Home / Tag Archives: cooking

Tag Archives: cooking

మీరు రాత్రి ఏడు గంటల్లోపు తినడం లేదా ..?

సహజంగా ఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయ నం చేశారు. 90 నుంచి 100 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండే ఎల్‌అక్విలాలో ఈ పరిశోధన జరిగింది. వీరిలో అత్యధికులు రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తారని గుర్తించారు. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తింటారని గుర్తించారు. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు …

Read More »

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఖైదీల బిర్యానీ..సూపర్ రెస్పాన్స్

రోజు రోజుకు క్రేజ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతున్న ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఫుడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ఖైదీలు కూడా ఎంటరయ్యారు. జైల్లో తాము ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఫుడ్‌‌‌‌‌‌‌‌ను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా భోజన ప్రియులకు అందిస్తున్నారు. కేరళలోని వియ్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌లో ఖైదీలు తయారు చేసే బిర్యానీని ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అమ్ముతున్నారు. మొదటి ఫేజ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా రూ.127తో బిర్యానీ కాంబోను ‘స్విగ్గీ’ ద్వారా ఫుడ్‌‌‌‌‌‌‌‌లవర్స్‌‌‌‌‌‌‌‌కు అందిస్తున్నారు. సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌లోని ఖైదీలు 2011లోనే ‘ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌ ఫుడ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ’ పేరుతో ఫుడ్‌‌‌‌‌‌‌‌ …

Read More »

రైలులో ఇచ్చే కర్రీ .. కాళ్లతో తొక్కి చేస్తారా..వీడియో హల్ చల్

ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే పెద్దది. అందులో ఫుడ్ మాత్రం ప్రపంచంలోనే వరస్ట్  … టేస్ట్ ఉండదు.. నాణ్యత అస్సలు ఉండదు.. అనేది నగ్న సత్యం. అయితే అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇటీవల విడుదల అయిన వీడియో నిరూపించింది. రైలు కేటగిరి బోగీలోని సిబ్బంది.. ఓ పెద్ద గిన్నెలోని ఆలూలను కాళ్లతో తొక్కుతున్న వీడియోతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. అహ్మదాబాద్ టూ హౌరా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలులో …

Read More »

ఏపీలో మధ్యాహ్న భోజనం వండేది విద్యార్థులేనా ..!

పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానామే మధ్యాహ్న భోజన పథకము…పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. బాలబాలికల్ని ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం, …

Read More »

నాగచైతన్యపై సమంతకు అనుమానం…. మారలేదు…ఇక ఎప్పటికి మారడన్న నమ్మకం ఉదంట..?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగర్జున వారసుడు నాగచైతన్య, హీరోయిన్ సమంతలకు వివాహమై సరిగ్గా నెల రోజులవుతోంది. స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ముందు నుంచి నాగచైతన్య సమంతతో బాగా కలివిడిగా ఉండేవారు. మనం సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్ళి వరకు దారితీసింది. రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో అట్టహాసంగా నెలరోజుల క్రితమే వీరి వివాహమైంది. ముందు నుంచి సమంతకు నాగచైతన్య వంట చేసి మరీ పెట్టేవాడు. తనకు వంట …

Read More »

ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువను …. ఇలా చేశారేంటి

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువ అది. ఓ వ్యక్తిపై దాడి చేసింది. దాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. దాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత ఎంచక్కా దాన్ని ముక్కలుగా వండుకుని తినేశారు. ఈ ఘటన ఇండోనేసియాలో జరిగింది. వివరాల్లోకెళితే.. నబబన్‌ అనే వ్యక్తికి శనివారం పామాయిల్‌ తోటలో ఈకొండచిలువ కంటపడింది. దాన్ని చంపడానికి యత్నించే క్రమంలో పాముఅతడిపై దాడి చేసింది. దాంతో అతడి కుడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat