చేయ‌గ‌ల‌డు అనుకుంటున్నారా..! అస‌లు విష‌యం అదికాదండీ.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయ‌ట‌. అస‌లు మేట‌రేంటంటే.. జ‌గ‌న్‌పై ఉన్న ప్ర‌తి కేసుల‌తో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా వైఎస్ జ‌గ‌న్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఊహాలోకంలో ఉన్న టీడీపీ నేత‌ల‌కు ఒక్క‌సారిగా ఊహించ‌ని షాక్ ఇచ్చింది హైకోర్టు. …

Read More »

క‌ష్ట‌ప‌డి ఇల్లు క‌ట్టుకున్నాడ‌ట‌..!!

అవును మీరు విన్న‌ది నిజ‌మే.. క‌ష్ట‌ప‌డి ఇల్లు క‌ట్టుకున్నాడ‌ట‌. ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదండి.. స్వ‌యాన ఏపీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేషే. కాగా, నెల్లూరు న‌గ‌రంలో ఎన్టీఆర్ అర్బ‌న్ హౌసింగ్ ప‌థ‌కం కింద ఒకే చోట నిర్మిస్తున్న ఐదువేళ ళ్ల‌ను నారా లోకేష్ ఇటీవ‌ల ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇల్లు క‌ట్ట‌డం ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు.. …

Read More »