Home / Tag Archives: christmas

Tag Archives: christmas

సాంటా తాతల వేషం వేసుకున్న కోహ్లి వీడియో వైర్‌ల్‌

క్రిస్మస్ పండగంటే చాలా మంది పిల్లలు… సాంటా తాత వచ్చి బహుమతులెన్నో పంచి పెడతాడని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి వారి కోసం సాంటా తాతలా మారిపోయాడు లెజెండరీ క్రికెటర్, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఆటతో ఎప్పుడూ పుల్‌ బిజీగా ఉండే విరాట్‌ క్రిస్మస్‌ పండుగను ముందుగానే కొంతమంది పిల్లలతో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. సాంటా తాతలా వేషం వేసుకుని …

Read More »

దసరా పోయే..దీపావళి వచ్చే..కాని టార్గెట్ క్రిస్మస్ !

దసరా అయ్యిపోయింది..దీపావళి కూడా వచ్చేస్తుంది. అయితే సీజన్ లో సినిమాలుఎలాంటి విజయాలు సాధించాయి, దసరా సీజన్ ను ఎలా వాడుకున్నాయి అనే విషయాన్నీ పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ కన్ను మొత్తం క్రిస్మస్ పైనే పడిందట. ముందు పెద్ద పండగ సంక్రాంతి ఉండగా క్రిస్మస్ తో పని ఏమిటీ అని చాలామందికి ఆలోచన వస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. పండగ సీజన్ అంటే బడా హీరోలకే అంకితం …

Read More »

బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, కంపు కొట్టే నెయ్యి చంద్రబాబును నిలదీస్తున్న మహిళలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు చులకనగా కనిపిస్తున్నారు. బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కంది పప్పు, కంపు కొట్టే నెయ్యి ఇదీ చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో నాలుగేళ్లుగా సంక్రాంతి కోసం బాబు పంపే సరుకుల తీరు.. రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకి మంగళం పాడిన చంద్రబాబు సంక్రాంతి పండక్కి మాత్రం చంద్రన్న కానుకల పేరుతో హడావిడి చేస్తున్నారు. కానీ నాణ్యతతో కూడిన సరుకులు పంపిణీ చేసిన పాపానపోలేదు. ఇచ్చిన సరుకుల్లోనూ …

Read More »

క్రిస్మస్‌ రోజున కల్యాణ్‌దేవ్‌, శ్రీజకు పండంటి ఆడశిశువు

క్రిస్మస్‌ రోజున కొణిదెల వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్‌ సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను కల్యాణ్ దేవ్ షేర్‌ చేశారు. ‘2018 క్రిస్మస్‌ నా జీవితాంతం గుర్తుండి పోతుంది. మాకు ఇవాళ ఉదయం ఆడశిశువు పుట్టింది. మీ అందరికీ సూపర్‌ మెర్రీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ …

Read More »

రాబోయే రోజుల్లో దేవుడు వైఎస్‌ జగన్‌ లక్ష్యం నెరవేరుస్తాడన్న విజయమ్మ

కడప జిల్లా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, జార్జిరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ కుటుంబం తరఫున ప్రజలందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘దేవుడు నాకు మంచి భర్తను, కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మంచి పరిపాలన …

Read More »

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రధానంగా డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది. కొత్త నిబంధనలోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, …

Read More »

క్రీస్తు పున‌ర్జీవ‌నం త‌రువాత ప‌లికిన తొలి ప‌లుకులు..!!

యేసుక్రీస్తును శిలువ వేసిన త‌రువాత స‌మాధి చేయ‌బడ్డార‌ని,  యేసుక్రీస్తు స‌మాధి ప‌రిస‌రాల‌ను శుభ్రం చేయ‌డంతోపాటు.. నీళ్లు చ‌ల్లేందుకు వెళ్లిన ఓ స్ర్తీకి యేసుక్రీస్తు స‌జీవుడై ద‌ర్శ‌న‌మిచ్చారు. అంత‌కు ముందు స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లిన ఆ స్ర్తీకి స‌మాధి త‌లుపులు తెరిచి క‌న‌బ‌డ్డాయి. దీంతో ఆ మ‌హిళ ఆ విష‌యాన్ని త‌న యేసుక్రీస్తు అనుయాయుల‌తో చెప్పింది. దీంతో వారి మ‌ది ఆనందంతో వెల్లివిరిసింది. యేసుక్రీస్తు ఇంకా స‌జీవంగానే ఉన్నాడ‌ని తెలుసుకున్న ప్ర‌జ‌లు …

Read More »

క‌రుణామ‌యుడు క‌రుణించాలంటే..!!

ఈస్ట‌ర్‌, యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డ్డ రోజును గుడ్‌ఫ్రైడేగా పేర్కొంటూ, అలాగే, యేసు క్రీస్తు పాపుల్ని ద్వేషించ‌కు, పాపుల్ని ద్వేషించు అన్న సందేశాన్ని తెలుపుతూ తిరిగి త‌న మ‌ర‌ణం (స‌మాధి నుంచి) స‌మాజంలోకి ప్రవేశించిన దిన‌మును ఈస్ట‌ర్‌గా పేర్కొంటారు. యేసుక్రీస్తు త‌న స‌మాధి నుంచి తిరిగి లేచిన దిన‌మును క్రైస్త‌వ సోద‌రులు ఈస్ట‌ర్‌గా పేర్కొంటూ పండుగ వాతావ‌ర‌ణంలో ప్రార్థ‌నా మందిరాల్లో యేసు క్రీస్తు సేవ‌లో ఉండిపోతారు. ఇదే రోజు క్రైస్త‌వులంద‌రూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat