Home / Tag Archives: CM KCR (page 62)

Tag Archives: CM KCR

కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం

జనం మెచ్చిన పథకం కళ్యాణ లక్ష్మి ,షాదీముబారక్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..పేదరికం మనుషులను అనేక రకాలుగా వేధిస్తుందని  అన్నారు.ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారని ఆయన చెప్పారు. see also :సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..! see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! పేద ఆడబిడ్డల పెళ్ళికి ఆర్ధికంగా అండగా నిలవనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టాం …

Read More »

అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి..ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతిభవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలందరు సకల సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధించానన్నారు.ఇవాళ స్వీకరించే ఉగాది పచ్చడి సందేశాత్మకంగా ఉంటుంది. తీపి, వగరు, పులుపులాగే జీవితం కూడా …

Read More »

ప్రగతిభవన్ లో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిన పంచాంగం ఇదే.!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని  హైదరాబాద్ మహానగరం లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో శ్రీ విళంబి నామ సవంత్సర ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ప్రగతి భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,పార్టీ అభిమానులు ,కార్యకర్తలు ,నేతలు భారీ స్థాయిలో హాజరయ్యారు.ఈ  సందర్భంగా పంచాంగ కర్తలు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు,తెలంగాణ స్థితి గతుల గురించి పంచాంగం చెప్పారు. ఈ క్రమంలో బాచంపల్లి సంతోష్ …

Read More »

రేపు కోల్‌కతాకు సీఎం కేసీఆర్..!!

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయస్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫ్రంట్ కార్యరూపానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయాలు, ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకు ఆయన రేపు ( సోమవారం ) కోల్‌కతా వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఆయన భేటీ అవుతారు. మమతతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రధానంగా ఫ్రంట్ లక్ష్యాలు, జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల పాత్ర, భవిష్యత్ కార్యాచరణ, …

Read More »

కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన గవర్నర్‌ కి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని  రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరి తరఫున ఉమ్మడి గవర్నర్‌‌ నరసింహన్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఏదో ఒక సంవత్సరమే అనికాకుండా ప్రతి ఏడాదీ నిష్టతో చాలా చక్కగా నిర్వహిస్తున్న గవర్నర్‌కు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మనస్పూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేశారు. ఇది …

Read More »

కేసీఆర్.. రేపటి భారత విప్లవం.!!

దేశంలోనే భాగమైన రాష్ట్రాల రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో భాగం కాకుండా ప్రాంతీయ రాజకీయాలుగా కుదించబడటంలోనే నేటి వర్తమాన రాజకీయ విషాదం దాగివుంది. ఈ విలోమ రాజకీయ విధానం నుంచి దేశాన్ని బయటపడేసి ప్రాంతీయ రాజకీయాలను దేశీయంగా మార్చేందుకు సిఎం కేసీఆర్ చేస్తున్న కృషి భవిష్యత్తులో విప్లవాత్మకంగా మారనున్నది. ఆ దిశగా కేసీఆర్ ముందుకు తెస్తున్న సమాఖ్య రాజకీయాలు దేశ రాజకీయాలకు సరికొత్త రాజకీయ నిర్వచనాన్నివ్వనున్నయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకోవడం అనేది …

Read More »

సీఎం కేసీఆర్‌ ఉగాది కానుక.!!

ఉగాది పండుగ వచ్చేసింది.ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అక్షర కానుకను అందిస్తున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు , చరిత్ర, పండుగలు, పాటలు ఈ తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో.. ప్రజలందరికీ ‘సాంస్కృతిక’ కరదీపికను ఉచితంగా అందజేస్తున్నారు. మామిడాకుల తోరణాలు కట్టిన తెలుగు లోగిలిలో కేసీఆర్‌ ఫొటోతో కూడిన కవర్‌పేజ్‌.. పండుగ శోభను కళ్ల ముందుంచింది. ‘తీయనైన తెలుగు.. తెలంగాణ వెలుగు’ అన్న శీర్షికతో ఈ నేల సాంస్కృతిక వైభవాన్ని …

Read More »

తెలంగాణ  ఎన్నారై  బడ్జెట్ పై ప్రవాసుల  హర్షం..అనిల్ కూర్మాచలం 

లండన్ లో ఎన్నారై తెరాస యూకే ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ,ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  2018  – 2019 బడ్జెట్లో, చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా  ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రవాసుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారికి మరియు …

Read More »

బడ్జెట్‌పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు..!!

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.ఇవాళ అయన  మీడియాతో మాట్లాడుతూ..2017 -18 బడ్జెట్ లో ప్రతిపాదించిన కేటాయింపుల్లో 95 శాతం ఖర్చు చేసిన ఘనత తెలంగాణ దే అని చెప్పారు.ప్రస్తుత బడ్జెట్ ఫలాలు ప్రతి సామాన్యుడికి కి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంమన్నారు.ప్రతీ సంవత్సరం బడ్జెట్ స్థాయి పెరుగుతున్న తీరు తెలంగాణ ప్రగతి ని ప్రతిబింబిస్తోందని.. …

Read More »

ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..!

ఈ సారి బడ్జెట్ లో తెలంగాణ ఏన్నారై శాఖకు ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడు లేన్నన్ని భారీ నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్లో ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు. గత కొంత కాలంగా ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఏన్నారై శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి కెటి రామారావు తెలంగాణ ఏన్నారైల కోసం చేపట్టాల్సిన చర్యలపైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat