Home / Tag Archives: Chandrababu (page 150)

Tag Archives: Chandrababu

వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో చంద్రబాబు అభ్యర్ధులనే ఎంపిక చేయలేని పరిస్థితి

రాష్ట్రంలో ఫ్యాన్ గాలి భారీగా వీస్తుంది..జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చడం,తాజాగా వచ్చిన సర్వే లో కూడా అదే స్పష్టమవడంతో తెలుగుదేశం పార్టీకి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఫ్యాను దెబ్బకు నామినేషన్లకు ముందే కకావికలమై పోతోంది.జగన్ గెలుపు తథ్యమని చంద్రబాబు కి అర్దమవడంతో ఎప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఏది తేల్చుకోలేకపోతున్నారు. అయితే బాబు …

Read More »

చంద్రన్న భజనలతో విసుగెత్తిపోతున్న ప్రజలు, స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం

తాజాగా ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభకు జనాదరణ కరువవుతోంది. ఎక్కడ సభ పెట్టినా సొంత డబ్బా కొట్టుకోవడంతో పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రధాని మోదీని విమర్శించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రసంగంలో పదేపదే పార్టీ కార్యకర్తలకు పాదాభివందనమంటూ ప్రాధేయపడుతున్నారు. సీఎం సభలకు జనం పెద్దగా రాకపోవడంతో వెలవెలతున్నాయి. కుర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కష్టం, వైఎస్సార్‌ సీపీ రూలింగ్‌లోకి వస్తే …

Read More »

లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేయడానికి కారణాలివే.. కామెడీ షో చూసేందుకు మాత్రమే జనం వస్తున్నారా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయించడంలో భారీ స్కెచ్ ఉందట.. ఏపీ మొత్తం తొల‌గించిన ఓట్లు 25 లక్ష‌ల 47వేలు కాగా ఒక్క రాజ‌ధాని ప్రాంతం అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొల‌గించిన ఓట్ల సంఖ్య‌ 6ల‌క్ష‌లు అని సాక్షాత్తూ ఎన్నిక‌ల క‌మీష‌నే చెబుతోంది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారుల ఓట్ల‌ను తొల‌గించారు.. …

Read More »

దళితులు ఆలోచించుకోవాల్సిన సమయమిదే.. ఆత్మ గౌరవం చంపుకుంటారా.?

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకే విడతలో ప్రకటించారు. ఇందులో 41 మంది బీసీలకు కేటాయించినట్లు జగన్‌ వెల్లడించారు. జిల్లాల వారిగా ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా …

Read More »

ఎర్ర‌బెల్లితో ట‌చ్‌లో ఏపీ మంత్రులు…బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేవ‌లం తెలంగాణ ప్ర‌భుత్వం గురించి విమ‌ర్శ‌లే ల‌క్ష్యంగా ప‌రిపాల‌నను గాలికి వ‌దిలేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు గురించి ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ఏపీలోని మంత్రులు, ఇత‌ర టీడీపీ ముఖ్యులు బాబు తీరును ఎలా భావిస్తున్నారు? ఈ విష‌యంలో రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. వరంగల్ అర్బన్ హన్మకొండ ప్రెస్‌క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ…ఏపీ …

Read More »

బాబు ఓట‌మి ఖరారు..కేటీఆర్‌ సంచ‌ల‌న విశ్లేష‌ణ‌

టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీలో హోరాహోరీగా సాగుతున్న పోరు గురించి ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏపీలో ఏం జ‌ర‌గ‌నుందో చెప్పారు. చంద్ర‌బాబు ఓట‌మి ఖాయ‌మ‌నే రీతిలో ప‌రిస్థితులు ఉన్నాయ‌ని కేటీఆర్ పేర్కొంటూ ఇందుకు త‌గు క‌రాణాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. “చంద్రబాబు ఐదేండ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా …

Read More »

చంద్రబాబు పాలనలో ఎటు చూసినా హత్యలు, హాహాకారాలు.. భయం గుప్పెట్లో ప్రజలు

చంద్రబాబు నాయుడి పాలనలో రౌడీలు , గూండాలు , కూనీకొరులు, కబ్జాదారుల కు అడ్డు లేకుండా పొయింది ,ప్రభుత్వం లొ ఉన్న నాయకుల అండతొ బహిరంగ బెదిరింపులు, వినకపొతే బహిరంగ దాడులు. గతం లొ ఎన్నుడు లేని విదంగా జరుగుతున్నాయి. ఇది కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యమేనని అర్ధమవుతోంది. తెలుగుదేశం అధికారం లొ రాజకీయ (హత్య)లు. (2014 ఏప్రిల్ 14) గుంటురు : తెనాలి లొ వై.సి.పి యుత్ వింగ్ …

Read More »

గతంలో రాజారెడ్డి, ఇప్పుడు వివేకానందరెడ్డి సరిగ్గా ఎన్నికలకు ముందే..

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి గతంలో ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యారు.. తాజాగా వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కూడ హత్యకు గురికావడం సంచలనం కల్గిస్తోంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1999 ఎన్నికలకు కొన్ని రోజులకు ముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి …

Read More »

వివేక హత్యతో బాబు చరిత్ర బయటకు..?

చ‌ంద్ర‌బాబు చరిత్ర గురించి ఆయన ప్రత్యర్థులు కథలు..కథలుగా చెబుతుంటారు. ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేసిన దగ్గర నుంచి రాజకీయంగా ఎదిగే వరకూ మొత్తం వ్యవహారాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాసి వెలువరించారు. అందులో అధికారం కోసం అడ్డువ‌చ్చిన వారిని ఏమైనా చేయడానికి బాబు వెనుకాడరని చెప్పుకొచ్చాడు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం నాడు ఎన్టీ రామారావును వెన్నుపోటుతో మాన‌సికంగా కుంగిపోయేలా చేసి ఆయ‌న మ‌ర‌ణానికి కార‌కుడ‌య్యాడని… ఆ …

Read More »

కేఏ పాల్, జనసేన, మమతా బెనర్జీలు రంగంలోకి, బీజేపీపై నెపం నెట్టేలా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలకు పదును పెట్టారు. మతాన్ని కూడా ఇందుకు వాడుకుంటున్నారు. తాజాగా క్రిస్టియన్ ఓట్లు చీల్చడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను రంగంలోకి దించారు. కారణం కేఏ పాల్ ప్రతీ సభలో అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించడం మాని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నాడు. పాల్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అది వేరే సంగతి. అలాగే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat