Home / Tag Archives: cmo (page 7)

Tag Archives: cmo

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకును పట్టుకొని చూస్తే చాలదా..!

ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అనుభవిస్తున్న రాజకీయ, అధికార వైభోగమే అందరికీ కనిపిస్తున్నది. 17 ఏళ్ల ప్రస్థానంలో వైభోగం నిండా నాలుగేళ్లు లేదు. మిగిలిన 13 ఏళ్ల మాటేమిటి? అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీని నడిపించటానికి, ఉద్యమాన్ని సజీవంగా ఉంచటానికి, లక్ష్యం వైపు దూకించటానికి పడినటువంటి బాధల బాకీ తీర్చటం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా?.అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు కావస్తున్నది. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ ప్రాంగణంలోకి ఒక …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో మరో 14 వేల కొలువులు ..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా అన్ని వర్గాల కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు పదకొండు వేల కానిస్టేబుల్ …

Read More »

ఆస్ట్రేలియాలో ఘనంగా శ్రీమతి కవిత జన్మదిన వేడుకలు.!

గౌరవ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా , బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో కవిత గారి దీర్ఘాఆయుష్షు కోసం సిడ్నీ రీజంట్స్ పార్క్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన …

Read More »

మరో పోరాటానికి సిద్ధమైన సీఎం కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న ఉద్యమానికి సిద్ధమయ్యరా ..!.ఇప్పటికే సరిగ్గా పదిహేడు ఏళ్ల కిందట ప్రస్తుత నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి..దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు ఎన్నో ఉద్యమాలు ..పోరాటాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించి అందరిచేత శబాష్ అనిపించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ …

Read More »

సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటి నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో రానున్న కాలంలో ప్రతి రైతుకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి కింద ఆర్థిక సాయమందిస్తాం.వ్యవసాయం అనేది వ్యాపారం  కాదు.అది ఒక జీవన విధానం …

Read More »

ఏపీ ఐసెట్,ఎం సెట్ తేదీలు విడుదల..

ఏపీ ఐసెట్,ఎంసెట్ కు సంబంధించిన తేదీలు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ రావు మంగళవారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు.రానున్న ఏప్రిల్ 19 తారీఖున ఎడ్ సెట్ ,లా సెట్ ,ఏప్రిల్ 22 నుండి 25వరకు ఎంసెట్ (బీటెక్),ఏప్రిల్ 26 తారిఖున (బైపీసీ )పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.అంతే కాకుండా మే 2న ఐసెట్ ,మూడో తారీఖున ఈసెట్ ,మే పదో తారీఖు నుండి పన్నెండు వరకు పీజీ ఈసెట్,మే నాలుగో …

Read More »

సీఎం కేసీఆర్ ను కల్సిన NOA అధ్యక్షుడు శ్రీను రాథోడ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు,కార్యకర్తలు ,కేసీఆర్ అభిమానులు పలుచోట్ల రక్తదానాలు ,అన్నదానాలు ,పూజలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు పలువురు కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అందులో …

Read More »

అవినీతి కంపుకొడుతున్న చంద్ర‌బాబు పేషీ..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు పేషీ అవినీతి కంపుకొడుతోంది. ఏ రాష్ట్రంలోనైనా ముఖ్య‌మంత్రికి సీఎంఓ ఎంతో ముఖ్యం. సీఎంవో ప‌నితీరునుబ‌ట్టి రాష్ట్ర ప‌రిపాల‌ను అర్థంచేసుకునే ప‌రిస్థితి. అటువంటి ప‌రిస్థితిలో ఏపీ సీఎం సీఎంవో మాత్రం అవినీతి కంపుకొడుతోంది. అయితే, సీఎం దృష్టికి వ‌చ్చే ప్ర‌తీ స‌మ‌స్య సీఎంవో కార్యాల‌యానికి వెళ్తుంద‌న్న విష‌యం విధిత‌మే. ఈ నేప‌థ్యంలో స‌మ‌స్య ప‌రిష్కారం కోసం వ‌చ్చిన సామాన్య ప్ర‌జ‌ల వ‌ద్ద సీఎంవో కార్యాల‌య సిబ్బంది …

Read More »

బీసీల సంక్షేమం కోసం….టీ స‌ర్కారు కొత్త నిర్ణ‌యం

తెలంగాణరాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధపెట్టిన సర్కారు.. సంక్షేమఫలాలను వారికి మరింత చేరువచేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం నెలకొల్పిన తెలంగాణ అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ తాజాగా పలు సూచనలతో ప్రభుత్వానికి 14 పేజీల నివేదికనుఅందజేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీసీవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఈ పథకాలను పకడ్బందీగా అమలుచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని పేర్కొంటూ ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ చైర్మన్‌గా ప్రభుత్వం …

Read More »

గ‌న్ పార్క్ వ‌ద్ద రేవంత్‌…క్షోభించిన అమ‌ర‌వీరుల ఆత్మ‌

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి శుక్ర‌వారం గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద వచ్చినందుకు అమరుల స్థూపం అపవిత్రం అయిందని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అమరుల స్థూపనికి టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్  పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గన్ పార్క్ లో మీడియా సమావేశం పెట్టినందుకు నిరసనగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని పాలతో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నేతలు క‌డిగారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat