Home / Tag Archives: chidambaram (page 2)

Tag Archives: chidambaram

తీహార్ జైల్లో చిదంబరంకు ఏ ఆహారం పెడుతున్నారో తెలుసా

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టై తీహార్ జైల్లో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి జైల్లో అందరికీ ఇచ్చే ఆహారమే ఇస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా చిదంబరానికి తన ఇంటి నుంచి ఆహారం అందజేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ న్యాయమూర్తికి విన్నవించారు.   ఈ పిటిషన్ పై స్పందించిన న్యాయమూర్తి …

Read More »

తీహార్‌ జైలుకి మాజీ మంత్రి చిదంబరం..!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం (73)కి చివరికి ఎదురు దెబ్బ తప్పలేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సీబీఐ కోర్టు భారీ షాకిచ్చింది. ఇప్పటికే 15 రోజులు సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు కోర్టు ముందు హాజరుపర్చింది. దీంతో సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థికమంత్రిని దేశ రాజధానిలోని తీహార్ …

Read More »

నిన్న చిదంబరం.. నేడు రావత్.. రేపు చంద్రబాబు.. త్వరలోనే బాబు అరెస్ట్

నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు అయితే కాంగ్రెస్ పార్టీతో జతకల్సి దేశమంతా తిరిగి ఎంపీ ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కల్సి బరిలోకి దిగాడో అప్పుడే ఆ పార్టీకి చెందిన నేతల రాజకీయ జీవితం పతనమయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో భాగంగానే నిన్న డీకే శివకుమార్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతపై సీబీఐ విచారణ జరపడమే కాకుండా జైలుపాలయ్యాడు. తాజాగా …

Read More »

కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికలకు డబ్బు పంపిన చంద్రబాబు.. చిదంబరం శివకుమార్ లతో ఆర్ధిక లావాదేవీలు

మనీలాండరింగ్ కేసులో కర్ణాటక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్టయ్యారు. మంగళవారం రాత్రి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివకుమార్ ను అరెస్టు చేసింది. ఈడీ దర్యాప్తులో సహకరించని కారణంగానే పీఎంఎల్ఏ కింద అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు తమ కార్యాలయానికి శివకుమార్‌ను పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. మనీలాండర్ నిరోధక చట్టం ప్రకారం డీకే స్టేట్‌మెంట్‌ను …

Read More »

తీహార్‌ జైలుకు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం…!

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించింది. దీంతో పోలీసులు చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో చిదంబరం ఉంటున్నారు. సీబీఐ రిమాండ్ ముగియడంతో ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పని సరైంది. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెంబర్‌ 7ను …

Read More »

చిదంబరానికి సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ.. బెయిల్ పిటీషన్ తిరస్కరణ…!

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి సుప్రీం కోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ విచారణ తిరస్కరించిన సుప్రీం కోర్డు ఈ కేసులో ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్ట్ చెప్పింది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను …

Read More »

వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టినవారంతా కాలక్రమేణా ఏమైపోయారో చూడండి

యాధృచ్చిక‌మో దైవ నిర్ణ‌య‌మో కానీ వైయస్సార్ కుటుంబాన్ని నిందించిన వారంతా రాజ‌కీయంగా మాన‌సికంగానూ తీవ్రంగా ఎంతో న‌ష్ట‌పోయారు. వైయస్సార్ మ‌ర‌ణానంత‌రం ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని పార్టీని స్థాపించి, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న జ‌గ‌న్ ను గ‌త కొన్నేళ్లపాటు చాలామంది తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసారు. ప్రస్తుతం వారుకూడా ఇబ్బందులు్ ఎదుర్కొంటున్నారు. మొదటినుంచీ ప‌ద‌వుల‌కోసం, అధిష్టానం మెప్పుకోసం, స్వార్ధపూరిత రాజకీయాలకోసం జ‌గ‌న్ ను, వైయస్సార్ ను నిందించిన‌వారంతా ఇప్పటివరకూ ఎవరెవరు ఏమ‌య్యారో చూడండి. …

Read More »

జగన్ ని, మిమ్మల్ని జైలుకు పంపిన వ్యక్తి జైలుకెళ్లాడు.. మరి నెక్స్ట్ ఎవరు.? రాత్రి నుంచి ఒక్కటే

తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజెపి జాతీయాధ్యక్షుడి హోదాలో తిరుపతిలోని అలిపిరి వద్ద జరిగిన దాడి ఘటన మరోసారి చర్చకు వచ్చింది.. గతంలో తిరుమలకు వచ్చిన అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమిత్ షా కాన్వాయ్ వద్ద ఆందోళనకు దిగారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధమైన టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ నాయకుడు సుబ్రమణ్యం యాదవ్‌ను అలిపిరి పోలీసులు అరెస్టు చేసారు. అయితే …

Read More »

చిదంబరం అరెస్టుపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫుల్లుగా హ్యాపీ..ఎందుకో తెలుసా

మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరను బుధవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబధిత నగదు అక్రమ చలామణి కేసులో ఈయనను అరెస్ట్‌ చేశారు. చిదంబరం నివాసంలోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయన అరెస్ట్ విషయానికి వస్తే… కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్టు చేయటాన్ని తెలుగు ప్రజలు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. చిదంబరాన్ని అరెస్టు చేయాల్సిందే అంటూ …

Read More »

కార్తీ చిదంబరంపై సీబీఐ ఎఫ్ఐఆర్.! విదేశాల్లోని ఆస్తులు సైతం స్వాదీనం.. మామూలు దెబ్బ కాదుగా

మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరను బుధవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబధిత నగదు అక్రమ చలామణి కేసులో ఈయనను అరెస్ట్‌ చేశారు. చిదంబరం నివాసంలోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయన ఆక్రమ ఆస్తులు విషయానికి వస్తే.. చిదంబరానికి చెన్నైలో 12 ఇళ్ళులు, 40 మాల్స్, 16 సినిమా థియేటర్లు, 3 కార్యాలయాలు ఉన్నాయి. తమిళనాడులో 300 ఎకరాల భూమి, దేశవ్యాప్తంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat