Home / Tag Archives: chenampalli fort

Tag Archives: chenampalli fort

చెన్నంపల్లి కోటలో పెద్ద గుండు కింద..!

చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది. గత ఎడాది డిసెంబర్ నెల నుండి కోటలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు.కోట పైభాగాన పలు ప్రాంతాలతో పాటు, కోట బురుజులను సైతం వదల్లేదు. సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమైన కొద్ది రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టిలాంటిది బయట పడింది.సోమవారం కోట పైభాగంతో పాటు, దిగువున ఉన్న పెద్ద …

Read More »

గుప్తనిధుల కోసమే..అధికారులు చెన్నంపల్లి కోటలో పూజలు చేశార…!

ఆంద్ర ప్రదేశ్ లో ఈ తాంత్రిక పూజలు గొడవలు ఎక్కువ అవుతుండడం విషాదం. విజయవాడ దుర్గమ్మ గుడి లో క్షుద్ర పూజలు చేయడం పెద్ద వివాదం అయిన సంగతి తెలసిందే.తాజాగా కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో కూడా ఇలాగే తాంత్రిక పూజలు జరిగాయట.అక్కడ విలువైన సంపద ,నిక్షేపాలు దొరుకుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు తవ్వకాలు చేపట్టడం వివాదం అయిన సంగతి తెలిసిందే. తాజాగా కోట బురుజు వద్ద నిలిచిపోయిన …

Read More »

బ్రేకింగ్ న్యూస్ ….కర్నూల్ జిల్లా చెన్నంపల్లి కోటలో

గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తవ్వకాలను ప్రారంబించిన సంగతి తెలిసిందే . గత వారం రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల …

Read More »

చెన్నంపల్లి కోటలో నిధి దొరికేసిందంట..?

చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేటకు ప్రభుత్వమే తవ్వకాలు జరిపిస్తున్నసంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో జోరుగా తవ్వకాలు సాగిస్తున్న మైనింగ్ సిబ్బందికి సోమవారం ఒక విషయమై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో భారీగా గుప్తనిధులు ఉన్నట్లు అక్కడి వాళ్లు బలంగా విశ్వసిస్తారు. ఇటీవలి కాంలో అక్కడ గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు జరిపేవాళ్లు ఎక్కువైపోవడంతో …

Read More »

ఆదివారం తవ్వకాల్లో కొన్ని బయటపడ్డాయి…అవి..ఏంటివి…?

కొన్నేళ్లుగా కర్నూల్ జిల్ల చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అధికారులే ఏకంగా రంగంలోకి దిగి పోలీసు బందోబస్తు మధ్య ఈనెల 13 నుంచి కోటపై తవ్వకాల పనులు చేపట్టారు. మొదటి రోజు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తవ్వకాల పనులు ముమ్మరం చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ …

Read More »

కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో వజ్రాలు, వైఢ్యూర్యాలు, బంగారం

గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ తవ్వకాల్లో నిధి ఉన్న ప్రదేశాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat