Home / Tag Archives: Drinking Water

Tag Archives: Drinking Water

తినగానే నీళ్లు తాగుతున్నరా..?

భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ మాట వెనుక ఆంతర్యం ఏమిటి? తిన్నాక ఎంతసేపు ఆగాలి? తినగానే నీళ్లు తాగితే జీర్ణరసాలు పలుచబడిపోతాయి. ఇది అజీర్ణం, ఆకలి, పొట్ట నిండుగా అనిపించడం.. తదితర సమస్యలకు దారితీస్తుంది. వెంటనే నీళ్లు …

Read More »

ఆల్కలీన్‌ వాటర్‌తో ప్రయోజనాలివీ.

ఆల్కలీన్‌ వాటర్‌తో ప్రయోజనాలివీ.. రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువ మోతాదులో ఉంచుతుంది. హై కొలెస్ట్రాల్‌ స్థాయిలను నివారించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో ఆసిడ్ లెవల్స్ తగ్గించి ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తపోటుపై అనుకూల ప్రభావాన్ని చూపి హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. జీవక్రియను మెరుగుపర్చడంతోపాటు శరీరం బరువు పెరుగకుండా కాపాడుతుంది. కడుపులో యాసిడ్లను న్యూట్రలైజ్‌ చేసి ఆసిడ్‌ రిఫ్లక్స్‌, గుండె మంటను దూరం చేస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను …

Read More »

పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే..?

ఉదయం లేవగానే పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. మరి అలా చేయడం వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. *జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలకు చెక్ చెప్పవచ్చు. *శరీరంలో ఉండే టాక్సిన్లు నశించి వ్యర్థాలుగా బయటకు పంపబడుతాయి. *చర్మ రక్షణకు, కేశ రక్షణకు ప్రయోజనకరం. *మల బద్దకం సమస్య నుంచి బయటపడవచ్చు.

Read More »

దోమలు ఎవర్ని ఎకువగా కుడుతాయో తెలుసా..?

దోమలకు రాత్రివేళ కళ్లు బాగా కనిపిస్తాయి. దోమలు ఎక్కువగా డార్క్ కలర్ బట్టలు వేసుకున్న వాళ్లకు అట్రాక్ట్ అవుతాయట. నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ బట్టలు వేసుకున్నవారిని ఎక్కువగా కుడతాయి. దోమలు 160 అడుగుల దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గుర్తించి మనుషుల దగ్గరకు వస్తాయి. లావుగా, బరువు అధికంగా ఉన్నవారు, గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తారు. అందుకే వారినే దోమలు ఎక్కువగా …

Read More »

మధుమేహంతో బాధపడేవారికి శుభవార్త

మధుమేహంతో బాధపడేవారు వ్యాయామంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. పాత బియ్యం, గోధుమలు, పాలిష్ తక్కువగా చేసిన బియ్యం, సజ్జలు, జొన్నలు తీసుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం తినాలి. పాలు, పాలు పదార్థాలు, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, ఆపిల్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఉప్పు, చక్కెర బాగా తగ్గించాలి. రాగి జావ, రొట్టె తింటే మంచిది.

Read More »

బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?

బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?.. తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం..! బ్రష్ చేయడానికి ముందు నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి మరింత బలంగా అవుతుంది.  శరీరం హైడ్రేట్ అవుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు తగ్గుతాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.  కడుపులో పుండ్లు, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. చర్మం, జుట్టు మృదువుగా అవుతాయి.

Read More »

తాటి ముంజలతో లాభాలెన్నో గురు…?

ఎండకాలంలో తాటి ముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అవి తినడం వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *మూడు తాటి ముంజలు తీసుకుంటే, ఒక కొబ్బరి బొండాన్ని తాగినంత ఫలితముంటుంది. *లేత తాటి ముంజల్లో దాదాపు 80శాతానికి పైగా నీరుంటుంది. *వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. * బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి చక్కని ఆహారం. *శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. …

Read More »

ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచిదా..?

సాధారణంగా మనం ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచింది. అయితే వర్షాకాలంలో చాలామందికి ఎక్కువగా దాహం వేయదు. బయట వాతావరణంలో మార్పులు అందుకు కారణం. అయితే వానాకాలంలో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. రోజుకి దాదాపు 10గ్లాసులు నీరు తాగితే మంచిదని పేర్కొన్నారు. తద్వారా బాడీ మెటబాలిజం వేగంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మెదడు బాగా పనిచేస్తుంది. అందుకే అశ్రద్ధ చేయకండి.

Read More »

రాగి పాత్రలో నీరు ఎందుకు తాగాలంటే?

రాగి పాత్రలో నీరు ఎందుకు తాగాలంటే? కింద పేర్కొన్న అంశాలను తెలుసుకుందాం * మన శరీర బరువును తగ్గిస్తుంది. * ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తుంది * థైరాయిడ్ గ్రంధిని సంరక్షిస్తుంది. థైరాయిడ్ దరిచేరదు.. * అనేక క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని అరికడుతుంది * అలసట నుండి తొందరగా బయటపడేస్తుంది * చర్మం యొక్క పనితీరు గాడిలో పెడుతుంది * రక్తహీనతకు వ్యతిరేకంగా శరీరం పోరాడటానికి సహకరిస్తుంది. * …

Read More »

ఇది తాగితే కిడ్నీలో రాళ్లుండవు..?

మీకు కిడ్నీల్లో రాళ్లున్నాయా..?. కిడ్నీ సమస్యలతో మీరు బాధపడుతున్నారా..?. అయితే ప్రతి రోజుకి 2-3లీటర్ల నీరు తాగాలని తెలిసినా చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. నార్మల్ నీళ్లు బోర్ కొడితే, లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ చేసుకోండి. వాటర్ బాటిల్ లో లెమన్ ముక్కలు వేయండి. గంట నుండి 4 గంటల వరకూ ఫ్రిజ్ లో ఉంచండి, కావాలనుకుంటే కీరా, పుదీనా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat