Home / Tag Archives: cinema

Tag Archives: cinema

‘దిశ’ సినిమా షూటింగ్ ప్రారంభం..పర్మిషన్ ఓకే !

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఒక సినిమా కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలు తీస్తుంది. ఘటన జరిగిన స్థలంలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో షూటింగ్ ప్రారంభించారు. కాగా ఈ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అయిన రాంగోపాల్ వర్మ షూటింగ్ కి సంబంధించి పోలిసులు దగ్గర పర్మిషన్లు తీసుకోవడమే కాకుండా అతడికి …

Read More »

రౌండప్ -2019 :మార్చిలో సినిమా విశేషాలు

మార్చి 1న అజిత్ విశ్వాసం ,కళ్యాణ్ రామ్ 118,క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రాలు విడుదల మార్చి 8న జీవీ ప్రకాష్ కుమార్ సర్వం తాళమయం మార్చి 21న చీకట్లో చితక్కొటుడు మార్చి28న నయనతార ఐరా మార్చి 29న నిహారిక సూర్యకాంతం చిత్రాలు విడుదల

Read More »

సైరా సినిమాలో 4500 మంది డ్యాన్సర్లతో సాంగ్..ఏలా ఉందో తెలుసా

మెగస్టార్ చిరు నటించిన సైరా మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్నది. దీంతో మెగా అభిమానుల్లో తెలియని ఉత్కంఠత మొదలైంది. ఉత్కంఠతతో పాటు సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్ కూడా ఉన్నది. అయితే సైరా సినిమాలో జాతరకు సంబంధించిన ఓ సాంగ్ ఉన్నది. దీన్ని భారీ ఎత్తున నిర్మించారు. దాదాపు 14 రోజులపాటు ఈ సాంగ్ ను షూట్ చేశారట. ఈ సాంగ్ లో 4500మంది జూనియర్ ఆర్టిస్టులు …

Read More »

ప్ర‌భుదేవాకు బ్యాడ్ టైమ్..!

కొరియో గ్రాఫ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్ర‌భుదేవా ఆ త‌రువాత హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. న‌టుడిగా స‌క్సెస్ అయిన త‌రువాత‌.. మెగా ఫోన్ ప‌ట్టుకుని స‌క్సెస్‌ఫుల డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. తెలుగులో నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..? ఒకే ఒక్క హిట్ ఉన్నా హిందో వాంటెడ్‌, రౌడీ రాథోడ్ వంటి హిట్స్‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు. కొరియోగ్రాఫ‌ర్‌గా.. హీరోగా, డైరెక్ట‌ర్‌గా స‌క్సెస్ అయిన ప్ర‌భుదేవా ఈ మ‌ధ్య వెన‌క‌పడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, హిందీలో ఇటువ‌ల వ‌రుస‌గా …

Read More »

త‌మిళ రీమేక్ చిత్రంలో హీరోగా టాలీవుడ్ విల‌న్‌..!

ఈ మ‌ధ్య ఎక్కువ తెలుగులో క‌నిపిస్తున్న ఆర్టిస్ట్ ఆది. స‌రైనోడు చిత్రంలో విల‌న్‌గా న‌టించిర‌న ఆది ఆ త‌రువాత కాలంలో తెలుగులో బిజీ అయిపోయాడు. నిన్నుకోరి, స‌రైనోడు, రంగ‌స్థ‌లంలో ఆది న‌ట‌న సినీ ప్రేక్ష‌కుల‌ను ఇట్టే క‌ట్టిప‌డేసింది. త‌న న‌ట‌న‌తో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ తెలుగులో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తున్నాడు ఆది. తెలుగులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంటూనే నీవెవ‌రు చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రో వైపు కోలీవుడ్‌లో హీరోగా …

Read More »

చాలా రోజుల త‌రువాత ఇండియాకు ర‌కుల్‌..!

ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌కు దూర‌మై చాలా కాల‌మే అయింది. అప్పుడెప్పుడో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడ‌ర్ సినిమా త‌రువాత మ‌ళ్లీ ఇక్క‌డ క‌నిపించ‌లేదు ఈ బ్యూటీ. కేవ‌లం టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనే రెండు నెల‌ల నుంచి క‌నిపించ‌డం లేదు ర‌కుల్‌. ఆ మ‌ధ్య ఎప్పుడో అజ‌య్ దేవ‌గ‌న్ దేదే ప్యార్ దే సినిమా కోసం లండ‌న్ వెళ్లింది ర‌కుల్‌. అక్క‌డే నెల రోజుల‌పాటు …

Read More »

కెరీర్ కోసం త్యాగం చేస్తున్న‌.. జేజ‌మ్మ‌..!

ఏడాది కింద‌టి వ‌ర‌కు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోయింది అనుష్క‌. ఏడాదికి క‌నీసం నాలుగు సినిమాలు చేస్తుండేది. కానీ, 2018లో ఆ జోరు క‌నిపించ‌డం లేదు. భాగ‌మ‌తి సినిమా త‌రువాత పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంది అనుష్క‌. దీంతో అనుష్క సినిమాల‌ను వ‌దిలేసిందేమో అనుకున్నారు. కానీ, చివ‌ర‌కు తెలిసింది సినిమాలే ఆమెను వ‌దిలేశాయ‌ని. దీంతో ఏ ద‌ర్శ‌కుడు కూడా అనుష్క వైపు చూడ‌టం లేదు. తాను సినిమాలు చేయ‌డానికి సిద్ధంగానే ఉన్నా.. …

Read More »

శ్రీ‌రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్ని దారుణాలు జ‌రుగుతున్నాయో.. వాట‌న్నిటినీ ఒక్కొక్క‌టిగా వివ‌రిస్తూ త‌న‌కు న్యాయం కావాల‌ని చెప్పుకుంటూ మీడియాకెక్కిన న‌టి శ్రీ‌రెడ్డి. ఇక తాజాగా ఓ ప్ర‌ముఖ త‌మిళ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన శ్రీ‌రెడ్డి టాలీవుడ్‌లోని ద‌గ్గుబాటి ఫ్యామిలీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ముందుగా ఆ యాంక‌ర్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో మీరు ఒక‌రితో అని అన‌గానే..! వెంట‌నే మాట‌ను అందుకున్న శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. మీ అమ్మా, బాబులు …

Read More »

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

పైర‌సీతో చ‌చ్చిపోతున్న ఇండ‌స్ట్రీని లీక్స్ కూడా భ‌య‌పెడుతున్నాయి. క‌నీసం, పైర‌సీ అయినా న‌యం.. విడుద‌ల త‌రువాత వ‌స్తుంది. కానీ, లీక్స్ మాత్రం విడుద‌ల‌కు ముందే ర‌చ్చ చేస్తున్నాయి. ఇదే నిర్మాత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ చిత్రంపై ప‌గప‌ట్టిన‌ట్టు ప‌నిక‌ట్టుకుని మ‌రీ లీక్ చేస్తున్నారు. తాజాగా, టీజ‌ర్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ నెట్‌లో క‌నిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో అర‌వింద స‌మేత …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చిర్రెత్తుకొచ్చి..!

మా అన్న మూడు కాదురా.. వంద పెళ్లిళ్లు చేసుకుంటాడు..! నీకేంట్రా బాధ‌..?? నీ అక్క‌నో.. చెల్లినో పెళ్లి చేసుకుని.. అలా వాడుకుని.. అంతా అయిపోయాక వ‌దిలేస్తే అప్పుడు తెలుస్తుంది రా ఆ బాధేంటో..! అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటో పెట్టి మ‌రీ కార్టూన్ టైప్‌లో ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ, ఈ మాట‌లు ఎవ‌రు అన్నారో..? ఎందుకు అన్నారో..? ఎప్పుడు అన్నారో..? తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నాన్ని …

Read More »