Home / Tag Archives: collector

Tag Archives: collector

జగన్‌ లాంటి మంచి సీఎంని ఇప్పటివరకూ చూడలేదంటున్న విశాఖవాసులు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానెప్పుడూ ప్రజల మనిషేనని మరోసారి రుజువు చేశారు. ప్రజలగుండె చప్పుడు తాను విన్నాను.. తాను ఉన్నానని చాటిచెప్పారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్‌ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యానర్‌ పట్టుకున్న కొంతమంది యువతీ, యువకులను జగన్ చూసారు. కానీ చూసీ చూడనట్టు వెళ్లిపోలేదు.. వారిని చూసిన జగన్‌ వెంటనే కాన్వాయ్‌ …

Read More »

హరీష్ రావును మెచ్చుకున్న కేటీఆర్‌

మాజీ మంత్రి హ‌రీశ్‌రావును టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు.బుధవారం సిద్ధిపేట‌ జిల్లా కేంద్రంలో హరీష్ రావుతో పాటు స్థానిక క‌లెక్ట‌ర్ కృష్ణ‌భాస్క‌ర్ స‌మీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోల‌ను హ‌రీశ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు త‌గిన‌ట్టుగా ఆ మార్కెట్‌ను నిర్మించారు.సుమారు 20 కోట్ల వ్య‌యంతో ఈ స‌మీకృత మార్కెట్ బిల్డింగ్‌ను నిర్మించారు ఒకే చోట కూర‌గాయ‌లు, మాంసాన్ని …

Read More »

టిక్‌టాక్‌లో కలెక్టర్…

టిక్‌టాక్‌లో తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్‌ ఫొటో చోటుచేసుకోవడం సంచలనం కలిగించింది. దీనిగురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా కలెక్టర్‌ రోహిణి. ఈమె ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో టిక్‌టాక్‌ యాప్‌లో నమోదు చేశారు. కలెక్టర్‌ రోహిణి ఫొటోలు, ఆమె కుమారుడి ఫొటోలు కలిపి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్‌ మ్యూజిక్, ట్విట్టర్‌లలో పోస్టు చేశారు. …

Read More »

ఇలాంటి మంచి వ్యక్తిని అభినందించేవారంతా షేర్ చేసి మద్దతివ్వండి

ఒంటికి బురద, నిక్కరు, టీ షర్టు వేసుకుని , అలసిపోయి ,కూర్చున్న ఈ వ్యక్తి కేరళ రాష్ట్రంలో ఎర్లాకులం జిల్లా కలెక్టర్ రాజమానిక్యం….బాధితులకు అండగా నిలిచి, సహాయక కార్యక్రమంలో తాను కూడా ఒక సామాన్యుడిగా పనిచేసి శభాష్ అనిపించు కున్నారు .కేరళలో వరద భీభత్సానికి గురైన పలు ప్రాంతాల్లో ఆర్మీ, నావికాదళం, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ తదితర సంస్థలకు చెందిన జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. కాగా …

Read More »

ఈ సారి కలెక్టర్‌ ఆమ్రపాలి ఏం చేసిందో తెలుసా..!

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి… ఎనర్జిటిక్, డైనమిక్ కలెక్టర్… వరంగల్ యువతకు ఒక ఐకన్‌లాగా మంచి పేరు సంపాదించుకుంది… ఓ సంప్రదాయిక కలెక్టర్‌లాగా గాకుండా… ఆమె జనంలో కలిసిపోతుంది… ఆలోచనల్లోనూ చురుకుదనం… వేగం … మంచి యాక్టివ్ కలెక్టర్ ..కాని అప్పుడప్పుడు కలెక్టర్ ఆమ్రపాలి చేసిన పనులు కూడ అంతే యాక్టివ్ గా పాపులర్ అయితాయి. తాజాగా పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలనూ చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ఆమ్రపాలి …

Read More »

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..!

పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై చర్చించడానికి ఇవాళ ( శనివారం ఏప్రిల్-21) కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు . ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించారు. పాస్‌ పుస్తకాలు, చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన సమయంలో రైతులందరికీ అందేలా సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకుని …

Read More »

ఆమ్ర‌పాలికి కాబోయే భ‌ర్త గురించి మీకు తెలియ‌ని నిజాలు..!!

తెలంగాణ రాష్ట్రంలో డైన‌మిక్ అండ్ ఎన‌ర్జ‌టిక్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎవ‌ర‌య్యా అంటే .. ట‌క్కున వ‌చ్చే స‌మాధానం ఆమ్ర‌పాలి. ఇప్పుడు ఈ క‌లెక్ట‌ర‌మ్మ పెళ్లిపీట‌లెక్కేందుకు సిద్ధ‌మైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంది ఆమ్రాపాలి. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 18న ఆమ్ర‌పాలి త‌న అత్తారింటిలో కుడికాలు పెట్ట‌బోతోంది. బ్యూటిఫుల్ కలెక్టర్ ఆమ్రపాలి కాబోయే వరుడ్ని చూడండి.. అత‌నికి సంబంధించిన షాకింగ్ నిజాలు ఇవేనంటూ.. సోష‌ల్ మీడియాలో ఓ వార్త సంచ‌ల‌నం …

Read More »

కలెక్టర్‌ స్వయంగా తన కారులో పదోతరగతి టాపర్‌ అమ్మాయిని…!

ఐఏఎస్‌ అధికారి కావటమే తన జీవిత లక్ష్యమన్న ఓ బాలికకు చిరస్మరణీయమైన ప్రేరణను కల్పించేందుకు ఆ జిల్లా కలెక్టర్‌ అనూహ్యమైన నిర్ణయం తీసుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో పదోతరగతి పరీక్షలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేసే కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కేఎస్‌ కందసామి విద్యార్థులను వారి జీవిత లక్ష్యాలేమిటో చెప్పాలని కోరగా  491/500 మార్కులు సాధించిన మనీషా …

Read More »