Home / Tag Archives: dates

Tag Archives: dates

డీమార్ట్‌లో కుళ్లిపోయిన ఖర్జూరం.. వినియోగదారుడికి షాక్‌

హైదరాబాద్‌లోని ఓ డీమార్ట్‌లో కుళ్లిన ఖర్జూరం విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై కుషాయిగూడలోని న్యూవాసవీ శివానగర్‌ పరిధిలోని డీమార్ట్‌లో సంతోష్‌ అనే వ్యక్తి ఖర్చూరం పండ్ల ప్యాకెట్‌ కొనుగోలు చేశాడు. డీమార్ట్‌లో ఉండగానే అతడి నాలుగేళ్ల కుమారుడు ఖర్చూరం కావాలని అడిగాడు. దీంతో సంతోష్‌ ప్యాకెట్‌ తెరిచి చూడగా.. అందులో పురుగులు, బూజుతో పాటు దుర్వాసన వచ్చింది. దీంతో డీమార్ట్‌ యాజమాన్యానికి దాన్ని చూపించాడు. ఖర్చూర కంపెనీకి ఈ విషయాన్ని చెప్తామని.. …

Read More »

ఖర్జూరతో లాభాలెన్నో…

1. చలికాలంలో ఖర్జూర తింటే శరీరం వెచ్చగా ఉండేందుకు అవసరమైన వేడిని అందిస్తుంది. 2. ఐరన్ దండిగా ఉంటుంది కాబట్టి రక్తహీనత తగ్గుతుంది. హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. 3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. 4. ఎక్కువ జిమ్ చేసే వారు బాదం జీడిపప్పుతో పాటు ఖర్జూర తినొచ్చు. 5. చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చర్మం నిగనిగలాడుతుంది.

Read More »

తెలంగాణ కుంభమేళా…మేడారం జాతర తేదీలు ఇవే..!

తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ…మేడారం జాతరకు రంగం సిద్ధమవుతోంది. 13 వ శతాబ్దంలో తమ జాతి కోసం కత్తి పట్టి అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సమ్మక్క, సారలమ్మ శౌర్యపరాక్రమాలకు ప్రతీకగా గిరిజనులు నాలుగు రోజుల పాటు మేడారం జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి..అధికారికంగా నిర్వహిస్తోంది. 2020 వ సంవత్సరం మాఘమాసంలో జరుగబోయే మేడారం జాతరకు …

Read More »

చరిత్రలో ఈరోజు…తెలుసుకోవాల్సిన విషయాలు..?

చరిత్రలో ఈరోజుకోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతీరోజుకు ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈరోజు అంతకుమించిన ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఇక ఆ విషయాల్లోకి వెళ్తే..! *భారతీయ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ జననం *విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు జననం *నటుడు అల్లు రామలింగయ్య జననం *నటుడు శివాజీ గణేషన్ జననం *తొలి దళిత స్పీకర్ బాలయోగి జననం *కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు *తెలుగు సినిమా దర్శకుడు ఆదుర్తి …

Read More »

దేశ చరిత్రలో ఏ నాయకుడికీ దక్కని అరుదైన అవకాశం.. ఆనందంలో వైసీపీ అభిమానులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ఓ వ్యక్తి చేసిన పని వైఎస్ కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన రోజుల్ని పధిలంగా దాచి ఉంచారు.. అదికూడా ఎంతో వినూత్నంగా.. చిలకలూరిపేటకు చెందిన భాస్కర్‌ రెడ్డి మూడేళ్ల కిందట బెంగుళూరు వెళ్లారు. అక్కడ ఒక ఎగ్జిబిషన్‌లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్టాల్‌ లో వాజ్‌పేయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల తేదీలున్నాయట.. వాటిని అమ్మకానికి కూడా పెట్టారట.. …

Read More »

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం …

Read More »

అమెరికా సెక్స్ రాకెట్ లో కండోమ్స్ ను చూసి షాకైన అధికారులు..!

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హీరోయిన్లను వ్యభిచారంలోకి దించారనే ఆరోపణలపై తెలుగు నిర్మాత, ఎన్నారై వ్యాపారవేత్త మొదుగుమిడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, అతని భార్య చంద్రకళ అరెస్ట్‌తో టాలీవుడ్ లో సంచలనం రేపుతుంది. ఎవరు ఎవరు ఈ వ్యభిచారంలో ఉన్నారని తెగ ప్రచారం జరుగుతుండగా.. సెక్స్ రాకెట్లో ఓ చిత్తు కాగితం అత్యంత కీలకంగా మారింది. see also:నా కొడుకును జూనియ‌ర్ ప‌వర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat