Home / Tag Archives: director

Tag Archives: director

స్టార్ డైరెక్టర్ నుండీ బిగ్ బాస్ 3 విజేతకు బంపర్ ఆఫర్..!

రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్3  రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్  మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు.  తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చేరువయ్యాడు . దీనికితోడు తన ప్రవర్తనతో, పాటలతో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకు, ఆదరించిన అభిమానులకు రాహుల్ ఇటీవలే  లైవ్ మ్యూజికల్ కన్సార్ట్‌ను నిర్వహించి ఇలా తనకు ఓట్లు వేసిన …

Read More »

సురేందర్ రెడ్డి మెగా ఫ్యామిలీకే అంకితమా..?

సురేందర్ రెడ్డి..సైరా సినిమాతో సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్ మొన్నటి వరకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడనే  వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏమిటంటే ఆయన తన తరువాత సినిమా మరో మెగా హీరోతో తీస్తున్నాడనే వార్త బయటకు వచ్చింది. ఆ మెగా హీరో ఎవరో కాదు వరుణ్ తేజ్ నే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది తీయనున్నారనే వార్తలు వస్తున్నాయి. …

Read More »

ఇప్పటికీ ఆయన వెంటే పడుతున్న దర్శకుడు..కాని నో ఛాన్స్ ?

పరశురామ్…గీతాగోవిందం సినిమాతో ఒక వెలుగు వెలిగిన దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించగా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ దర్శకుడు ప్రస్తుతం మహేష్ తో సినిమా తియ్యాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోపక్క అక్కినేని అఖిల్ తో తర్వాత ప్రాజెక్ట్ చేయనున్నాడు. అయినప్పటికీ ఇంకా మహేష్ వెనకాలే తిరుగుతున్నాడని తెలుస్తుంది. మహేష్ కు కధ …

Read More »

హీరో లుక్ లో ఇరగదీస్తున్న టాప్ డైరెక్టర్..!

వీవీ వినాయక్ ఈపేరు వింటే గుర్తొచ్చే మొదటి సినిమా ఠాగూర్.. మెగాస్టార్ చిరంజీవిని వెండితెరపై ఎలా చూపించాలో బాగా తెలిసిన దర్శకుడు ఈయన.. చిరు రీఎంట్రీలో కూడా వినాయక్ తోనే సినిమా చేశారంటే అర్థం చేసుకోవచ్చు.. తాజాగా వినాయక్ ఫోటోషూట్ చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తో డ్రెస్సింగ్ కూడా చిరుని పోలి ఉంది. దీంతో అందరూ మీరు హీరోగా చేస్తున్నారా అని …

Read More »

ఒక్క షాట్ చాలు..ఎగురుకుంటూ వస్తా..తమన్నా వ్యాఖ్యలు..?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ …

Read More »

తమన్నాపై మోజుపడ్డ డైరెక్టర్.. ఇంకా వదల్లేదా..?

మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటికీ ఒకే ఫామ్ ని కొనసాగిస్తుంది. తన నటనతో, డాన్స్ తో ఫ్యాన్స్ ను తన పక్కకి తిప్పుకుంది. బాహుబలి సినిమాకు ముందు వరకు కూడా ఒక రేంజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి ఫామ్ ను కోల్పోయిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అవుతుందేమో అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తుంది. …

Read More »

శ్రద్ధా దెబ్బకు అల్లు అరవింద్ ఇంకా కోలుకోలేదంటారా..?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న చిత్రం రామాయణ. సుమారు 500కోట్లు భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ మరియు రవి ఉదయవర్ దర్శకత్వం వహించనున్నారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆయన ఈ చిత్రంలో సీత పాత్రలో శ్రద్దకాపూర్ ను నటించమని అడిగారట. దీనికి ఆమె 12కోట్లు అడిగిందని సమాచారం. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన అల్లు అరవింద్ …

Read More »

మరికొన్ని గంటల్లో ‘గ్యాంగ్ లీడర్’ నాని..!

న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గణంగా పూర్తి చేసుకున్నారు. నాని ఫ్యాన్స్ ఈ చిత్రం పై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. నాని కి జంటగా నటిస్తున్న ఈ హీరోయిన్  ప్రియాంకకు ఇదే టాలీవుడ్ లో …

Read More »

త్వరలో నిత్యామీనన్ గోల్డెన్ జూబ్లీ చిత్రం..?

కర్లింగ్ హెయిర్ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తన 50వ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. ఇది తనకి ‘గోల్డెన్ జూబ్లీ చిత్రం’. ఈ చిత్రానికి గాను ‘ఆరమ్ తిరుకల్పన’ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ చిత్రం మొత్తం క్రైమ్ మరియు థ్రిల్లర్ డ్రామా నడవనుంది. ఈ చిత్రాన్ని మాలీవుడ్ హీరో షైన్ టామ్ చచ్కో నటిస్తున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా నిత్యానే ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ సినిమాను అజయ్ …

Read More »

శంకర్ తీయాలనుకుంటున్నభారతీయుడు 2 సినిమా మళ్లీ ఆగిపోయింది..!

తాజాగా రోబో 2.O సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం 1996 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడది జనవరిలోనే షూటింగ్ మొదలైనా రెండు మూడు నెలల్లోనే బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చి సినిమా ఆగిపోయింది. దాదాపుగా ఏడునెలలపాటు హోల్డ్ లో ఉన్న ఈప్రాజెక్ట్ షూటింగ్ మళ్లీ ఈమధ్య …

Read More »