Home / Tag Archives: disha case

Tag Archives: disha case

దిశ చట్టానికి దేశ వ్యాప్తంగా ఆదరణ.. జగన్ పై ప్రసంశలు !

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టం దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతుంది. మహిళలు,చిన్నారుల పై నేరాలకు పాల్పడే వారిని గుర్తించి,త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్షలు పడేలా ఈ చట్టాన్ని రూపొదించారు. చారిత్రాత్మక దిశా చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కారు కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ చట్టం తమ రాష్ట్రాలలో కూడా అమలు కావాలని …

Read More »

దిశ చట్టంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి !

ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం తర్వాత కూడా అత్యాచారాలు ఆగలేదని, ఇది సిగ్గుచేటు అని యనమల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి  యనమల రామకృష్ణుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.  అత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవా..? అని యనమల ప్రశ్నించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో జరిగిన అత్యాచార ఘటనల గురించి ఆయన మాట్లాడారు. …

Read More »

ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై  సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్‌ ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్‌ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో …

Read More »

దిశ కేసులో షాకింగ్ నిజాలు

తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతటా సంచలనం సృష్టించిన దిశ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు నిందితులు దిశను అతిదారుణంగా అత్యాచారం జరిపి.. ఆ తర్వాత చంపి.. పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి విదితమే. ఈ కేసును చేధించిన పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా కేసును సంఘటన స్థలంలో విచారిస్తుండగా పోలీసులపై నిందితులు దాడికి దిగడంతో ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అయితే …

Read More »

జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు…జయహో జగన్ !

ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా  ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా  అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 రోజులలోపు నేరం రుజువైతే మరణ …

Read More »

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీం సంచలన నిర్ణయం

తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా శభాష్ అంటున్న దిశ నిందితుల ఎన్కౌంటర్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఎన్కౌంటర్ పై రిటైర్డు జడ్జితో విచారణ జరిపిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ …

Read More »

పవన్ కళ్యాణ్ రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయమంటే పోలీసులు ఎన్కౌంటర్ చేసేసారు..!

దిశా హత్య కేసు నిందితులను రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయడం అంటే పోలీసులు రిక్రియేషన్ కోసం తీసుకెళ్లగా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించిన అప్పుడు వారిని ఎన్కౌంటర్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దేశం వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయ్యో పవన్ కళ్యాణ్ గారిని రెండు దెబ్బలు కొట్టి వదిలేయ్ అంటే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat